8, ఆగస్టు 2023, మంగళవారం

Job Mela: ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో నంద్యాలలో మెగా జాబ్‌మేళా | అర్హతలు:- పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 11న నంద్యాల జిల్లా  నంద్యాలలోని ఎస్వీఆర్‌ ఇంజినీరింగ్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 15 బహుళజాతి సంస్థలు పాల్గొననున్నాయి. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావచ్చు.

సంస్థలు, పోస్టుల వివరాలు.. 

1. ఇన్నోవ్‌ సోర్స్: బ్రాంచ్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, టెలి కాలర్, ఎంఐఎస్‌ ఎగ్జిక్యూటివ్, టీమ్ లీడర్, బిజినెస్ డెవ్.

2. ఇంటెంట్ హెల్త్ కేర్ సొల్యూషన్స్: జూనియర్‌/ సీనియర్‌ మెడికల్ కోడింగ్ అనలిస్ట్

3. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: సీఎంసీ మెషిన్ ఆపరేటర్ 

4. ఎన్‌ఎస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: ట్రైనీ

5. ఎస్‌బీఏ: బిజినెస్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్

6. ఎల్‌ అండ్‌ టీ కన్‌స్ట్రక్షన్స్‌: టెక్నీషియన్

7. శ్రీరామ్ చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: మార్కెటింగ్/ రికవరీ/ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్

8. సినర్జెమ్ ఇండియా ప్రై. లిమిటెడ్: ట్రైనీ గ్రాడ్యుయేట్ ఇంజినీర్

9. ఎంఎస్‌ఏ మోటార్స్ అండ్‌ నెక్సా: సేల్స్ ఎగ్జిక్యూటివ్స్

10. ఏఆర్‌డీఈ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్: అసిస్టెంట్‌, ఫిట్టర్, వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్లు

11. అరూరా లైఫ్ సైన్స్ ప్రై. లిమిటెడ్: ట్రైనీ కెమిస్ట్

12. టీసీఎల్‌-సీఎస్‌వోటీ (బ్లూ ఓషన్): జూనియర్ టెక్నీషియన

13. టీసీఎల్‌-సీఎస్‌వోటీ (బ్లూ ఓషన్): ఎంఎఫ్‌జీ- ఆపరేటర్లు

14. ఐసీఐసీఐ బ్యాంక్: రిలేషన్‌షిప్‌ మేనేజర్

15. ఎవర్టోజెన్ లైఫ్ సైన్సెస్: ప్రొడక్షన్/ ప్యాకింగ్

16. డిక్సన్ మ్యానుఫాక్షరింగ్‌: ఆపరేటర్లు/ అసెంబుల్/ గ్రాడ్యుయేట్ ట్రైనీ

మొత్తం పోస్టుల సంఖ్య: 1,490.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, పీజీ తదతర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: ఖాళీని అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల వయసుగల వారు అర్హులు.

జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.35,000 వరకు జీతం ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హలతో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

డ్రైవ్‌ తేదీ: 11-08-2023

డ్రైవ్‌ నిర్వహణ వేదిక: ఎస్.వి.ఆర్. ఇంజినీరింగ్ కళాశాల, అయ్యలూరిమెట్ట, నంద్యాల, నంద్యాల జిల్లా.

జాబ్‌ లొకేషన్‌: కర్నూలు, కడప, అనతాపూర్, హైదరాబాద్, నాయుడుపేట, శ్రీ సిటీ, నంద్యాల, రేణిగుంట, జడ్చర్ల, పాన్ ఇండియా.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.

Notification Information

Posted Date: 08-08-2023

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: