12, మే 2020, మంగళవారం

10th Class Base No Exam Railway Jobs 2020 | రైల్వే ఫ్యాక్టరీ లో ఉద్యోగాల భర్తీ అప్లై చేసుకోండి.



రైల్వే ఫ్యాక్టరీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును. తక్కువ విద్యార్హతలతో కూడా జాబ్స్ కి భర్తీ చెయ్యడం జరుగుతుంది. ఇవి 3 నెలలకు గాను కాంట్రాక్టు పద్దతి ద్వారా భర్తీ.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది
17-మే-2020
మొత్తం ఖాళీలు:
62
విభాగాల వారిగా ఖాళీలు:
కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ (వైద్యుడు, జిడిఎంఓ)
14
నర్సింగ్ సూపరింటెండెంట్
24
హౌస్ కీపింగ్ అసిస్టెంట్. (సఫైవాలా)
24
అర్హతలు:
కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ (వైద్యుడు, జిడిఎంఓ)
ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయిన MBBS చేసి ఉండాలిజనరల్ మెడిసిన్లో ఎండి రెండేళ్ల అనుభవం అవసరం.
నర్సింగ్ సూపరింటెండెంట్
స్కూల్ ఆఫ్ నర్సింగ్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుండి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ లో 3 సంవత్సరాల కోర్సు చేసి ఉండాలి మరియు నర్స్ అండ్ మిడ్ వైఫ్ గా రిజిస్టర్ అయిన సర్టిఫికెట్ ఉండాలి లేదా సంబంధిత విభాగంలో B.Sc చేసి ఉండాలి.
హౌస్ కీపింగ్ అసిస్టెంట్. (సఫైవాలా)
పదోతరగతి పూర్తి చేసి ఉండాలి
జీతం:
కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ (వైద్యుడు, జిడిఎంఓ)
75,000-95,000
నర్సింగ్ సూపరింటెండెంట్
44,900/- + DA & other allowances as admissible
హౌస్ కీపింగ్ అసిస్టెంట్. (సఫైవాలా)
18,000/- + DA & other allowances as admissible
వయస్సు:
కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ (వైద్యుడు, జిడిఎంఓ)
53
నర్సింగ్ సూపరింటెండెంట్
20 To 40
హౌస్ కీపింగ్ అసిస్టెంట్. (సఫైవాలా)
18 To 33
Sc,St వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి.
అన్లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.
ఎలా ఎంపిక చేస్తారు:
మొబైల్ లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

Website
Notification
Apply Link

11, మే 2020, సోమవారం

Work from home job

*Greetings from OneYes Technologies*

Looking for Full Time *Tele Callers*

Exp : *0 - 15 Yrs*

Salary: *1.4 - 5* Lakhs PA
 
Skills Required: Good *Speaking* Communication in  *English* or *Tamil* or *Telugu*

Gender : *Male or Female*

Location : *Chennai* but *Can Work from Home*

Interested can drop your updated resume at *system@oneyestechnologies.com*
సభ్యులకు విజ్ఞప్తి,
మేము పంపే సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనికి జెమిని కన్సల్టేన్సీ వారికి ఎటువంటి సంబంధమూ లేదు జాగ్రత్త వహించగలరు, ఏ విషయం కోసమైనా ఎవరైనా డబ్బు అడిగితే దానిని విస్మరించండి (పట్టించుకోకండి / కట్టకండి).

ICMR Inter Qualification Jobs 2020 | ICMR నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

ICMR నుండి వివిధ ఉద్యోగాల భర్తీ:

ఆంధ్రప్రదేస్ మరియు తెలంగాణ అభ్యర్థులకు ICMR నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. MCR Inter Qualification Jobs 2020

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకొవడానికి ప్రారంభ తేది08-05-2020
దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది: 18/05/202018-05-2020

మొత్తం ఖాళీలు:

24

విభాగాల వారీగా ఖాళీలు:

శాస్త్రవేత్త – ‘సి’ (మెడికల్ మైక్రోబయాలజీ)3
శాస్త్రవేత్త – ‘బి’ (నాన్ మెడికల్)3
ప్రాజెక్ట్ ఆఫీసర్ / సెక్షన్ ఆఫీసర్4
ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్4
ఐటి మేనేజర్ / వెబ్ మేనేజర్2
సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ / యుడిసి4
మల్టీ టాస్కింగ్ స్టాఫ్4

అర్హతలు:

అర్హతలు ఒకొక్క పోస్ట్ కి ఒకొక్క విధముగా ఇవ్వడం జరిగింది. సంబందిత విభాగం లో పోస్ట్ ను బట్టి పొస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ,లైఫ్ సైన్సెస్ / బయోటెక్నాలజీ, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, సైన్స్ / ఇంజనీరింగ్ / ఐటిలో గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ / కంప్యూటర్ అప్లికేషన్ / సమాచారం టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్/12 వ పాస్/హై స్కూల్ మొదలైన అర్హతలు ఇవ్వడం జరిగింది. ఇవి పోస్ట్ ను బట్టి ఉంటాయి, మరియు సంబందిత విభాగం లో అనుభవం ఉండాలి అని చెప్పడం జరిగింది.

జీతం:

శాస్త్రవేత్త – ‘సి’ (మెడికల్ మైక్రోబయాలజీ)Rs. 64,000 + HRA as applicable
శాస్త్రవేత్త – ‘బి’ (నాన్ మెడికల్)Rs. 48,000 + HRA as applicable
ప్రాజెక్ట్ ఆఫీసర్ / సెక్షన్ ఆఫీసర్Rs. 32,000
ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్Rs. 31,000
ఐటి మేనేజర్ / వెబ్ మేనేజర్Rs. 32,500
సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ / యుడిసిRs. 17,000
మల్టీ టాస్కింగ్ స్టాఫ్Rs. 15,800

ఇంటర్వ్యూ తేదీలు:

శాస్త్రవేత్త – ‘సి’ (మెడికల్ మైక్రోబయాలజీ)20.05.2020, 10:00-12:00 noon
శాస్త్రవేత్త – ‘బి’ (నాన్ మెడికల్)20.05.2020, 12:00-02:00 PM
ప్రాజెక్ట్ ఆఫీసర్ / సెక్షన్ ఆఫీసర్21.05.2020, 10:00-12:00 noon
ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్21.05.2020, 12:00-02:00 PM
ఐటి మేనేజర్ / వెబ్ మేనేజర్22.05.2020, 10:00-12:00 noon
సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ / యుడిసి22.05.2020, 12:00-02:00 PM
మల్టీ టాస్కింగ్ స్టాఫ్22.05.2020, 03:00-04:00 PM

ఎంపిక విధానం:

దరఖాస్తులను షార్ట్ లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూ చేసి ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
( కరోనా వైరస్ కారణంగా స్కైప్ లేదా వీడియో కాల్ లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇవ్వడం జరిగి ఉంటుంది)

ఎలా అప్లై చేసుకోవాలి:

ఐసిఎంఆర్ లేదా NIMR వెబ్‍సైట్ నుండి దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి పూర్తి చేసి recruitment.nimr.icmr@gmail.com కి మెయిల్ పెట్టవలసి ఉంటుంది. చివరి తేదీ సాయంత్రం 5 లోపు పంపవలసి ఉంటుంది.
Website
Notification




ఉద్యోగాలు వాటి వివరాలు

మెట్రో రైల్ కార్పొరేష‌న్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వివ‌రాలు......
జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పోస్టులు
అర్హ‌త‌:
స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: మే 27, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: http://www.delhimetrorail.com/CareerDocuments/Deputation_25_2.pdf
 -------------------------------------------------------------------------------------------------------------------------
  
కేర‌ళ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ఇన్విస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్‌లో సీనియ‌ర్ ప్రాజెక్ట్ అడ్వైస‌ర్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
సీనియ‌ర్ ప్రాజెక్ట్ అడ్వైస‌ర్ పోస్టులు
అర్హ‌త‌:
స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేది: మే 31, 2020

పూర్తి వివ‌రాకు వెబ్‌సైట్: https://www.cmdkerala.net/KIIFB14-%20Resource%20Persons%20
-%20Extended%20(1).pdf
  -------------------------------------------------------------------------------------------------------------------------
నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోలాజిక‌ల్ సైన్సెస్‌లో లైబ్రెరీ ట్రైనీ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు......
లైబ్రెరీ ట్రైనీ పోస్టులు
అర్హ‌త‌:
మాస్ట‌ర్ డిగ్రీ ఇన్ లైబ్రెరీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ సైన్స్ ఉత్తీర్ణ‌త‌
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

వ‌య‌సు: 28 ఏళ్లు మించ‌కూడ‌దు

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: మే 15, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.ncbs.res.in/jobportal/node/6795
  -------------------------------------------------------------------------------------------------------------------------
డాక్ట‌ర్ ఎన్ సీ జోషీ మెమోరియ‌ల్ హాస్ప‌టల్ లో జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
  వివరాలు...
జూనియ‌ర్ రెసిడెంట్ పోస్టులు: 06
అర్హ‌త‌:
ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌
వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్త‌ల‌కు చివ‌రితేది: మే 14, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: http://health.delhigovt.nic.in/wps/wcm/connect/25a5f3804e2e0a328e2eefd194e333e1/ WII+NCJM.pdf?MOD=AJPERES&lmod=-382874882
   -------------------------------------------------------------------------------------------------------------------------
సీజీఐలో సిస్ట‌మ్ ఇంజ‌నీర్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
సిస్ట‌మ్ ఇంజ‌నీర్‌(డీబీఏ)

అర్హ‌త‌: బ‌్యాచిల‌ర్ డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణ‌త‌

నైపుణ్యాలు:
డేటాబేస్ అడ్మినిస్ట్రేట‌ర్‌
డేటిబేస్ డిజైన్‌
డేటాబేస్ ట్యూనింగ్ వంటి వాటిల్లో ప‌రిజ్ఞానం ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివరితేది: మే 20, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: cgi.com/india/en/careers
 -------------------------------------------------------------------------------------------------------------------------
  
దీన‌ద‌యాళ్ పోర్ట్ ట్ర‌స్ట్‌లో ఫైర్‌మెన్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
  వివ‌రాలు....
ఫైర్‌మెన్ ట్రైనీ పోస్టులు
అర్హ‌త‌:
ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌
వ‌య‌సు: 30 ఏళ్లు మించ‌కూడ‌దు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: మే 25,2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.deendayalport.gov.in/Career.aspx 
  -------------------------------------------------------------------------------------------------------------------------

నీట్ సీటు ఉపసంహరణ గడువు పెంపు | ఐఐటీ ఎం బి ఏ ప్రవేశాల్లో మార్పు | కొత్త కాలేజీలకు ఆన్ లైన్ లో అనుమతి | ఎన్ ఐ టీ ఎ పీలో ఎం టెక్ | జే ఎన్ యూ అకడమిక్ క్యాలెండరు విడుదల | మే 17 ఎఐ, మెషిన్ లెర్నింగ్ పై వెబినార్







10, మే 2020, ఆదివారం

కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ లు వాటి ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ లు


IMPORTANT LINKS

1. DDA recruitment
Notification PDF
Apply online

2. ICCR recruitment
Notification PDF
Apply online

3. CPCB recruitment
Notification PDF
Apply online

4.IGI recruitment
Notification PDF
Apply online

5.NIELIT recruitment
Notification PDF
Apply online

6. Indian Army
Notification PDF
Apply online

జె ఎన్ టి యు అనంతపురం గేట్ ఆన్ లైన్ కోచింగ్


వార్తల్లో నేటి హిందూపురం



Education Info: NATA వాయిదా | CA Foundation రిజిస్ట్రేషన్ | జూన్ 5 వరకు ఆయుష్ పిజి కోర్సుల దరఖాస్తులు | FRI కి గడువు మే 6 | NET దరఖాస్తు తేది పొడిగింపు | జులై 29 నుంచి VIT Enrance







9, మే 2020, శనివారం

AP Grama Sachivalayam Exam Date Update 2020 | గ్రామ సచివాలయం ఉద్యోగాల భర్తీ పై వచ్చిన ముఖ్యమైన ప్రకటన

AP నిరుద్యోగులకు ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లో 16,208 ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. AP Grama Sachivalayam Exam Date Update 2020

ఆంధ్రప్రదేశ్ లో చాల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు అప్లై చేసి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు అని ఎదుచూస్తున్నారు.

అయితే వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గ్రామీణ అభివృద్ధి పంచాయితీ రాజ్ శాఖలతో సమిక్ష నిర్వహించడం జరిగింది.

16,208 వార్డు, గ్రామ సచివాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పరీక్షలకు అనుమతులు రాగానే భర్తీ చేస్తామని అధికారులు వెల్లడించడం జరిగింది.

పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు జూలై 31 కల్లా పూర్తి చేస్తామని వెల్లడి.

అయితే లాక్‌డౌన్ ముగిసిన వెంటనే ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. కేవలం లాక్‌డౌన్ కారణం గా మాత్రమే పరీక్ష వాయిదా పడినవి, అభ్యర్థులు సమయం వినియోగించుకొని చదివితే
మంచి మార్కులు సాధించవచ్చును.


జులై 1 నుండి సి బి ఎస్ ఇ పరీక్షలు | త్వరలో షెడ్యూలు


వార్తల్లో, నేటి హిందూపురం



8, మే 2020, శుక్రవారం

Work from / at Home Jobs

Hello guys... 😊At this difficult time.... When all jobs and income source are completely shut down .... I am offering you a work that is health beneficial and completely online.... Do earn from home and work from home...earning potential 15k-50k ....without investing any money.....Anyone interested or for more details , you may massage and Whats App me personally on 7503710510.
Age 18+
Stay home, stay safe
Thank you ❤️
----------------------------------------------------------------------------------------------------------------------------
[Forwarded from Dishant]
Hello,

We have an urgent requirement for the position of Telecaller (work from home) in IT company at Surat.

Experience: 0 to 2 years
Salary: No bar for right candidate

Interested candidate please send your CV on jobs@ec2.co.in

Thanks,
Dishant
=====================================
 సభ్యులకు విజ్ఞప్తి,
మేము పంపే సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే దీనికి జెమిని కన్సల్టేన్సీ వారికి ఎటువంటి సంబంధమూ లేదు జాగ్రత్త వహించగలరు, ఏ విషయం కోసమైనా ఎవరైనా డబ్బు అడిగితే దానిని విస్మరించండి (పట్టించుకోకండి / కట్టకండి).

AP Government Jobs Minimum Qualification | నిరుద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఏపి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించి ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. AP Government Jobs Minimum Qualification

ఇది తక్కువ విద్యార్హత ఉన్న వారికి షాకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చును.
AP Government Jobs Minimum Qualification
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగం సాదించడానికి 10 వ తరగతి అర్హతగా ఉండగా ఏపీ ప్రభుత్వం దానిని మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగానికి కనీస విద్యార్హత ఇంటర్ గా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబందించి పూర్తి సమాచరం త్వరలో విడుదల చెయ్యనున్నారు.
మరో విషయం ఏమిటంటే ఏపి ప్రభుత్వం విద్యా సంవత్సరం క్యాలెండర్ ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సంబందించిన క్యాలెండర్ లో కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుసుస్తుంది. దీని పై కూడా కూడా పూర్తి సమాచరం త్వరలో రానుంది.

'ఇక ముందు గ్రాడ్యుయేషన్ వారికి తరువాత  పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారికి ఇలా కాలానుగుణంగా విద్యార్హతలు నిర్ణయించవచ్చును.'