రైల్వే ఫ్యాక్టరీలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును. తక్కువ విద్యార్హతలతో కూడా జాబ్స్ కి భర్తీ చెయ్యడం జరుగుతుంది. ఇవి 3 నెలలకు గాను కాంట్రాక్టు పద్దతి ద్వారా భర్తీ.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది
|
17-మే-2020
|
మొత్తం ఖాళీలు:
62
విభాగాల వారిగా ఖాళీలు:
కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ (వైద్యుడు, జిడిఎంఓ)
|
14
|
నర్సింగ్ సూపరింటెండెంట్
|
24
|
హౌస్ కీపింగ్ అసిస్టెంట్. (సఫైవాలా)
|
24
|
అర్హతలు:
కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ (వైద్యుడు, జిడిఎంఓ)
|
ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ అయిన MBBS చేసి ఉండాలి. జనరల్ మెడిసిన్లో ఎండి రెండేళ్ల అనుభవం అవసరం.
|
నర్సింగ్ సూపరింటెండెంట్
|
స్కూల్ ఆఫ్ నర్సింగ్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుండి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ లో 3 సంవత్సరాల కోర్సు చేసి ఉండాలి మరియు నర్స్ అండ్ మిడ్ వైఫ్ గా రిజిస్టర్ అయిన సర్టిఫికెట్ ఉండాలి లేదా సంబంధిత విభాగంలో B.Sc చేసి ఉండాలి.
|
హౌస్ కీపింగ్ అసిస్టెంట్. (సఫైవాలా)
|
పదోతరగతి పూర్తి చేసి ఉండాలి
|
జీతం:
కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ (వైద్యుడు, జిడిఎంఓ)
|
75,000-95,000
|
నర్సింగ్ సూపరింటెండెంట్
|
44,900/- +
DA & other allowances as admissible
|
హౌస్ కీపింగ్ అసిస్టెంట్. (సఫైవాలా)
|
18,000/- +
DA & other allowances as admissible
|
వయస్సు:
కాంట్రాక్ట్ మెడికల్ ప్రాక్టీషనర్ (వైద్యుడు, జిడిఎంఓ)
|
53
|
నర్సింగ్ సూపరింటెండెంట్
|
20 To 40
|
హౌస్ కీపింగ్ అసిస్టెంట్. (సఫైవాలా)
|
18 To 33
|
Sc,St వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి.
అన్లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.
ఎలా ఎంపిక చేస్తారు:
మొబైల్ లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
Notification
Apply Link
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి