ఎన్సీడీఐఆర్, బెంగళూరులో వివిధ పోస్టులు బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ (ఎన్సీడీఐఆర్)..వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది | పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్మీడియట్/12వ తరగతి/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
ఎన్సీడీఐఆర్, బెంగళూరులో వివిధ పోస్టులు బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ (ఎన్సీడీఐఆర్)..వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 09 పోస్టుల వివరాలు: డేటాఎంట్రీ ఆపరేటర్-06, ప్రాజెక్ట్ అడ్మిన్-03. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంటర్మీడియట్/12వ తరగతి/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 25 నుంచి 30 ఏళ్లు మించకూడదు. వేతనం: నెలకు రూ.17,000 నుంచి రూ.32,000 చెల్లిస్తారు. ఎంపిక విధానం: షార్టిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూ వేదిక: ఐసీఎంఆర్-ఎన్సీడీఐఆర్, బెంగళూరు, ఇంటర్వ్యూ తేది: 29.11.2022 ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8.00 నుంచి 10.30 వరకు వెబ్సైట్: www.ncdirindia.org --------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛా...