*శ్రీ సత్య సాయి స్కూల్ నందు చేరుటకు దరఖాస్తు చేసుకోండి*
శ్రీ సత్య సాయి ప్రైమరీ స్కూల్ నందు ఒకటో తరగతి చేరదలచిన బాలబాలికలు ఈ క్రింద ఇవ్వబడిన వివరములు అనుసరించి అప్లై చేసుకోవచ్చు. ఒకటవ తరగతి లో చేరాలని కోనే చిన్నపిల్లలు 2015 మార్చి 30 నుండి 2016 మార్చి 30 మధ్య జన్మించి ఉండవలెను. ఒకటవ తరగతి పిల్లలకు మాత్రం లాటరీ పద్ధతిలో అడ్మిషన్ ఇవ్వబడును.
ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ కొరకు మరియు ఇతర వివరములు
www.ssshss.edu.in అను website లో పొందుపరచి ఉన్నాయి.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి