Job Mela: ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో నంద్యాలలో మెగా జాబ్‌మేళా | అర్హతలు:- పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎస్‌డీసీ), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 11న నంద్యాల జిల్లా నంద్యాలలోని ఎస్వీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 15 బహుళజాతి సంస్థలు పాల్గొననున్నాయి. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావచ్చు. సంస్థలు, పోస్టుల వివరాలు.. 1. ఇన్నోవ్ సోర్స్: బ్రాంచ్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, టెలి కాలర్, ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్, టీమ్ లీడర్, బిజినెస్ డెవ్. 2. ఇంటెంట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్: జూనియర్/ సీనియర్ మెడికల్ కోడింగ్ అనలిస్ట్ 3. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: సీఎంసీ మెషిన్ ఆపరేటర్ 4. ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: ట్రైనీ 5. ఎస్‌బీఏ: బిజినెస్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ 6. ఎల్ అండ్ టీ కన్‌స్ట్రక్షన్స్: టెక్నీషియన్ 7. శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: మార్కెటింగ్/ రికవరీ/ కలెక్షన్ ఎగ్జ...