11, మే 2020, సోమవారం

ICMR Inter Qualification Jobs 2020 | ICMR నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

ICMR నుండి వివిధ ఉద్యోగాల భర్తీ:

ఆంధ్రప్రదేస్ మరియు తెలంగాణ అభ్యర్థులకు ICMR నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. MCR Inter Qualification Jobs 2020

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకొవడానికి ప్రారంభ తేది08-05-2020
దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది: 18/05/202018-05-2020

మొత్తం ఖాళీలు:

24

విభాగాల వారీగా ఖాళీలు:

శాస్త్రవేత్త – ‘సి’ (మెడికల్ మైక్రోబయాలజీ)3
శాస్త్రవేత్త – ‘బి’ (నాన్ మెడికల్)3
ప్రాజెక్ట్ ఆఫీసర్ / సెక్షన్ ఆఫీసర్4
ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్4
ఐటి మేనేజర్ / వెబ్ మేనేజర్2
సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ / యుడిసి4
మల్టీ టాస్కింగ్ స్టాఫ్4

అర్హతలు:

అర్హతలు ఒకొక్క పోస్ట్ కి ఒకొక్క విధముగా ఇవ్వడం జరిగింది. సంబందిత విభాగం లో పోస్ట్ ను బట్టి పొస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ,లైఫ్ సైన్సెస్ / బయోటెక్నాలజీ, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్, సైన్స్ / ఇంజనీరింగ్ / ఐటిలో గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ / కంప్యూటర్ అప్లికేషన్ / సమాచారం టెక్నాలజీ / కంప్యూటర్ సైన్స్/12 వ పాస్/హై స్కూల్ మొదలైన అర్హతలు ఇవ్వడం జరిగింది. ఇవి పోస్ట్ ను బట్టి ఉంటాయి, మరియు సంబందిత విభాగం లో అనుభవం ఉండాలి అని చెప్పడం జరిగింది.

జీతం:

శాస్త్రవేత్త – ‘సి’ (మెడికల్ మైక్రోబయాలజీ)Rs. 64,000 + HRA as applicable
శాస్త్రవేత్త – ‘బి’ (నాన్ మెడికల్)Rs. 48,000 + HRA as applicable
ప్రాజెక్ట్ ఆఫీసర్ / సెక్షన్ ఆఫీసర్Rs. 32,000
ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్Rs. 31,000
ఐటి మేనేజర్ / వెబ్ మేనేజర్Rs. 32,500
సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ / యుడిసిRs. 17,000
మల్టీ టాస్కింగ్ స్టాఫ్Rs. 15,800

ఇంటర్వ్యూ తేదీలు:

శాస్త్రవేత్త – ‘సి’ (మెడికల్ మైక్రోబయాలజీ)20.05.2020, 10:00-12:00 noon
శాస్త్రవేత్త – ‘బి’ (నాన్ మెడికల్)20.05.2020, 12:00-02:00 PM
ప్రాజెక్ట్ ఆఫీసర్ / సెక్షన్ ఆఫీసర్21.05.2020, 10:00-12:00 noon
ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్21.05.2020, 12:00-02:00 PM
ఐటి మేనేజర్ / వెబ్ మేనేజర్22.05.2020, 10:00-12:00 noon
సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ / యుడిసి22.05.2020, 12:00-02:00 PM
మల్టీ టాస్కింగ్ స్టాఫ్22.05.2020, 03:00-04:00 PM

ఎంపిక విధానం:

దరఖాస్తులను షార్ట్ లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూ చేసి ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
( కరోనా వైరస్ కారణంగా స్కైప్ లేదా వీడియో కాల్ లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇవ్వడం జరిగి ఉంటుంది)

ఎలా అప్లై చేసుకోవాలి:

ఐసిఎంఆర్ లేదా NIMR వెబ్‍సైట్ నుండి దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి పూర్తి చేసి recruitment.nimr.icmr@gmail.com కి మెయిల్ పెట్టవలసి ఉంటుంది. చివరి తేదీ సాయంత్రం 5 లోపు పంపవలసి ఉంటుంది.
Website
Notification




కామెంట్‌లు లేవు: