19, అక్టోబర్ 2023, గురువారం

అనంతపురం జిల్లా రిక్రూట్‌మెంట్ లో ఈ క్రింది విధంగా కొన్ని మార్పులు అమలు చేయబడ్డాయి నోటిఫికేషన్ నెం.02/2023, తేదీ.13.10.2023 RECRUITMENT NOTIFICATION | DISTRICT CO-ORDINATOR OF HOSPITAL SERVICES, ANANTHAPURAMU

CORRIGENDUM (TO RECRUITMENT NOTIFICATION NO. 2/2023
Dt 13.10.2023), DATED.19.10.2023

DISTRICT CO-ORDINATOR OF HOSPITAL SERVICES,ANANTHAPURAMU

కొరిజెండం (రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నం. 2/2023
Dt 13.10.2023), DATED.19.10.2023

హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కో-ఆర్డినేటర్, అనంతపురం

https://cdn.s3waas.gov.in/s333e8075e9970de0cfea955afd4644bb2/uploads/2023/10/2023101979.pdf

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు ఒకవేళ కట్టమని అడిగితే కట్టకండి

రైలు జనరల్ టికెట్ ఇక ఆన్ లైన్లోనే.. ఇలా బుక్ చేసుకోవచ్చు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. జనరల్ టికెట్ల కోసం ఇకపై లైన్లలో ప్రయాణికులు బారులు తీరాల్సిన అవసరం లేదు. అన్ రిజర్వ్డ్ టికెట్లు  అంటే జనరల్ టికెట్లను కొనుగోలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే కొత్త మొబైల్ యాప్ ను ప్రవేశ పెట్టింది. UTS అంటే అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.  

దక్షిణ మధ్య రైల్వే 2023-24 ఆర్థిక సంవత్సరంలో  సెప్టెంబర్ నెల వరకు అన్ రిజర్వ్డ్  టికెట్ బుకింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా 14.8% జనరల్  టిక్కెట్ల విక్రయాల రికార్డును సాధించింది. ఈ యాప్ ద్వారా రోజు రోజుకు టికెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ యూటీఎస్ యాప్ ద్వారా   జనరల్ టికెట్లు, ఫ్లాట్ ఫారమ్ టికెట్లు, సీజన్ టికెట్లు కొనుగోలుకు దక్షిణ మధ్య రైల్వే అవకాశం కల్పించింది. 

ఎలా బుక్ చేయాలంటే..

  • స్మార్ట్ ఫోన్ ను కలిగిన ఉన్న ప్రయాణికులు..గూగుల్ ప్లే స్టో్ర్ నుంచి UTS యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • పేరు, ఫోన్ నెంబర్, పాస్ వర్డ్ వంటి వివరాలను నమోదు చేయాలి. 
  • రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ (OTP) వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేస్తే యూటీఎస్ యాప్ లో మన అకౌంట్ రిజిస్టర్ అవుతుంది. 
  • యాప్ ఓపెన్ చేసి ఫోన్ నెంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ కావాలి. 
  • యాప్ లో జనరల్ టికెట్లు, సీజన్ టికెట్లు, ఫ్లాట్ ఫారమ్ టికెట్ల కేటగిరీలు కనిపిస్తాయి. 
  • నార్మల్ బుకింగ్ ఆప్షన్ లో జనరల్ టికెట్ ను కొనుగోలు చేయాలి.
  • ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నాం..ఎంత మంది ఉన్నారు..చిన్నారులు, పెద్దలు ఎంత మంది వంటి వివరాలు పొందు పర్చాలి. 
  • క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయొచ్చు. 
  • షో టికెట్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే..బుకింగ్ వివరాలన్నీ కనిపిస్తాయి. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని..జర్నీలో టీసీలకు ఈ టికెట్ ను చూపించాల్సి ఉంటుంది. 
  • ఏ రోజు అయితే ప్రయాణం చేయాలనుకుంటున్నామో..ఆ రోజే జనరల్ టికెట్ ను కొనుగోలు చేయాలి.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Ticket Transfer: రైలు టికెట్‌ క్యాన్సిల్‌ చేయకుండా వేరొకరికి బదిలీ చేసుకోవడం ఎలా?

Train Ticket Transfer: తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే ఆ టికెట్‌ను వేరొకరికి బదిలీ చేయొచ్చు. రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది.

Train Ticket Transfer | ఇంటర్నెట్‌ డెస్క్‌: రైలు ప్రయాణానికి టికెట్‌ బుక్ చేసుకున్నా ఒక్కోసారి ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు టికెట్‌ రద్దు చేయాల్సి వస్తుంది. అందుకోసం చెల్లించిన మొత్తంలో కొంత కోల్పోవాల్సి వస్తుంది. అలా కాకుండా టికెట్‌ను అదే సమయంలో ప్రయాణించాల్సిన వేరొకరికి బదిలీ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ (Indian Railways) కల్పిస్తోంది. తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, కుమారుడు, కుమార్తె, భర్త, భార్య.. ఇలా సమీప కుటుంబ సభ్యుల పేరు మీద మాత్రమే టికెట్‌ను బదిలీ చేసేందుకు వీలుంటుంది.

ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే రైలు బయల్దేరడానికి కనీసం 24 గంటల ముందు రైల్వే శాఖకు అర్జీ పెట్టుకోవాల్సి ఉంటుంది. టికెట్‌ కన్ఫర్మ్‌ అయిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకునేందుకు వీలుంది. అంటే ఒకసారి బదిలీ చేసిన టికెట్‌ మరోసారి వేరే వాళ్ల పేరు మీదకు మార్చలేం. బదిలీ చేసుకున్న టికెట్‌ ద్వారా ప్రయాణించేవారు.. తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పత్రాలను వెంట తీసుకెళ్లాలి.

ఇదీ టికెట్‌ బదిలీ ప్రక్రియ..

  • కన్ఫర్మ్‌ అయిన టికెట్‌ను ప్రింట్‌ తీసుకోవాలి.
  • ఎవరి పేరు మీద టికెట్‌ను మార్చాలనుకుంటున్నారో వారి ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, ఓటర్‌ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దస్త్రం తప్పనిసరిగా ఉండాలి.
  • దగ్గర్లోని రైల్వేస్టేషన్‌ టికెట్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌కు వెళ్లాలి.
  • అక్కడ టికెట్‌ను బదిలీ చేయమని కోరుతూ అర్జీ సమర్పించాలి. మీ గుర్తింపు కార్డు వివరాలు కూడా సమర్పించాలి. 

వీరూ చేయొచ్చు..

భారత రైల్వేశాఖ వివరాల ప్రకారం.. ఆన్‌డ్యూటీ మీద వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులు తోటి ఉద్యోగికి టికెట్‌ను బదిలీ చేయొచ్చు. అలాగే, గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులు కూడా వేరొక విద్యార్థి పేరుమీద టికెట్ బదిలీ చేయొచ్చు. ఇందుకోసం రైలు బయల్దేరడానికి 48 గంటల ముందే విద్యా సంస్థ ప్రిన్సిపల్‌/ హెడ్‌కు అర్జీ పెట్టుకోవాలి. ఎన్‌సీసీ క్యాడెట్స్‌ విషయంలో సంబంధిత హెడ్‌ అర్జీ మేరకు టికెట్‌ను బదిలీ చేస్తారు. సాధారణంగా టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటే.. ఆ టికెట్‌ను వెయిటింగ్‌ లిస్ట్‌లో ప్రాధాన్య క్రమంలో ముందున్నవారికి కేటాయిస్తారు.

-

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ప్రభుత్వ ఉద్యోగాలు | ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ దిల్లీ స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద 25 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-1/2) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. | తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌, (ఎస్‌డీఎస్‌సీ షార్‌) 10 సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్‌సీ’ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేరళ రాష్ట్రంలోని ఐఐటీ పాలక్కడ్‌ కింది 22 నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగాలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ దిల్లీ స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద 25 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-1/2) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 19 Oct 2023 00:15 IST

ఐఐటీ దిల్లీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ దిల్లీ స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద 25 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-1/2) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌/ పీడబ్ల్యూబీడీ/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాలు: అప్లైడ్‌ మెకానిక్స్‌, ఫిజిక్స్‌, బయోకెమికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ బయోటెక్నాలజీ, టెక్స్‌టైల్‌ అండ్‌ ఫైబర్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, డిజైన్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌.

అర్హత: సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో పీహెచ్‌డీతో పాటు  అనుభవం.

ఎంపిక: విద్యార్హత, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2023.=

వెబ్‌సైట్‌: https://home.iitd.ac.in/jobsniitd/index.php

షార్‌, శ్రీహరికోటలో సైంటిస్ట్‌/ ఇంజినీర్‌లు

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌, (ఎస్‌డీఎస్‌సీ షార్‌) 10 సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్‌సీ’ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ రబ్బర్‌ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ (హార్టికల్చర్‌/ ఫారెస్ట్రీ).

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంఎస్సీ.  

దరఖాస్తు రుసుము: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 03.11.2023.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 04.11.2023.

వెబ్‌సైట్‌:https://apps.shar.gov.in/sdscshar/result1.jsp

ఐఐటీ పాలక్కడ్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

కేరళ రాష్ట్రంలోని ఐఐటీ పాలక్కడ్‌ కింది 22 నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌: 09
  • జూనియర్‌ సూపరింటెండెంట్‌: 06
  • హార్టికల్చర్‌ అసిస్టెంట్‌: 01
  • అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌: 01
  • మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 05  

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి.  

ఎంపిక: పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03-11-2023.

వెబ్‌సైట్‌: https://joinus.iitpkd.ac.in/

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

తాజా ఇంటర్న్‌షిప్‌లు Work From Home Jobs

తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: వ్యాహృతి ఐటీ సొల్యూషన్స్‌ అండ్‌ సర్వీసెస్‌స్టైపెండ్‌: నెలకు రూ.5,000దరఖాస్తు గడువు: అక్టోబరు 25అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, యూఐ నైపుణ్యాలు

గుంటూరు, విజయవాడలలో

కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌

సంస్థ: వ్యాహృతి ఐటీ సొల్యూషన్స్‌ అండ్‌ సర్వీసెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 25

అర్హతలు: డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, యూఐ నైపుణ్యాలు

internshala.com/i/beff2d

విజయవాడలో

చార్టర్డ్‌ అకౌంటెన్సీ

సంస్థ: అరిహంత్‌ ఎంటర్‌ప్రైజెస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 19

అర్హతలు: అకౌంటింగ్‌, ట్యాలీ నైపుణ్యాలు

internshala.com/i/68de3e

వైజాగ్‌, హైదరాబాద్‌, విజయవాడల్లో..

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: మార్క్‌అప్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 25

అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, కేన్వా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/847de8

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఆధునిక సాంకేతికత మూలంగా ఆవిర్భవించి ప్రాచుర్యం పొందిన ‘రిమోట్‌ వర్క్‌’ విధానం ఈ సమస్యల నుంచి తప్పిస్తుంది. అయితే విశ్వసనీయమైన రిమోట్‌ ఉద్యోగాలను అన్వేషించటం తప్పనిసరి. లాక్‌డౌన్‌ సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా చాలా కంపెనీలు రిమోట్‌ వర్క్‌కే ప్రాధాన్యమిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్నీ ఇస్తున్నాయి. దీంట్లో భాగంగా.. ఇంటి నుంచి పనిచేయొచ్చు లేదా ప్రయాణాలు చేస్తూనో, పార్కులో కూర్చునో లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ఒకచోట కూర్చునో హాయిగా పనిచేసుకోవచ్చు.

రిమోట్‌ కొలువుకు ఆన్‌లైన్‌ వేదికలు!

రెండు మూడు బస్సులు మారో.. రైల్లో ప్రయాణించో చాలామంది కార్యాలయాలకు వెళ్తుంటారు. అనుకోని పరిస్థితుల్లో ఒక్కోసారి కాస్త ఆలస్యమైనా.. సమస్యే.

Updated : 19 Oct 2023 03:14 IST

రెండు మూడు బస్సులు మారో.. రైల్లో ప్రయాణించో చాలామంది కార్యాలయాలకు వెళ్తుంటారు. అనుకోని పరిస్థితుల్లో ఒక్కోసారి కాస్త ఆలస్యమైనా.. సమస్యే. రాస్తారోకోలూ, ట్రాఫిక్‌ జామ్‌లూ లాంటి చిక్కులు అదనం.  ఇలా ఇంటి నుంచి ఎంతో దూరంగా ఉండే ఆఫీసుకు ప్రయాణించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఆధునిక సాంకేతికత మూలంగా ఆవిర్భవించి ప్రాచుర్యం పొందిన ‘రిమోట్‌ వర్క్‌’ విధానం ఈ సమస్యల నుంచి తప్పిస్తుంది.  అయితే విశ్వసనీయమైన రిమోట్‌ ఉద్యోగాలను అన్వేషించటం తప్పనిసరి.  

లాక్‌డౌన్‌ సమయంలోనే కాకుండా ఆ తర్వాత కూడా చాలా కంపెనీలు రిమోట్‌ వర్క్‌కే ప్రాధాన్యమిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్నీ ఇస్తున్నాయి. దీంట్లో భాగంగా.. ఇంటి నుంచి పనిచేయొచ్చు లేదా ప్రయాణాలు చేస్తూనో, పార్కులో కూర్చునో లేదా ఇద్దరు ముగ్గురు కలిసి ఒకచోట కూర్చునో హాయిగా పనిచేసుకోవచ్చు.

  • రిమోట్‌ వర్క్‌తో సమయం, ప్రయాణ ఛార్జీల ఆదాతోపాటు మరెన్నో ప్రయోజనాలున్నాయి.
  • నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేసి మిగిలిన సమయాన్ని విద్యార్హతలు పెంచుకోవడానికి వినియోగించొచ్చు. ఆసక్తులను అనుసరించి ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ఏదైనా కోర్సులో చేరొచ్చు.
  • ప్రయాణంలో వృథా అయ్యే సమయాన్ని సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడానికి వినియోగించుకోవచ్చు.
  • ఆసక్తి ఉంటే ఆన్‌లైన్‌ క్లాసుల్లో చేరొచ్చు. నైపుణ్యాల శిక్షణా తీసుకోవచ్చు.
  • అభిరుచులకు అనుగుణంగా ఏవైనా క్రీడలను సాధన చేయొచ్చు. సంగీతం, చిత్రలేఖనం, యోగా, ధ్యానం నేర్చుకోవచ్చు.
  • రిమోట్‌ వర్కింగ్‌ పద్ధతిలో పనిచేయడం మహిళలకు ఎక్కువ సౌలభ్యం. ఒకపక్క పెద్దవాళ్లు లేదా చిన్నారుల సంరక్షణ బాధ్యతలను  చూసుకుంటూనే పనిచేసుకునే అవకాశం ఉంటుంది.
  • ఒక్కోసారి సమావేశాల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. వర్చువల్‌ సమావేశాల వల్ల దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరమూ ఉండదు.
  • నగరంలోనో, పట్టణంలోనో ఉండి పనిచేయాల్సిన అవసరమూ ఉండదు. ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటే చాలు.. ఎక్కడి నుంచైనా పనిచేసుకోవచ్చు.
  • కుటుంబంతో కలిసి సొంతూరులోనే ఉంటూ పనిచేసుకోవచ్చు.
  • ఇష్టమైతే సముద్ర తీరంలోనో., తోటలోనో కూర్చుని కూడా విధులు నిర్వర్తించవచ్చు.  
  • ఉద్యోగ, వ్యక్తిగత జీవితాల మధ్య సమన్వయం సాధించడానికి అవకాశం ఉంటుంది.
  • కొన్ని కార్యాలయాల్లో అనవసర రాజకీయాలు చోటుచేసుకుంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా... కొన్ని అనవసర విషయాల్లోకి లాగే ప్రయత్నాలు జరుగుతుంటాయి. రిమోట్‌ వర్కింగ్‌లో ఇలాంటివాటికి దూరంగా ప్రశాంతంగా ఎవరి పని వారు చేసుకుపోవచ్చు.
  • ఇన్ని ప్రయోజనాలను అందించే రిమోట్‌ వర్కింగ్‌ సదుపాయాన్ని అందించే కొలువులను  ప్రముఖ ఆన్‌లైన్‌ వేదికల ద్వారా అందిపుచ్చుకోవచ్చు.

https://www.flexjobs.com/:  సుమారు యాభై రంగాలకు చెందిన ఉద్యోగ వివరాలు దీంట్లో ఉంటాయి. ఫైనాన్స్‌, ఈవెంట్‌ ప్లానింగ్‌, హ్యూమన్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌... మొదలైన రంగాలకు చెందిన పార్ట్‌టైమ్‌, ఫుల్‌టైమ్‌ కొలువులూ ఉంటాయి. తక్కువ, ఉన్నత విద్యార్హతలు ఉన్నవారు ఇద్దరూ ప్రయోజనం పొందే విధంగా ప్రవేశ స్థాయి నుంచి ఎగ్జిక్యూటివ్‌ హోదా వరకూ ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి.

https://remote.co/: బుక్‌ కీపింగ్‌, ట్రాన్స్‌లేషన్‌, డేటా ఎంట్రీ, హెల్త్‌కేర్‌, అడ్మినిస్ట్రేషన్‌ రంగాలకు చెందిన ఉద్యోగాలను అందిస్తుంది. అదనంగా బ్లాగ్‌ను కూడా నిర్వహిస్తుంది. దీంట్లో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న అంశాల మీద చర్చలు కూడా జరుగుతాయి. వివిధ రంగాల వ్యక్తులు అడిగే సందేహాలకు సమాధానాలనూ అందిస్తుంది. దీంట్లోని రిమోట్‌ వర్క్‌ స్టాటిస్టిక్స్‌ ట్యాబ్‌ను ఉపయోగించి.. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతోన్న రంగాల సమాచారాన్నీ తెలుసుకోవచ్చు.

https://remoteok.com/: సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, కస్టమర్‌ సపోర్ట్‌, మార్కెటింగ్‌, డిజైన్‌.. ఇతర రంగాలకు చెందిన ఉద్యోగాలు ఉంటాయి. ఎక్కువ నుంచి తక్కువ వేతనాలు అందించే ఉద్యోగాలు, కంపెనీల వివరాలు దీంట్లో ఉంటాయి.

https://www.upwork.com/: డెవలప్‌మెంట్‌, ఐటీ, ఏఐ సర్వీసెస్‌, ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, రైటింగ్‌, ట్రాన్స్‌లేషన్‌, డిజైన్‌, క్రియేటివ్‌, సేల్స్‌, మార్కెటింగ్‌, అడ్మిన్‌, కస్టమర్‌ సపోర్ట్‌, ఫైనాన్స్‌, అకౌంటింగ్‌, లీగల్‌, హెచ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ మొదలైన రంగాలకు చెందిన ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగత నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఫ్రీలాన్సర్‌, షార్ట్‌టర్మ్‌ ఉద్యోగాలూ ఉంటాయి.

https://weworkremotely.com/:   ప్రతినెలా సుమారు నలభైఅయిదు లక్షలమంది దీన్ని సందర్శిస్తారు. ప్రోగ్రామింగ్‌, డిజైన్‌, కాపీరైటింగ్‌, సేల్స్‌, మార్కెటింగ్‌ రంగాల్లో ఫుల్‌టైమ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు ఉంటాయి. దీంట్లో రిమోట్‌ వర్కింగ్‌ ఉద్యోగావకాశాలు, వంద సంస్థల వివరాలూ అందుబాటులో ఉన్నాయి.

https://in.indeed.com/: ఇది నౌకరి.కామ్‌ లాంటిదే అయినప్పటికీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ జాబ్‌లకు ప్రత్యేక సెక్షన్‌ను నిర్వహిస్తుంది. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవాళ్లు.. ఏ ఉద్యోగం కావాలి?, ఎంత వేతనం ఆశిస్తున్నారు, అనుభవం.. మొదలైన వివరాలను ఇక్కడ తెలియజేయాలి. వారి విద్యార్హతలు, తెలిపిన వివరాలకు అనుగుణంగా ఉద్యోగాన్ని అందిస్తారు. 

https://jobspresso.co/: టెక్నాలజీ, మార్కెటింగ్‌, కస్టమర్‌ సపోర్ట్‌, డిజైన్‌, యూఎక్స్‌, డెవోప్స్‌, రైటింగ్‌, ఎడిటింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ రోల్స్‌.. మొదలైన రంగాల్లో ఉద్యోగాలను అందిస్తుంది. ఈ వేదిక ద్వారా ఇంగ్లిష్‌ ట్యూటర్‌గానూ అవకాశాన్ని అందిపుచ్చుకోవచ్చు. విద్యార్హతల సర్టిఫికెట్లు, అనుభవంలేకపోయినా నైపుణ్యాల ఆధారంగానూ అవకాశాలు కల్పిస్తారు.

https://powertofly.com/:ఈ వేదిక ద్వారా మహిళా ఉద్యోగితకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కెరియర్‌ ఎంపికలో మహిళలకు సలహాలూ, సూచనలు అందిస్తారు. వివిధ అంశాలపైన ఏడాది పొడవునా సమావేశాలను నిర్వహిస్తారు.

https://www.virtualvocations.com/: వివిధ రంగాల్లో టెలికమ్యూటింగ్‌ కొలువులకు ప్రత్యేకించింది. మార్కెటింగ్‌, అకౌంటింగ్‌ రంగాలకు చెందిన ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఫ్రీలాన్సింగ్‌ ఉద్యోగాలనూ అందిస్తుంది.

https://remotive.com/: ఉద్యోగాన్వేషకులకు అవసరమైన వెబినార్‌లు, తాజా సమాచారాన్ని అందిస్తుంది. నైపుణ్యాలు, ప్రదేశం, సంస్థ ఆధారంగా ఉద్యోగాల అన్వేషణకు తోడ్పడుతుంది.

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ప్రతిభావంతులైన ఎందరో విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక పరిస్థితులు అవరోధమవుతున్నాయి. ఇలాంటి వారు ఎలాంటి ఆటంకం లేకుండా చదువులు కొనసాగించడానికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తోంది. ఇంటర్మీడియట్‌ తర్వాత ఏదైనా యూజీలో ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ప్రధానమంత్రి ఉచ్ఛతర్‌ శిక్షా ప్రోత్సాహన్‌ (పీఎం-యూఎస్‌పీ) సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ పేరుతో వీటిని అందిస్తున్నారు.

ప్రతిభావంతులకు ప్రభుత్వ ఆసరా

Updated : 19 Oct 2023 03:12 IST

పీఎం-యూఎస్‌పీ స్కాలర్‌షిప్పులు  

ప్రతిభావంతులైన ఎందరో విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థిక పరిస్థితులు   అవరోధమవుతున్నాయి. ఇలాంటి వారు ఎలాంటి ఆటంకం లేకుండా చదువులు కొనసాగించడానికి కేంద్రం ప్రోత్సాహం అందిస్తోంది. ఇంటర్మీడియట్‌ తర్వాత ఏదైనా యూజీలో ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ప్రధానమంత్రి ఉచ్ఛతర్‌ శిక్షా ప్రోత్సాహన్‌ (పీఎం-యూఎస్‌పీ) సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ స్టూడెంట్స్‌ పేరుతో వీటిని అందిస్తున్నారు. సీనియర్‌  సెకెండరీ/ఇంటర్మీడియట్‌ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రోత్సాహం అందుతుంది!

ఉపకార వేతనాలకు ప్రస్తుతం ఏదైనా  యూజీ లేదా ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిభావంతులకు రోజువారీ అవసరాలను తీర్చడానికి వీటిని ఏర్పాటుచేశారు. యూజీ నుంచి పీజీ వరకు ఐదేళ్లపాటు ఈ ఉపకార వేతనాలు అందుతాయి. బీటెక్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చదువుతున్నవారికి నాలుగేళ్ల వరకు చెల్లిస్తారు. సాధారణ డిగ్రీలు, ఇంటిగ్రేటెడ్‌ పీజీలు చదువుతున్నవారికి ఏడాదికి రూ.12,000 చొప్పున మొదటి మూడేళ్లు వారి బ్యాంకు ఖాతాలో వేస్తారు. పీజీలో చేరినప్పుడు ఏడాదికి రూ.20,000 చొప్పున రెండేళ్లు అందిస్తారు. బీటెక్‌ విద్యార్థులైతే నాలుగో ఏడాది రూ.20,000 ఇస్తారు.

ఎవరు అర్హులు?  

  • 2022-2023 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ /+2 కోర్సులు పూర్తిచేసుకున్నవారే అర్హులు.
  • ఇంటర్‌ లేదా ప్లస్‌2లో 80 పర్సంటైల్‌ కంటే ఎక్కువ మార్కులు సాధించాలి. అంటే ఆ బోర్డు పరిధిలో టాప్‌ 20 పర్సంటైల్‌లో ఉండాలి.
  • రెగ్యులర్‌ విధానంలో చదివినవాళ్లే అర్హులు. డిప్లొమా విద్యార్థులకు అవకాశం లేదు.
  • తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.4.5 లక్షల లోపు ఉండాలి.
  • ఇతర ఏ స్కాలర్‌షిప్పులనూ పొందనివారే దీనికి అర్హులు.
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించినవాళ్లు అనర్హులు.
  • స్కాలర్‌షిప్పులకు ఎంపికైనవాళ్లు తర్వాత ఏడాదిల్లోనూ వీటిని పొందడానికి అంతకుముందు విద్యా సంవత్సరంలో కనీస హాజరు ఉండాలి. నిర్దేశిత మార్కుల శాతం తప్పనిసరి.

కేటాయింపు ఇలా...

దేశవ్యాప్తంగా మొత్తం 82,000 స్కాలర్‌షిప్పులు ఉన్నాయి. వీటిని రాష్ట్రాలవారీ విభజించారు. ఇందుకు రాష్ట్రాలవారీ 18-25 ఏళ్ల వయసు జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నారు. రాష్ట్రాల వారీ సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో పదో తరగతిలో ఉత్తీర్ణత శాతంతోనూ మదింపు చేస్తారు. రాష్ట్రాలవారీ కేటాయించిన స్కాలర్‌షిప్పుల్లో సైన్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌ విద్యార్థులను 3:2:1 విధానంలో ఎంపికచేస్తారు. అలాగే మొత్తం స్కాలర్‌షిప్పుల్లో 50 శాతం అమ్మాయిలకు దక్కుతాయి.

రిజర్వేషన్‌: ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు 5 శాతం స్కాలర్‌షిప్పులు కేటాయించారు.

దరఖాస్తులు: విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. అనంతరం సంబంధిత స్కాలర్‌షిప్‌ పత్రాన్ని ఆన్‌లైన్‌లో పూరించాలి. అవసరమైన పత్రాలను జత చేయాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 31

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

18, అక్టోబర్ 2023, బుధవారం

SVVU "B.Tech (Dairy Technology) spot counselling for the academic year 2023-24" "Admission into BVSc & AH under All India Quota (VCI quota - 15%) for the academic year 2023-24" "Admission into BVSc & AH for the Academic Year 2023-24" "Admission into Diploma in Animal Husbandry for the Academic Year 2023-24"

"B.Tech (Dairy Technology) spot counselling for the academic year 2023-24"
"Admission into BVSc & AH under All India Quota (VCI quota - 15%) for the academic year 2023-24"
"Admission into BVSc & AH for the Academic Year 2023-24"
"Admission into Diploma in Animal Husbandry for the Academic Year 2023-24" 

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు ఒకవేళ కట్టమని అడిగితే కట్టకండి

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

తాజా ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు Latest Internship Jobs

తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లోలా/లీగల్‌

Published : 18 Oct 2023 01:03 IST

హైదరాబాద్‌లో

లా/లీగల్‌

సంస్థ: ప్రేరణ లీగల్‌  

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-12,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 26

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్‌, ఎంఎస్‌-వర్డ్‌ నైపుణ్యాలు

ఫొటోగ్రఫీ అండ్‌ వీడియోగ్రఫీ

సంస్థ: రాస్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.6,000-10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 26

అర్హతలు: ఫొటోగ్రఫీ నైపుణ్యం

మెకానికల్‌ ఇంజినీరింగ్‌ (డిజైన్‌ అండ్‌ 3డీ ప్రింటింగ్‌)

సంస్థ: మేకర్‌ గ్లోబల్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 25

అర్హతలు: ఏఎన్‌ఎస్‌వైఎస్‌, ఆటోడెస్క్‌ ఫ్యూజన్‌ 360, కెటియ, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, కీషాట్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, పీటీసీ క్రియో, సాలిడ్‌ వర్క్స్‌ నైపుణ్యాలు

ఆపరేషన్స్‌

సంస్థ: బ్యాక్‌ టు బేసిక్స్‌ లెర్నింగ్‌ సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 26

అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం

ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌

డేటా ఎంట్రీ

స్టైపెండ్‌: నెలకు రూ.8,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 24

అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యం

కంటెంట్‌ రైటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 23

అర్హతలు: ఎస్‌ఈఓ, కంటెంట్‌ రైటింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఇంగ్లిష్‌ రాయడంలో నైపుణ్యం

గ్రాఫిక్‌ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 23

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ఇంగ్లిష్‌ మాట్లాడం, రాయడంలో నైపుణ్యం

విశాఖపట్నంలో

మార్కెటింగ్‌ అండ్‌ మార్కెట్‌ అనలిటిక్స్‌

సంస్థ: గోప్రయాణ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 25

అర్హతలు: అకౌంటింగ్‌, ట్యాలీ నైపుణ్యాలు

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

నోటిఫికేషన్స్‌ | అనంతపురంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌/ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 56 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | మచిలీపట్నంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్‌/ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో 52 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | విజయనగరంలోని డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ (డీసీహెచ్‌ఎస్‌), డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. | అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పీడియాట్రిక్స్‌ విభాగంలో 4 సీనియర్‌ రెసిడెంట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

నోటిఫికేషన్స్‌

అనంతపురంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌/ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 56 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 18 Oct 2023 01:04 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

అనంతపురం జిల్లాలో పారామెడికల్‌ కొలువులు

పోస్టులు 56

నంతపురంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్‌/ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 56 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌ 2- 2
2. ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌ 2- 2
3. రేడియోగ్రాఫర్‌- 1
4. థియేటర్‌ అసిస్టెంట్‌- 8
5. ల్యాబ్‌ అటెండెంట్‌- 2
6. పోస్ట్‌మార్టం అసిస్టెంట్‌- 3
7. మెడికల్‌ రికార్డ్‌ అసిస్టెంట్‌/ రికార్డ్‌ అసిస్టెంట్‌- 2
8. జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌ జీడీఏ/ ఎంఎన్‌వో/ ఎఫ్‌ఎన్‌వో- 28
9. ఆఫీస్‌ సబార్డినేట్‌- 1
10. ప్లంబర్‌- 5
11. ఎలక్ట్రీషియన్‌- 1
12. ఆడియోమెట్రీషియన్‌/ ఆడియోమెట్రిక్‌ టెక్నీషియన్‌- 1

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్‌టీ, నర్సింగ్‌ ఆర్డర్లీ కోర్సు, డిప్లొమా.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను అనంతపురంలోని హాస్పిటల్‌ సర్వీసెస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో అందజేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 21.10.2023.

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in

కృష్ణాజిల్లాలో మెడికల్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్సులు

పోస్టులు 52

చిలీపట్నంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్‌/ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో 52 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • స్టాఫ్‌ నర్స్‌: 24  
  • మెడికల్‌ ఆఫీసర్‌: 10
  • మల్టీ రిహాబిలిటేషన్‌ వర్కర్‌: 8  
  • ఎల్‌జీఎస్‌: 4  
  • సపోర్టింగ్‌ స్టాఫ్‌: 3  
  • ఫిజియోథెరపిస్ట్‌: 2  
  • సెక్యూరిటీ గార్డ్‌: 1  

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, సర్టిఫికెట్‌ కోర్సు, జీఎన్‌ఎం/ బీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ, ఎంబీబీఎస్‌.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, పరాసుపేట, నాయర్‌బడ్డి సెంటర్‌, మచిలీపట్నం, కృష్ణా జిల్లా’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 20.10.2023.

వెబ్‌సైట్‌: https://krishna.ap.gov.in

జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌లు

పోస్టులు 8

విజయనగరంలోని డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌ (డీసీహెచ్‌ఎస్‌), డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • ఆడియోమెట్రీషియన్‌/ ఆడియోమెట్రీ టెక్నీషియన్‌: 2  
  • జనరల్‌ డ్యూటీ అటెండెంట్‌: 05
  • ఆఫీస్‌ సబార్డినేట్‌: 1

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, బీఎస్సీ (ఆడియాలజీ), డిప్లొమా.

వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను అవసరమైన పత్రాలతో పాటు జిల్లా కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌, జిల్లా ఆసుపత్రి, విజయనగరం కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 25.10.2023.

వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in

వాక్‌-ఇన్‌

అనంతపురంలో సీనియర్‌ రెసిడెంట్స్‌

పోస్టులు 4

నంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పీడియాట్రిక్స్‌ విభాగంలో 4 సీనియర్‌ రెసిడెంట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పీడియాట్రిక్స్‌లో మెడికల్‌ పీజీ.

ఇంటర్వ్యూ తేదీ: 20-10-2023.

స్థలం: ప్రిన్సిపల్‌, ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం.