2, ఫిబ్రవరి 2024, శుక్రవారం

AP Animal Husbandry Dept: ఏపీ పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు

AP Animal Husbandry Dept: ఏపీ పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ- బ్యాక్‌లాగ్‌ ఖాళీల నియామక ప్రక్రియలో భాగంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అర్హులైన ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు:

* వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్: 26 పోస్టులు

అర్హతలు: బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.54,060-1,40,540.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయం, లబ్బిపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 07-02-2024.

Important Links

Posted Date: 01-02-2024

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: