UPSC: యూపీఎస్సీ- ఐఈఎస్/ ఐఎస్‌ఎస్‌ఈ 2024 | అర్హత: ఎకనామిక్ సర్వీసుకు పీజీ(ఎకనామిక్స్/ అప్లైడ్ ఎకనామిక్స్/ బిజినెస్ ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్); స్టాటిస్టికల్ సర్వీసుకు డిగ్రీ (స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్) లేదా పీజీ(స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్) ఉత్తీర్ణులై
UPSC: యూపీఎస్సీ- ఐఈఎస్/ ఐఎస్‌ఎస్‌ఈ 2024    																 									 										 											   												   																										 న్యూదిల్లీలోని  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్... ఎకనామిక్స్/ స్టాటిస్టికల్  సర్వీసుల్లో జూనియర్ టైం స్కేల్ ఖాళీల భర్తీకి సంబంధించి ఇండియన్  ఎకనామిక్ సర్వీస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2024  నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 30వ తేదీలోగా  దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపూరం   వివరాలు:   * ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024   1.  ఇండియన్ ఎకనామిక్ సర్వీస్: 18 పోస్టులు   2. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్: 30 పోస్టులు   మొత్తం పోస్టుల సంఖ్య: 48.   అర్హత: ఎకనామిక్  సర్వీసుకు పీజీ(ఎకనామిక్స్/ అప్లైడ్ ఎకనామిక్స్/ బిజినెస్ ఎకనామిక్స్/  ఎకనామెట్రిక్స్); స్టాటిస్టికల్ సర్వీసుకు డిగ్రీ (స్టాటిస్టిక్స్/  మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్) లేదా  పీజీ(స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ ...