గ్రూప్–1, గ్రూప్–2 ప్రత్యేకం భూగోళశాస్త్రం వి.వెంకట్‌రెడ్డి సీనియర్ ఫ్యాకల్టీ గ్రహాలు సౌర వ్యవస్థలో 8 గ్రహాలు ఉంటాయి. వీటిలో బుధుడు, శుక్రుడు, భూమి, అంగారక గ్రహాలు సూర్యునికి, గ్రహశకలాల(ఆస్టరాయిడ్స్) పట్టీకి మధ్య ఉన్నందున వాటిని అంతర గ్రహాలు అని పిలుస్తారు. మిగిలిన బృహస్పతి, శని, వరణుడు, ఇంద్రుడు గ్రహాలను బాహ్య గ్రహాలు అంటారు. ప్రత్యామ్నాయంగా, మొదటి నాలుగింటిని టెరెస్ట్రియల్ అని పిలుస్తారు. అంటే భూమి లాంటివి. శిలలు, లోహాలతో ఏర్పడి సాపేక్షంగా అధిక సాంద్రత కలిగి ఉంటాయి. అంతర గ్రహాలన్నీ చిన్న గ్రహాలు. వీటిలో పెద్ద గ్రహం భూమి. వీటిని భౌమ గ్రహాలు అని కూడా పిలుస్తారు. మిగిలిన నాలుగింటిని జోవియన్ లేదా గ్యాస్ జెయింట్ ప్లానెట్స్ అంటారు. జోవియన్ అంటే బృహస్పతి లాంటిది. ఇవి చాలా పెద్దవి, దట్టమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఎక్కువగా హీలియం, హైడ్రోజన్ వాయువులతో ఏర్పడి ఉన్నాయి. గ్రహాలన్నీ దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఒకే కాలంలో ఏర్పడ్డాయి. ఇటీవల వరకు(ఆగస్టు 2006), ఫ్లూటోను కూడా ఒకే గ్రహంగా పరిగణించేవారు. అయితే, ఇంటర్నేష...
అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి హిందూపూర్ ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications