17, ఫిబ్రవరి 2021, బుధవారం

స్కాల‌ర్‌షిప్ | Scholarship

ముంబ‌యి ప్ర‌ధాన‌కేంద్రంగా ఉన్న L&T క‌న్‌స్ట్ర‌క్ష‌న్ 2021 సంవ‌త్సరానికి క‌న్‌స్ట్ర‌క్ష‌న్ టెక్నాల‌జీ అండ్ మేనేజ్‌మెంట్‌లో స్కాల‌ర్‌షిప్ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ స్కాల‌ర్‌షిప్ యొక్క పూర్తి వివరాలు :

స్కాల‌ర్‌షిప్ :L&T బిల్డ్ ఇండియా
 స్కాల‌ర్‌షిప్.
మొత్తం స్కాల‌ర్‌షిప్‌ల సంఖ్య‌:200
అర్హత :క‌నీసం 70% మార్కులుతో 2021లో ఉత్తీర్ణుల‌య్యే సివిల్‌/ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్
విద్యార్థులు అర్హులు.
ఎంపిక విధానం:ఆన్‌లైన్ రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.
ఆర్థిక సహాయం:నెల‌కు రూ.13,400/-
(2 Years)
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఫిబ్రవరి 13, 2020.
దరఖాస్తులకు చివరితేది:మార్చి 15, 2020.
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

 

Classifieds

Ananthapur District Local Jobs

అనంతపురం వారికి బ్రాంచ్ మేనేజర్స్ ఉద్యోగాలు
ఇతర వివరాలు:
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: స్పందన స్ఫూర్తి ఫైనాన్సియల్ లిమిటెడ్
విద్య: ఇంటర్ ఆపైన
వేతనం: నెలకి 12000 - 25000/-
📞 కాల్: 7989282039
------------------------------------------------------------------------------------------------------------------
స్కావెంజర్లు(బాత్ రూమ్స్ కడుగు వారు), బస్సు కేర్ టెకర్లు, ఆయాలు, హౌస్ కీపర్లు కావలెను
ఇతర వివరాలు: అనంతపురములో ప్రముఖ స్కూల్ లొ పనిచేయుటకు స్కావెంజర్లు,(బాత్ రూమ్స్ కడుగు వారు )బస్సు కేర్ టెకర్లు, ఆయాలు, హౌస్ కీపర్లు కావలెను, 8గంటల డ్యూటీ జీతం 7,000+ ఇవ్వబడును
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు(గూగుల్ పే, ఫోన్ పే లేదా మరే ఇతర ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్ లో డబ్బులు చెల్లించొద్దు) ప్ర‌క‌ట‌న‌ల‌లో వ‌చ్చే జాబ్‌కు అప్లై చేస్తున్న‌ట్లైతే త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: సేఫ్ సెక్యూరిటీ సర్వీసెస్
విద్య: అవసరంలేదు
వేతనం: నెలకి 7000
📞 కాల్: 8143225669 
 

కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
గమనిక: ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:9160084136
ప్రదేశం: అనంతపూర్
సంస్థ పేరు: శ్రీ రామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్
విద్య: గ్రాడ్యుయేషన్
వేతనం: నెలకి 14,000/-
📞 కాల్: 9160084136
 

కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు.
గమనిక: ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:9110502441
ప్రదేశం: పెనుగొండ, అనంతపూర్ జిల్లా
సంస్థ పేరు: శ్రీ రామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్
విద్య: గ్రాడ్యుయేషన్
వేతనం: నెలకి 15,000/-
📞 కాల్: 9110502441
 
DLSP ఉద్యోగ అవకాశాలు... govt రిజిస్టర్డ్ సంస్థ నందు
ఇతర వివరాలు: అనంతపురం, గుంతకల్లు, హిందూపురం, ధర్మవరం మండలాలలో జాబ్ పర్మినెంట్ చేస్తారు
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు(గూగుల్ పే, ఫోన్ పే లేదా మరే ఇతర ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్ లో డబ్బులు చెల్లించొద్దు)
ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: సూర్య ప్రొమోషన్స్
విద్య: సెవెన్త్, టెన్త్, ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటిఐ(పాస్/ఫెయిల్)
వేతనం: ట్రైనింగ్ లో 7000-10,000 వరకు
📞 కాల్: 9100256966
 

నిరుద్యోగులకు శుభవార్త... icici బ్యాంక్ లో నేరుగా ఇంటర్వ్యూ తో ఉద్యోగాలు
ప్రదేశం: కెటిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్(జేకేసీ), రాయదుర్గ్, 74 ఉదేగోళం, అనంతపూర్
ఇతర వివరాలు: వయసు 26 సంవత్సరాల లోపు ఉండాలి
ఇంటర్వ్యూ జరుగు తేదీ: 18/02/2021(గురువారం)
సంస్థ పేరు: ఐసీఐసీఐ బ్యాంక్
విద్య: ఏదైనా డిగ్రీ (బిఎ, బిఎస్సి, బి.కామ్, బీసీఏ, బీబీఎం, బీబిఎ)
వేతనం: ఆకర్షణీయమైన జీతం+ ఇన్సెన్టివ్స్
📞 కాల్: 9182920381

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 
 

Thirumala Updates


ఫిబ్రవరి 19న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి

తిరుమల, 2021 ఫిబ్ర‌వరి 16: ఫిబ్రవరి 19వ తేదీ సూర్యజయంతిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఆ రోజున తెల్లవారుజామున 5.30 గంటల నుండి ఉదయం 8.00 గంటల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు సూర్యనారాయణమూర్తిగా సప్తాశ్వ రథారూఢుడై సూర్యప్రభవాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

రథసప్తమి పర్వదినాన స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే కారణంగా, ‘రథసప్తమి’ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు.

సమయం             వాహనం

ఉ. 5.30 – ఉ. 08.00   సూర్యప్రభ వాహనం

(సూర్యోదయం ముహూర్తం ఉ. 6.38 గంటలుగా నిర్దేశించడమైనది)

ఉ. 9.00 – ఉ. 10.00        చిన్నశేష వాహనం

ఉ. 11.00 – మ. 12.00 గరుడ వాహనం

మ. 1.00 – మ. 2.00         హనుమంత వాహనం

మ. 2.00 – మ. 3.00          చక్రస్నానం

సా. 4.00 – సా. 5.00          కల్పవృక్ష వాహనం

సా. 6.00 – సా. 7.00           సర్వభూపాల వాహనం

రా. 8.00 – రా. 9.00           చంద్రప్రభ వాహనం

ఆర్జితసేవలు రద్దు :

శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 19న నిర్వహించే ఆర్జితసేవలైన కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చనలను ఏకాంతంలో నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

DRDO CEPTAM 09 A&A Tier II Result 202

Defence Research and Development Organization DRDO Online Are Recently Uploaded Tier II Result for the CEPTAM 09 A&A in Various Trade Recruitment September 2019. Those Candidates Are Qualified in Prelim Exam Can Dowload the Tier II Result 2021

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Some Useful Important Links

Download Tier II Result

Click Here

Download Tier II Admit Card

Click Here

Download Result

Click Here

How to Check Result / Cutoff (Video Hindi)

Click Here

Download Admit Card

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

Login to Complete Form / Print Form

Click Here

How to Registration (Video Hindi)

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

 

State Bank of India SBI PO Probationary Officer Recruitment 2020 Pre Result, Mains Result 2021

State Bank of India SBI Are Recently Uploaded Result and Mains Admit Card / Hall Ticket / Call Letter for the Recruitment Post of Probationary Officer PO In State Bank of India Various Branches in Pan India. Those Candidates Are Enrolled with Vacancies Can Download the Result.

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Some Useful Important Links

Download Mains Result

Click Here

Download Pre Result

Click Here

Download Mains Admit Card

Click Here

Download Admit Card

Click Here

Apply Online

Click Here

Pay Exam Fee

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

 

TIRUPATI Jobs 2021 Jobs Recruitment 2021 || పరీక్ష లేదు, తిరుపతిలో ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ ఇంటర్వ్యూలు, జీతం 31000

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), తిరుపతిలో కెమిస్ట్రీ విభాగానికి చెందిన ప్రాజెక్ట్ లో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా భర్తీ చేసే ఈ ఒప్పంద ప్రాతిపదిక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాల వారీగా ఖాళీలు :

జూనియర్ రీసెర్చ్ ఫెలో

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60% మార్కులతో జనరల్ కెమిస్ట్రీ /ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ /ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగాలలో ఎం. ఎస్సీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

గేట్ /సీఎస్ఐఆర్ – యూజీసీ నెట్ పరీక్షలలో స్కోర్ అవసరం. మరియు ఆర్గానిక్ సింథసిస్, ఫోటో కేటలసీస్, మరియు ఎలక్ట్రో కేటలసిస్ విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించరాదు.

నియమాలను అనుసరించి రిజర్వేషన్స్ కేటగిరీల అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్  ఈ-మెయిల్  విధానం  ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 31, 000 రూపాయలు జీతం + హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) లభించనున్నాయి.


https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0xమేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

ఈమెయిల్ అడ్రస్ :

pgandeepan@iittp.ac.in

Website 

Notification

ముఖ్యమైన తేదీలు :

ఈమెయిల్ దరఖాస్తుకు చివరి తేది ఫిబ్రవరి 22, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఫిబ్రవరి చివరి వారం
ఉద్యోగ నిర్వహణ ప్రారంభ తేదిమార్చి 15,2021

16, ఫిబ్రవరి 2021, మంగళవారం

TTD News

*తిరుమల సమాచారం* 

*తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  18-02-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్*

 👉🏿 *10* *ఏళ్ళ లోపు పిల్లలను, *65* *ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు* 
 *అనుమతిస్తున్న  టీటీడీ...* 
👉🏿 *అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం* *6* *నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు* *మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం *4* *వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని* *మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...* 
👉🏿 *సామాన్య భక్తులకోసం* *పరిమిత సంఖ్యలో సర్వదర్శన* *టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....* 
👉🏿 *విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన* *టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ* 
👉🏿 *ప్రతి ఒక్కరు తప్పని సరి* *కోవిడ్ నిబంధనలు* *పాటించి స్వామివారి దర్శనం* *చేసుకోవాలని వేడుకుంటు....* 

    *🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏*

ఏపీలోని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ ఈ రోజు పరీక్ష ఫీజులపై కీలక ప్రకటన చేసింది. ఫస్ట్ ఇయర్ కు సంబంధించిన ఫీజుల వివరాలు, లాస్ట్ డేట్ కు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ ధర రూ. 10 గా నిర్ణయించారు. జనరల్ కోర్సులకు సంబంధించిన ఎగ్జామ్ ఫీజును రూ. 490గా నిర్ణయించారు. ఒకేషనల్ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ. 680ను నిర్ణయించినట్లు అధికారులు పేర్కొన్నారు. జనరల్/ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు సబ్జెక్టుల ఫీజును రూ. 135గా నిర్ణయించారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ బ్యాక్ లాగ్ అభ్యర్థులు ప్రాక్టికల్ పరీక్షకు హాజరయ్యేందుకు రూ. 190ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు మార్చి ఒకటి లోగా ఫీజులు చెల్లించాలని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఆఖరి తేదీని పొడిగించేది లేదని స్పష్టం చేశారు.

Engineer Graduate Vacancies

Microsoft Recruitment | Principal Software Engineer |
https://www.k2atech.in/2021/02/microsoft-recruitment-principal.html

Tata Electronics Off Campus Drive 2021 | B.E/B.Tech | 27 February 2021
https://www.k2atech.in/2021/02/tata-electronics-off-campus-drive-2021.html

Zoho looking for Technical Support Engineers Freshers Company: Zoho
CorporationLocation: Across India
https://www.k2atech.in/2021/02/zoho-looking-for-technical-support.html

Siemens Technology and Services Private Limited Job Position:- Trainee –
SCM Services Job
https://www.k2atech.in/2021/02/siemens-technology-and-services-private.html

Six Sigma , Job Position:- Software Trainee
https://www.k2atech.in/2021/02/six-sigma-job-position-software-trainee.html

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

Indian Tradesman Mate Civilian Recruitment 2021 Apply Online Form

 

Indian Navy Civilian Recruitment 2021 for the Various Post of Tradesman Mate INET Notification 2021. Those Candidates Are Interested to the Following Vacancies Can Read the Notification & Apply Online.


Important Dates

  • Application Begin : 22/02/2021
  • Last Date for Apply Online : 07/03/2021 upto 05 PM Only.
  • Last Date Pay Exam Fee : 07/03/2021
  • Exam Date : Notified Soon
  • Admit Card Available : Notified Soon

Application Fee

  • General / OBC : 225/-
  • SC / ST : 0/-
  • All Category Female : 0/-
  • Pay the Exam Fee Through Debit Card, Credit Card, Net Banking Only.

Vacancy Details Total : 1159 Post

Post Name

Total Post

Age Limit

Eligibility

Tradesman in Indian Navy

1159

18-25 as on 07/03/2021

  • High School Class 10 Exam Passed in Any Recognized Board in India.
  • ITI Certificate in Any Recognized Institute.

Category Wise Vacancy Details

Post Name

General

EWS

OBC

SC

ST

Total Post

Eastern Naval Command

303

71

163

116

57

710

Western Naval Command

133

32

87

48

24

324

Southern Naval Command

57

13

37

16

02

125

Interested Candidates Can Read the Full Notification Before Apply Online.

How to Fill Form

  • Join Indian Navy INET Trademat Recruitment 2021 Candidate Can Apply Between 22/02/2021 to 07/03/2021.
  • Candidate Read the Notification Before Apply the Recruitment Application Form in Navy Tradesman Civilian Recruitment Online Form 2021.
  • Kindly Check and Collect the All Document - Eligibility, ID Proof, Address Details, Basic Details.
  • Kindly Ready Scan Document Related to Recruitment Form - Photo, Sign, ID Proof, Etc.
  • Before Submit the Application Form Must Check the Preview and All Column Carefully.
  • If Candidate Required to Paying the Application Fee Must Submit. If You have Not the Required Application Fees Your Form is Not Completed.
  • Take A Print Out of Final Submitted Form.

Download Mobile Apps for the Latest Updates

Android Apps

Apple IOS Apps

Window Apps

Some Useful Important Links

Apply Online

Link Activate 22/02/2021

Download Notification

Click Here

Official Website

Click Here

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Engineer Graduate Updates

Get IT Projects With Source Code
https://www.techjobss.info/p/it-projects-with-source.html?m=1

Top Interview Questions
Interview questions and answers on 30+ topics such as*  C, C++, Java, .Net, PHP, Android, Hadoop, SQL, Oracle, DBMS, Ruby, etc..
https://www.techjobss.info/p/java-interview-question.html?m=1

Startup company Names
Directly Apply through Company gmail
Bangalore Startup Companies
Hyderabad Startup Companies
Chennai Startup Companies
Pune Startup Companies
Mumbai Startup Companies
Delhi Startup Companies
https://www.techjobss.info/p/blog-page_23.html?m=1

20+ Top Companies Recruitment Process
https://www.techjobss.info/p/blog-page_85.html?m=1

Top Interview Papers and Tips
Logical Reasoning , Aptitude, Maths & Quantitative, Puzzles,Verbal & Reading Comprehension ,Practice Papers,Test Paper,Sample Resumes & Cover Letters.  Top  Sample Tests for Logical Reasoning.
https://www.techjobss.info/p/interview-papers-tips.html?m=1

Technical Tutorials
Subscribe and get Updates
https://m.youtube.com/channel/UC2VBR9lubARnMrBiQoksZxA

State Wise Jobs
https://www.k2atech.in/p/state.html?m=1

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

HYUNDAI MOBIS Jobs 2021 Update || పరీక్ష లేదు, హ్యుందాయ్ మొబైస్ లో 100 ట్రైనీ ఆపరేటర్స్ ఉద్యోగాలు

హ్యుందాయ్ మొబైస్ లో ఉద్యోగాలకు APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ ల నిర్వహణ

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC), అనంతపురం ఆధ్వర్యంలో హ్యుందాయ్ మొబైస్ లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక మంచి ప్రకటన విడుదల అయినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిఫిబ్రవరి 17, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ట్రైనీ ఆపరేటర్స్100

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈఈఈ /ఈసీఈ /మెకానికల్/ఆటో మొబైల్  విభాగాలలో 2018 -2020 సంవత్సరాలలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

5.4 సెంటిమీటర్ల ఎత్తు, 60 – 65 కేజీ ల వరకూ బరువు మొదలైన అర్హతలు ఉండాలని ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

23 సంవత్సరాలు మరియు 23 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పురుష అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

రెండు రౌండ్ల ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

మొదటి రౌండ్ లో టెలి ఫోనిక్ ఇంటర్వ్యూ లు మరియు రెండవ రౌండ్ లో ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12,000 రూపాయలు జీతం గా లభించనున్నది.

ఈ జీతంతో పాటు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

హ్యుందాయ్ మొబైస్,

పెనుకొండ,

అనంతపురం ,

ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

7989888299

9885943819

1800-425-2422

Registration Link 

Website

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

Sri Sathya Sai School Admissions

*శ్రీ సత్య సాయి స్కూల్ నందు చేరుటకు దరఖాస్తు చేసుకోండి*
శ్రీ సత్య సాయి ప్రైమరీ స్కూల్ నందు ఒకటో తరగతి చేరదలచిన బాలబాలికలు ఈ క్రింద ఇవ్వబడిన  వివరములు అనుసరించి అప్లై చేసుకోవచ్చు. ఒకటవ తరగతి లో చేరాలని కోనే చిన్నపిల్లలు 2015 మార్చి 30 నుండి 2016 మార్చి 30 మధ్య జన్మించి ఉండవలెను. ఒకటవ తరగతి పిల్లలకు మాత్రం లాటరీ పద్ధతిలో అడ్మిషన్ ఇవ్వబడును.
ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ కొరకు మరియు ఇతర వివరములు
www.ssshss.edu.in అను website లో పొందుపరచి ఉన్నాయి.

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

 

Vacancies for Engineer Graduates

Google Off Campus Drive for Software Engineer
https://www.k2atech.in/2021/01/google-job-position-software-engineer.html

Urban Pro looking for Freshers , Software Engineer
https://www.k2atech.in/2021/02/urban-pro-looking-for-freshers-software.html

IBM is hiring for Package Consultant: Salesforce, Package Consultant: Salesforce, Application Developer: Azure Cloud Modernization, Application Developer: DevOps, Application Developer: AWS Cloud Modernization, Application Architect: Google Cloud Microservices, Application Developer: eCommerce:".
http://www.k2atech.in/2021/02/wipro-phase-2-wilp-2021.html

Evertz Microsystems Ltd.,
Junior Java Developer
Senior Java Developer
http://www.k2atech.in/2021/02/evertz-microsystems-ltd-junior-java.html

BYJU'S IS HIRING! Role: Business Development Associate (BDA) Locations:
Across India Working Days: 5 days work week
https://www.k2atech.in/2021/01/immediate-joining-in-byjus-byjusjob.html

Eenadu Anantapur District Classifieds

4 బ్యాంకుల ప్రైవేటీకరణ!రంగం సిద్ధం చేస్తున్న కేంద్రం


వివరాల వెల్లడికి నిరాకరించిన ఆర్థికశాఖ ప్రతినిధి

4 బ్యాంకుల ప్రైవేటీకరణ!


దిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వ్యయ అంచనాలను చేరుకునేందుకు వీలుగా.. పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 4 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటుపరం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రైవేటీకరించేందుకు ‘బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’లను ఎంపిక చేశారని.. ఈ బ్యాంకుల్లో పని చేస్తున్న పేరు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు ఉన్నతాధికారులు తెలిపినట్లు వార్తా సంస్థ ‘రాయిటర్స్‌’ పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇందులో 2 బ్యాంకుల్ని తొలుత ప్రైవేటుపరం చేయనున్నారని సమాచారం.  అయితే, బ్యాంకుల ప్రైవేటీకరణ అనేది వేలమంది ఉద్యోగులతో ముడిపడిన వ్యవహారమైనందున, తొలుత చిన్న, మధ్య స్థాయి ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటుకు అప్పగించే ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుందని, దీనిపై వచ్చే స్పందన ఆధారంగా వచ్చే కొన్నేళ్లలో పెద్ద బ్యాంకుల్ని కూడా విక్రయించాలని భావిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సదరు వర్గాలు తెలిపాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)ను వ్యూహాత్మక బ్యాంకుగా పరిగణిస్తూ, అందులో మెజారిటీ వాటాను ప్రభుత్వం అట్టిపెట్టుకుంటుందనే అంచనాను వ్యక్తం చేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో రుణ విస్తరణకు ఈ బ్యాంకు కీలకమని ప్రభుత్వం భావిస్తుండటమే ఇందుకు కారణం. అయితే, ఈ అంశంపై స్పందించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతినిధి నిరాకరించారు.

4 బ్యాంకుల ప్రైవేటీకరణ!

ఉద్యోగ సంఘాల వ్యతిరేకత
బ్యాంకుల ప్రైవేటీకరణ, బీమా, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు సోమవారం నుంచి 2 రోజుల సమ్మెకు దిగారు. తెలుగు రాష్ట్రాలకు వస్తే.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యవహారం కూడా ఇప్పటికే ఆందోళనలకు కారణమవుతోంది. ప్రైవేటీకరించేందుకు అనువైన బ్యాంకులను గుర్తించి.. ప్రక్రియ మొదలుపెట్టడానికి 5-6 నెలల సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగులు - కార్మిక సంఘాల ఒత్తిళ్లు, రాజకీయ పరిణామాలు ఈ అంశాన్ని ప్రభావితం చేస్తాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఏదైనా బ్యాంకు ప్రైవేటీకరణ అంశం చివరి నిమిషంలో మారిపోయే అవకాశం ఉందనీ తెలిపాయి. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) త్వరలోనే ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) రుణ పరిమితుల్ని సులభతరం చేస్తుందన్న ఆశతో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఇది సత్వర దిద్దుబాటు ప్రక్రియలో ఉంది. దీన్నుంచి విముక్తి లభిస్తేనే, ఏ బ్యాంకును అయినా విక్రయించడం సులువవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, చిన్న బ్యాంకుల విక్రయంతో బడ్జెట్‌ వ్యయాలకు అవసరమైన వనరుల్ని సాధించలేకపోతే, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) వంటి పెద్ద బ్యాంకులనూ విక్రయించేందుకు సిద్ధపడవచ్చని కొందరు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

Classifieds

15, ఫిబ్రవరి 2021, సోమవారం

Engineer Graduates Interview Questions

Interview Papers And Tips

PL SQL Interview Question

JDBC Interview Questions

Android Interview Questions

Data Science Interview Question

Sql interview question

MHA Intelligence Bureau ACIO Recruitment Admit Card 2021

 

Ministry of Home Affair Intelligence Bureau IB Are Recently Uploaded Exam Admit Card with City / Date for the Assistant Central Intelligence Officer Grade II Executive Post. Those Candidates Are Enrolled with Vacancies Can Download the Hall Ticket / E Call Letter.

Some Useful Important Links


Download Admit Card

Click Here

For Online Mock Test Practice

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

Apply Online

Registration | Login

How to Fill Form (Video Hindi)

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

 

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS