February Month Exams: ఫిబ్రవరిలో జరిగే రాత పరీక్ష తేదీ వివరాలు


ఎస్‌ఎస్‌సీ, యూఐఐసీ, బార్క్‌ తదితర సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రవేశాలకు నోటిఫికేషన్‌లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుని పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. పలు ఉద్యోగ, ప్రవేశ ప్రకటనలకు సంబంధించి పరీక్షలు ఫిబ్రవరి నెలలో జరగనున్నాయి. 


ఫిబ్రవరిలో జరగనున్న పరీక్షల తేదీల వివరాలు..

నియామక పరీక్ష తేదీలు
గేట్‌ 2024 ఎగ్జామ్‌ ఫిబ్రవరి 3 నుంచి 11 వరకు
బార్క్‌ జూనియర్‌ పర్చేజ్‌ అసిస్టెంట్‌ ఎగ్జామ్‌ ఫిబ్రవరి 4
సీఎస్‌ఐఆర్‌ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ఎగ్జామ్‌ ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు
యూఐఐసీ అసిస్టెంట్‌ ఎగ్జామ్‌ ఫిబ్రవరి 6
యూఐఐసీ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఎగ్జామ్‌ ఫిబ్రవరి 13
ఎస్‌ఎస్‌సీ- జీడీ కానిస్టేబుల్‌ ఎగ్జామ్‌ ఫిబ్రవరి 20 నుంచి మార్చి 12 వరకు
గ్రూప్‌-2 సర్వీసు ప్రిలిమ్స్ ఫిబ్రవరి 25
టీటీడబ్ల్యూఆర్‌ సీఓఈ సెట్‌-2024 (ఇంటర్‌) ఫిబ్రవరి 18
టీజీ సెట్‌ 2024 (అయిదో తరగతి) ఫిబ్రవరి 11
టీఎంఆర్‌ఈఐఎస్‌ అడ్మిషన్‌ టెస్ట్‌  ఫిబ్రవరి 25 

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.