19, అక్టోబర్ 2023, గురువారం

రైలు జనరల్ టికెట్ ఇక ఆన్ లైన్లోనే.. ఇలా బుక్ చేసుకోవచ్చు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. జనరల్ టికెట్ల కోసం ఇకపై లైన్లలో ప్రయాణికులు బారులు తీరాల్సిన అవసరం లేదు. అన్ రిజర్వ్డ్ టికెట్లు  అంటే జనరల్ టికెట్లను కొనుగోలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే కొత్త మొబైల్ యాప్ ను ప్రవేశ పెట్టింది. UTS అంటే అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.  

దక్షిణ మధ్య రైల్వే 2023-24 ఆర్థిక సంవత్సరంలో  సెప్టెంబర్ నెల వరకు అన్ రిజర్వ్డ్  టికెట్ బుకింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా 14.8% జనరల్  టిక్కెట్ల విక్రయాల రికార్డును సాధించింది. ఈ యాప్ ద్వారా రోజు రోజుకు టికెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ యూటీఎస్ యాప్ ద్వారా   జనరల్ టికెట్లు, ఫ్లాట్ ఫారమ్ టికెట్లు, సీజన్ టికెట్లు కొనుగోలుకు దక్షిణ మధ్య రైల్వే అవకాశం కల్పించింది. 

ఎలా బుక్ చేయాలంటే..

  • స్మార్ట్ ఫోన్ ను కలిగిన ఉన్న ప్రయాణికులు..గూగుల్ ప్లే స్టో్ర్ నుంచి UTS యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • పేరు, ఫోన్ నెంబర్, పాస్ వర్డ్ వంటి వివరాలను నమోదు చేయాలి. 
  • రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ (OTP) వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేస్తే యూటీఎస్ యాప్ లో మన అకౌంట్ రిజిస్టర్ అవుతుంది. 
  • యాప్ ఓపెన్ చేసి ఫోన్ నెంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ కావాలి. 
  • యాప్ లో జనరల్ టికెట్లు, సీజన్ టికెట్లు, ఫ్లాట్ ఫారమ్ టికెట్ల కేటగిరీలు కనిపిస్తాయి. 
  • నార్మల్ బుకింగ్ ఆప్షన్ లో జనరల్ టికెట్ ను కొనుగోలు చేయాలి.
  • ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నాం..ఎంత మంది ఉన్నారు..చిన్నారులు, పెద్దలు ఎంత మంది వంటి వివరాలు పొందు పర్చాలి. 
  • క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయొచ్చు. 
  • షో టికెట్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే..బుకింగ్ వివరాలన్నీ కనిపిస్తాయి. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని..జర్నీలో టీసీలకు ఈ టికెట్ ను చూపించాల్సి ఉంటుంది. 
  • ఏ రోజు అయితే ప్రయాణం చేయాలనుకుంటున్నామో..ఆ రోజే జనరల్ టికెట్ ను కొనుగోలు చేయాలి.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: