ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించి ఒక ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. AP Government Jobs Minimum Qualification
ఇది తక్కువ విద్యార్హత ఉన్న వారికి షాకింగ్ న్యూస్ గా చెప్పుకోవచ్చును.మరో విషయం ఏమిటంటే ఏపి ప్రభుత్వం విద్యా సంవత్సరం క్యాలెండర్ ను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు సంబందించిన క్యాలెండర్ లో కీలక మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుసుస్తుంది. దీని పై కూడా కూడా పూర్తి సమాచరం త్వరలో రానుంది.
'ఇక ముందు గ్రాడ్యుయేషన్ వారికి తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారికి ఇలా కాలానుగుణంగా విద్యార్హతలు నిర్ణయించవచ్చును.'
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి