పీజీ మెడికల్ విద్యార్థులకు ‘ఫ్రీ ఎగ్జిట్' ఆప్షన్ ‘Free Exit’ option for PG medical students पीजी मेडिकल छात्रों के लिए 'फ्री एग्जिट' विकल्प
పీజీ మెడికల్ విద్యార్థులకు ‘ఫ్రీ ఎగ్జిట్' ఆప్షన్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్ టుడే: 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో మొదటి, రెండో విడత పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లు పొందిన విద్యార్థులకు, ఆల్ ఇండియా మరియు ఇతర రాష్ట్రాలలోని మెరుగైన వైద్య కళాశాలలకు వెళ్లే అవకాశాన్ని విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 'ఫ్రీ ఎగ్జిట్' ఆప్షన్‌గా అందిస్తోంది. ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవాలనుకునే విద్యార్థులు ఈనెల 3వ తేదీ ఉదయం 10 గంటల నుండి 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు సంబంధిత ఫీజు చెల్లించి తమ ఆప్షన్‌ను తెలియపర్చాలి. ఈ దరఖాస్తును విశ్వవిద్యాలయం ఆన్లైన్‌లో అందుబాటులో ఉంచింది. ‘Free Exit’ option for PG medical students NTR Health University, News Today: For the academic year 2024-25, the NTR Health University in Vijayawada is offering a ‘free exit’ option to students who have secured convenor and management quota seats in the first and second phase of PG medical counseling in various medical colleges in the state, to go to be...