నోటిఫికేషన్స్
అనంతపురంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 56 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగాలు
అనంతపురం జిల్లాలో పారామెడికల్ కొలువులు
పోస్టులు 56
అనంతపురంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 56 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2- 2
2. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2- 2
3. రేడియోగ్రాఫర్- 1
4. థియేటర్ అసిస్టెంట్- 8
5. ల్యాబ్ అటెండెంట్- 2
6. పోస్ట్‌మార్టం అసిస్టెంట్- 3
7. మెడికల్ రికార్డ్ అసిస్టెంట్/ రికార్డ్ అసిస్టెంట్- 2
8. జనరల్ డ్యూటీ అటెండెంట్ జీడీఏ/ ఎంఎన్‌వో/ ఎఫ్‌ఎన్‌వో- 28
9. ఆఫీస్ సబార్డినేట్- 1
10. ప్లంబర్- 5
11. ఎలక్ట్రీషియన్- 1
12. ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రిక్ టెక్నీషియన్- 1
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డీఫార్మసీ, బీఫార్మసీ, డీఎంఎల్‌టీ, నర్సింగ్ ఆర్డర్లీ కోర్సు, డిప్లొమా.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను అనంతపురంలోని హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయంలోని నిర్దిష్ట కౌంటర్లలో అందజేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 21.10.2023.
వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in
కృష్ణాజిల్లాలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సులు
పోస్టులు 52
మచిలీపట్నంలోని ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో 52 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
- స్టాఫ్ నర్స్: 24
- మెడికల్ ఆఫీసర్: 10
- మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్: 8
- ఎల్‌జీఎస్: 4
- సపోర్టింగ్ స్టాఫ్: 3
- ఫిజియోథెరపిస్ట్: 2
- సెక్యూరిటీ గార్డ్: 1
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2, సర్టిఫికెట్ కోర్సు, జీఎన్‌ఎం/ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంబీబీఎస్.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, పరాసుపేట, నాయర్‌బడ్డి సెంటర్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 20.10.2023.
వెబ్‌సైట్: https://krishna.ap.gov.in
జనరల్ డ్యూటీ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్‌లు
పోస్టులు 8
విజయనగరంలోని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్‌ఎస్), డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
- ఆడియోమెట్రీషియన్/ ఆడియోమెట్రీ టెక్నీషియన్: 2
- జనరల్ డ్యూటీ అటెండెంట్: 05
- ఆఫీస్ సబార్డినేట్: 1
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ (ఆడియాలజీ), డిప్లొమా.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను అవసరమైన పత్రాలతో పాటు జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, జిల్లా ఆసుపత్రి, విజయనగరం కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 25.10.2023.
వెబ్‌సైట్: https://vizianagaram.ap.gov.in
వాక్-ఇన్
అనంతపురంలో సీనియర్ రెసిడెంట్స్
పోస్టులు 4
అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాల పీడియాట్రిక్స్ విభాగంలో 4 సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పీడియాట్రిక్స్‌లో మెడికల్ పీజీ.
ఇంటర్వ్యూ తేదీ: 20-10-2023.
స్థలం: ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం.
వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి