AP నిరుద్యోగులకు ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ లో 16,208 ఉద్యోగాల భర్తీకి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనే అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం జరిగింది. AP Grama Sachivalayam Exam Date Update 2020
ఆంధ్రప్రదేశ్ లో చాల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు అప్లై చేసి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు అని ఎదుచూస్తున్నారు.
అయితే వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గ్రామీణ అభివృద్ధి పంచాయితీ రాజ్ శాఖలతో సమిక్ష నిర్వహించడం జరిగింది.
16,208 వార్డు, గ్రామ సచివాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పరీక్షలకు అనుమతులు రాగానే భర్తీ చేస్తామని అధికారులు వెల్లడించడం జరిగింది.
పాఠశాలల్లో నాడు–నేడు కార్యక్రమాలు జూలై 31 కల్లా పూర్తి చేస్తామని వెల్లడి.
అయితే లాక్‌డౌన్ ముగిసిన వెంటనే ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. కేవలం లాక్‌డౌన్ కారణం గా మాత్రమే పరీక్ష వాయిదా పడినవి, అభ్యర్థులు సమయం వినియోగించుకొని చదివితే
మంచి మార్కులు సాధించవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి