జేఈఈ అభ్యర్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి | ఈసారి 12.3 లక్షల దరఖాస్తులు: NTA | Biometric is mandatory for JEE candidates 12.3 lakh applications this time: NTA

ఢిల్లీ: ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్కు హాజరయ్యే అభ్యర్థులకు విస్తృతమైన తనిఖీలు, బయోమెట్రిక్ హాజరు తప్పకుండా ఉంటుందని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ఏ) అధికారులు వెల్లడించారు. అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, సహాయకులకు ఇదే విధానం అమలవుతుందన్నారు. అలాగే శౌచాలయ విరామ సమయాల అనంతరం కూడా బయోమెట్రిక్ హాజరు తప్పనిసరని వివరించారు. "పరీక్షలకు ఒకరు బదులు మరొకరు (ప్రాక్సీ) హాజరయ్యే మోసకారి చర్యలను నిరోధించడానికి, తప్పుడు మార్గాల్లో పరీక్ష జరగటానికి వీలు లేకుండా ఈ పద్ధతిని తప్పనిసరి చేశాం" అని ఎన్టీఏ డైరెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. అభ్యర్థుల ప్రవేశంలో స్క్రీనింగ్ పరీక్ష, బయోమెట్రిక్ తప్పనిసరిగా ఉంటాయన్నారు. ఇతర పరీక్షలకూ ఈ పద్ధతినే కొనసాగిస్తామని చెప్పారు. జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1 వరకు కంప్యూటర్ ఆధారితంగా ఉండే ఈ పరీక్షను 13 భాషల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫలితాలు ఫిబ్రవరి 12న ప్రకటిస్తారన్నారు. ప్రవేశ పరీక్షకు ఈసారి 12.3 లక్షల దరఖాస్తులు వచ్చాయని, రెండో దఫా పరీక్షను ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


Biometric is mandatory for JEE candidates 12.3 lakh applications this time: NTA
Delhi: The officials of the National Testing Agency (NA) have revealed that candidates appearing for the engineering entrance exam JEE Main will undergo extensive checks and biometric attendance. The same policy will be applied to officers, supervisors, staff and assistants. Also explained that biometric attendance is mandatory even after toilet breaks. "We have made this practice mandatory to prevent fraudulent practices of appearing for the exams by someone else (proxy) so that the exam is not conducted in wrong ways," said NTA Director Subodh Kumar Singh. Screening test and biometric are mandatory for admission of candidates. He said that this method will be continued for other exams. He said that this computer-based examination will be conducted in 13 languages from January 24 to February 1. The results will be announced on February 12. It has been revealed that 12.3 lakh applications have been received for the entrance exam this time and the second round of the exam will be held in April.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.