అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
14, జనవరి 2024, ఆదివారం
మహిళలకు ‘పీఎం కిసాన్’ సాయం డబుల్! 'PM Kisan' aid to women is doubled!
13, జనవరి 2024, శనివారం
ECIL: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 1,100 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
ECIL: ఈసీఐఎల్, హైదరాబాద్‌లో 1,100 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్… కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్టు పనుల్లో జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జనవరి 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
* జూనియర్ టెక్నీషియన్ (గ్రేడ్-2): 1,100 పోస్టులు
ట్రేడుల వారీ ఖాళీలు: ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 275, ఎలక్ట్రీషియన్- 275, ఫిట్టర్- 550.
అర్హత: ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. ఏడాది అప్రెంటిస్‌షిప్‌తో పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 16/01/2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు: నెలకు రూ.22,528.
ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 16/01/2024.
Important Links
Posted Date: 12-01-2024
ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
9, జనవరి 2024, మంగళవారం
KCET 2024: జనవరి 10 నుండి దరఖాస్తు చేసుకోండి, NEET వైద్య విద్యార్థులు కూడా ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలి
ఇంజనీర్ మరియు NEET UG మెడికల్ స్టూడెంట్స్ కోసం KCET కామన్ అప్లికేషన్: 2024-25లో వివిధ ఇంజనీరింగ్ మరియు మెడికల్ కోర్సులలో ప్రవేశానికి అర్హత పరీక్ష - KCET కోసం అప్లికేషన్ లింక్ జనవరి 10 నుండి 15 మధ్య విడుదల చేయబడుతుంది. ఈసారి ఇంజినీరింగ్ మరియు వైద్య విద్యార్థులు ఇద్దరూ సాధారణ దరఖాస్తును పూరించాలి.
ముఖ్యాంశాలు:
- NEET రాసే మెడికల్ కోర్సు ఆశించేవారు కూడా ఇప్పుడు KCETకి దరఖాస్తు చేసుకోవాలి.
- జనవరి 10 నుండి 15వ తేదీ మధ్య అప్లికేషన్ లింక్ విడుదల.
- దరఖాస్తు ప్రక్రియ యొక్క వీడియో లింక్ ఇక్కడ ఉంది.
5, జనవరి 2024, శుక్రవారం
Navy: ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
Navy: ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
వివరాలు:
10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మనెంట్ కమిషన్)
బ్రాంచ్: ఎగ్జిక్యూటివ్, టెక్నికల్
కోర్సు ప్రారంభం: 2024 జులైలో.
ఖాళీలు: 35 (మహిళలకు 10 ఖాళీలు కేటాయించారు)
వయోపరిమితి: 02 జనవరి 2005 నుంచి 01 జులై 2007 మధ్య జన్మించిన వారై ఉండాలి.
అర్హత: కనీసం 70% మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్)ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్) పరీక్షలో ర్యాంకు సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్) ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రాంరంభం: 06-01-2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-01-2024.
Important Links
Posted Date: 05-01-2024
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
SSC JE ఉద్యోగాలు: ఎస్‌ఎస్‌సీ జేఈ నియామక తుది ఫలితాలు * మొత్తం 1,324 ఖాళీల భర్తీ
జూనియర్ ఇంజినీర్ ఖాళీల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమీషన్ విడుదల చేసింది. దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) 1,324 జూనియర్ ఇంజినీర్ ఖాళీలను ఎస్‌ఎస్‌సీ భర్తీ చేస్తోంది. పేపర్-1 పరీక్షలు అక్టోబర్ 9 నుంచి 11వ తేదీల్లో; పేపర్-2 పరీక్ష డిసెంబర్ 12వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా పొందినవారు ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం/ శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో నియమితులవుతారు. ఎంపికైన వారికి సెవెన్త్ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఉంటుంది. పేపర్-1, పేపర్-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
CBSE: సీబీఐ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు * పోటీ పరీక్షల దృష్ట్యా కొత్త టైంటేబుల్
సీబీఎస్‌ఈ (CBSE) 10, 12వ తరగతి పరీక్షల డేట్ షీట్‌ను బోర్డు ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ టైం టేబుల్ (Time Table)లో కొన్ని మార్పులు చేశారు. కొన్ని సబ్జెక్టులను రీషెడ్యూల్ చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రివైజ్ చేసిన పరీక్షల తేదీలను తాజాగా విడుదల చేసింది. 10వ తరగతి షెడ్యూల్‌లో ఫిబ్రవరి 16న జరగాల్సిన రిటైల్ పేపర్‌ను ఫిబ్రవరి 28వ తేదీకి మార్చారు. మార్చి 4, 5 తేదీల్లో జరగాల్సిన టిబెటన్, ఫ్రెంచ్ పరీక్షలను ముందుకు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 20న ఫ్రెంచ్, ఫిబ్రవరి 23న టిబెటన్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక, 12వ తరగతిలో కేవలం ఫ్యాషన్ స్టడీస్ సబ్జెక్టు పరీక్ష తేదీ మాత్రమే మారింది. మార్చి 11న జరగాల్సిన ఈ పరీక్షను మార్చి 21వ తేదీకి మార్చారు. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ షీట్‌లను రూపొందించినట్లు పరీక్షల కంట్రోలర్ డా.సన్యం భరద్వాజ్ గతంలో వెల్లడించారు.
సీబీఎస్‌ఈ 10వ తరగతి రివైజ్డ్ టైం టేబుల్
4, జనవరి 2024, గురువారం
DLATO – NHM – NTEP – 01- మెడికల్ ఆఫీసర్, 01-జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, 01- DOTS ప్లస్ TB-HIV సూపర్‌వైజర్, 01-PPM కోఆర్డినేటర్ మరియు 01-అకౌంటెంట్ కింద NTEP – NHM (కాంట్రాక్ట్ బేసిస్) ఫైనల్ మెరిట్ లిస్ట్ నియామకం
సర్కారీ నౌక్రీ 2024: ఆయిల్ ఇండియా కార్పొరేషన్ లిమిటెడ్ వర్క్ పర్సన్ పోస్టుల భర్తీకి డిప్లొమా, ఐటీఐ, సెకండ్ పీయూసీ ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. జనవరి 30 వరకు దరఖాస్తుకు అనుమతినిచ్చింది.
ముఖ్యాంశాలు:
- ఆయిల్ ఇండియాలో రిక్రూట్‌మెంట్.
- 421 మంది పని వ్యక్తులను భర్తీ చేయడానికి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ.
- దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 30.
DEPWD CPD ఉద్యోగాలు 2024: ప్రత్యేకంగా ఆలోచించే వారి సాధికారత విభాగంలో అవసరమైన కమిషనర్‌ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఈ ఉద్యోగ ప్రకటన వెలువడిన తేదీ నుండి 45 రోజులలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యాంశాలు:
- స్పెషల్ మైండెడ్ సాధికారత విభాగంలో రిక్రూట్‌మెంట్.
- దరఖాస్తుకు 45 రోజులు.
- పే స్కేల్: రూ.1,82,200- 2,24,100.
జేఈఈ అభ్యర్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి | ఈసారి 12.3 లక్షల దరఖాస్తులు: NTA | Biometric is mandatory for JEE candidates 12.3 lakh applications this time: NTA
1, జనవరి 2024, సోమవారం
2024 calendar for our Subscribers
Sri Sathya Sai Higher Education Admissions XI Admissions 2024 Required Documents
31, డిసెంబర్ 2023, ఆదివారం
LIC Scholarship: LIC Golden Jubilee Scholarship Scheme-2023
SSC Exam Calendar 2024 – Notification
Exam Calendar Details | ||||
Sl No | SSC Exam / Recruitment Name | SSC Notification Released | Last Date | SSC Exam Date 2024 |
1 | Grade ‘C’ Stenographer Limited Departmental Competitive Examination, 2023-2024 |
05-01-2024 (Friday) |
25-01-2024 (Thursday) |
Tier I – Apr-May, 2024 |
2 | JSA/ LDC Grade Limited Departmental Competitive Examination, 2023-2024 |
12-01-2024 (Friday) |
01-02-2024 (Thursday) |
Tier I – Apr-May, 2024 |
3 | SSA/UDC Grade Limited Departmental Competitive Examination, 2023-2024 |
19-01-2024 (Friday) |
08-02-2024 (Thursday) |
Tier I – Apr-May, 2024 |
4 | Selection Post Examination, Phase-XII, 2024 | 01-Feb-2024 (Thursday) |
28-02-2024 (Wednesday) |
Tier I – Apr-May, 2024 |
5 | Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Examination, 2024 |
15-02-2024 (Thursday) |
14-03-2024 (Thursday) |
Tier I – May-Jun, 2024 |
6 | Junior Engineer (Civil, Mechanical, Electrical and Quantity Surveying & Contracts) Examination, 2024 |
29-02-2024 (Thursday) |
29-03-2024 (Friday) |
Tier I – May-Jun, 2024 |
7 | Combined Higher Secondary (10+2) Level Examination, 2024 |
02-04-2024 (Tuesday) |
01-05-2024 (Wednesday) |
Tier I – Jun-Jul, 2024 |
8 | Multi Tasking (Non- Technical) Staff, and Havaldar (CBIC & CBN) Examination-2024 |
07-05-2024 (Tuesday) |
06-06-2024 (Thursday) |
Tier I – Jul-Aug, 2024 |
9 | Combined Graduate Level Examination, 2024 | 11-06-2024 (Tuesday) |
10-07-2024 (Wednesday) |
Tier I – Sep-Oct, 2024 |
10 | Stenographer Grade ‘C’ & ‘D’ Examination, 2024 | 16-07-2024 (Tuesday) |
14-08-2024 (Wednesday) |
Tier I – Oct-Nov, 2024 |
11 | Junior Hindi Translator, Junior Translator and Senior Hindi Translator Examination, 2024 |
23-07-2024 (Tuesday) |
21-08-2024 (Wednesday) |
Tier I – Oct-Nov, 2024 |
12 | Constables (GD) in Central Armed Police Forces (CAPFs), NIA, SSF and Rifleman (GD) in Assam Rifles Examination, 2025 |
27-08-2024 (Tuesday) |
27-09-2024 (Friday) |
Tier I – Dec, 2024 – Jan, 2025 |
Interested Candidates Can Read the Full Notification Before Apply Online | ||||
Important Links | ||||
Exam Calendar |
Click Here | |||
Official Website | Click Here |
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...