ఇండియన్ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు.. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.06.2021
ఇండియన్
నేవీ.. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ).. ఆఫీసర్ పోస్టుల భర్తీకి
అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్(ఎస్‌ఎస్‌సీ)–50(ఎస్‌ఎస్‌సీ జనరల్ సర్వీస్(జీఎస్/ఎక్స్)–47, హైడ్రో కేడర్–03).
కోర్సు ప్రారంభం: జనవరి 2022
శిక్షణ కేంద్రం: ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమళ, కేరళ.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
ఎంపిక విధానం: కోవిడ్–19 కారణంగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించకుండా.. అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేయనున్నారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూ్య, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/

కామెంట్‌లు