ఎన్‌ఐవీఈడీఐ, బెంగళూరులో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేది: 18.06.2021
బెంగళూరులో
ఐకార్ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ వెటర్నరీ ఎపిడమాలజీ అండ్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్(ఎన్‌ఐవీడీఐ)..
వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: రీసెర్చ్ అసోసియేట్, జూనియర్‌రీసెర్చ్ ఫెలో,సీనియర్ రీసెర్చ్ ఫెలో, ల్యాబ్ అసిస్టెంట్,ప్రాజెక్ట్ అసోసియేట్ తదితరాలు.
రీసెర్చ్ అసోసియేట్: సంబంధిత స్పెషలైజేషన్లో పీహెచ్‌డీ, ఎంవీఎస్సీ/ఎంఫార్మసీ /ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.54,000 వరకు చెల్లిస్తారు.
జూనియర్ రీసెర్చ్ ఫెలో: పీజీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/సీఎస్‌ఐఆర్ యూజీసీ, గేట్‌ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.31,000 వరకు చెల్లిస్తారు.
ల్యాబ్ అసిస్టెంట్: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40ఏళ్లు మించకూడదు.
వేతనం నెలకు రూ.20,000 వరకు చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ అసోసియేట్: బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30ఏళ్లు మించకూడదు.

ఫీల్డ్ అసిస్టెంట్: బ్యాచిలర్స్ డిగ్రీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21–50 ఏళ్ల మధ్య ఉండాలి.

సీనియర్ రీసెర్చ్ ఫెలో: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.

యంగ్ ప్రొఫెషనల్స్: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం నెలకు రూ.35,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 18.06.2021
ఇంటర్వూ తేది: 23, 24.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://nivedi.res.in/

కామెంట్‌లు