ఆంధ్రప్రదేశ్‌లో 453 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు..ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ విభాగానికి చెందిన ఏపీ వైద్య
విధాన పరిషత్(ఏపీవీవీపీ).. రెగ్యులర్ ప్రాతిపదికన 453 సివిల్
అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్‌లు.
మొత్తం పోస్టుల సంఖ్య: 453
పోస్టుల వివరాలు: గైనకాలజీ–269, పీడియాట్రిక్స్–11, అనెస్తీషియా–64, జనరల్ మెడిసిన్–30,జనరల్ సర్జరీ–16, ఆర్థోపెడిక్స్–12, పాథాలజీ–05, ఆప్తాల్మాలజీ–09, రేడియాలజీ–21, సైకియాట్రీ–02, డెర్మటాలజీ–06, ఈఎన్‌టీ–08.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమా/డీఎన్‌బీ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సెల్‌లో శాశ్వత రిజిస్ట్రేషన్ ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్, గతంలో పనిచేసిన అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.06.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://cfw.ap.nic.in

కామెంట్‌లు