అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
వయోపరిమితి: వయో పరిమితి 2020 సెప్టెంబర్ 1 నాటికి – 21 సంవత్సరాలు
వేతనం: రూ .11,110 / – నెలవారీ
చివరి తేదీ: 26.11 .2020.
ఎలా దరఖాస్తు చేయాలి:అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని అప్రెంటిస్‌షిప్‌గా వెబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి
www.mhrdnats.gov.in, పైన పేర్కొన్న పత్రాలతో పాటు దరఖాస్తును నింపండి
ఎంపిక విధానం: SSLC / 10 వ తరగతి మరియు I.T.I పరీక్షలలో పొందిన మార్కుల
ఎలా దరఖాస్తు చేయాలి:అర్హులైన
అభ్యర్థులు 10.11.2020 నుండి 25.11.2020 వరకు అధికారిక వెబ్సైట్
https://www.bel-india.in/ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
మొత్తం పరిగణనలోకి తీసుకునే మార్కులు -100
సంబంధిత విభాగాలలో BE / B.Tech / B.Sc Engg (4 సంవత్సరాలు) / MBA / MSW / MHRM లో పొందిన మొత్తం మార్కులు- 75 మార్కులు
సంబంధిత పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం- షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల కోసం 10 మార్కుల
ఆంధ్రప్రదేశ్
మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. భారతీయ
రైల్వే లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు
భారతీయ రైల్వే కు చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ రైల్ అండ్
ట్రాన్స్ పోరేషన్ ఇన్స్టిట్యూట్ (NRTI) ఒక ముఖ్యమైన ప్రకటన చేసినది.
రైల్వే
లో ఉద్యోగాలు మరియు వసతుల కల్పన కోసం అభ్యర్థులకు అవసరమైన శిక్షణను
అందించేందుకు పలు నూతన కోర్సులను తాజాగా NRTI ప్రవేశపెట్టినది.
2020-21
విద్యా సంవత్సరం నుంచి రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు
అందరికి ఈ నూతన కోర్సులు అందుబాటులో ఉండనున్నట్లు NRTI ఒక ప్రకటన ద్వారా
తెలిపింది.
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న
అభ్యర్థులకు అందించబోయే ఈ నూతన కోర్స్ లలో రెండు (2)బీ. టెక్ యూజీ
ప్రోగ్రామ్స్, రెండు (2)ఎంబీఏ కోర్సులు, మూడు (3)ఎమ్మెస్సీ ప్రోగ్రామ్స్
అందుబాటులోనికి రానున్నాయి.
NRTI నూతన కోర్సులు – ముఖ్య వివరాలు :
బీ. టెక్ యూజీ ప్రోగ్రామ్స్ :
1). బీ.టెక్ ఇన్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజిన్ :
ఈ కోర్సు మొత్తం కాల వ్యవధి మొత్తం 4 సంవత్సరాలు.
2). రైల్ సిస్టమ్ అండ్ కమ్యూనికేషన్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి మొత్తం 4 సంవత్సరాలు.
ఎంబీఏ కోర్సులు :
1). ఎంబీఏ ఇన్ ట్రాన్స్ పోరేషన్ మానేజ్మెంట్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి మొత్తం 2 సంవత్సరాలు.
2). ఎంబీఏ ఇన్ సప్లై చైన్ మానేజ్మెంట్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి మొత్తం 2 సంవత్సరాలు.
ఎమ్మెస్సీ ప్రోగ్రామ్స్ :
1). ఎమ్మెస్సీ ఇన్ రైల్వే సిస్టమ్స్ ఇంజనీరింగ్ అండ్ ఇంటెగ్రిషన్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 2 సంవత్సరాలు.
2). ఎమ్మెస్సీ ఇన్ ట్రాన్స్ పోర్ట్ టెక్నాలజీ పాలసీ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 2 సంవత్సరాలు.
3). ఎమ్మెస్సీ ఇన్ ట్రాన్స్ పోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండ్ అనలిటిక్స్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 2 సంవత్సరాలు.
డిగ్రీ కోర్సులు :
1). బీబీఏ ఇన్ ట్రాన్స్ పోరేషన్ మానేజ్మెంట్ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 3 సంవత్సరాలు.
2). బీఎస్సీ ఇన్ ట్రాన్స్ పోరేషన్ టెక్నాలజీ :
ఈ కోర్సు మొత్తం కాలవ్యవధి 3 సంవత్సరాలు.
ముఖ్య గమనిక :
రైల్వే
ఉద్యోగాల కోసం భారతీయ రైల్వే అభ్యర్థులకు అందిస్తున్న ఈ నూతన కోర్సులకు
సంబందించిన మరింత ముఖ్య మైన సమాచారం కోసం అభ్యర్థులు నేషనల్ రైల్ అండ్
ట్రాన్స్ పోరేషన్ ఇన్స్టిట్యూట్ అధికార వెబ్సైటు ను చూడవచ్చును.
ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ టెస్ట్ ( IBPS ) నుంచి పలు పరీక్ష ఫలితాలు తాజాగా విడుదల అయ్యాయి.
దేశంలో
ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ మరియు
ఆఫీసర్ స్కేల్ -1 పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ఆన్ లైన్ విధానంలో పరీక్షలు
నిర్వహించగా, తాజాగా నేడు ఈ పరీక్ష ఫలితాలను ఐబీపీఎస్ ప్రకటించింది.
ప్రాంతీయ
గ్రామీణ బ్యాంకు ల్లో ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీసర్ స్కేల్
-1 పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలతో పాటు,
ఈ
రెండు పరీక్షలకు సంబంధించిన ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్లను కూడా తమ
అధికారిక వెబ్సైటు లో అందుబాటులో ఉంచినట్లు ఐబీపీఎస్ ఒక ప్రకటన ద్వారా
తెలిపింది.
అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ద్వారా ఈ ఐబీపీఎస్ -2020 పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు.
వయసు పరిమితి :- 28 సంవత్సరాలు. -------------------------------------------------------- అప్లికేషన్ రుసుము :- జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.500/- ఇతర అభ్యర్థులు (SC/ST/Ex ):రూ.200/- -------------------------------------------------------- ఎంపిక ప్రక్రియ :- రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూలు --------------------------------------------------------- How to Apply :- అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. --------------------------------------------------------- Website :-
--------------------------------------------------------- దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి. ---------------------------------------------------------
వయసు పరిమితి :- 25 సంవత్సరాలు. -------------------------------------------------------- అప్లికేషన్ రుసుము :- జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.500/- ఇతర అభ్యర్థులు (SC/ST/Ex ):రూ.200/- -------------------------------------------------------- ఎంపిక ప్రక్రియ :- రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూలు --------------------------------------------------------- How to Apply :- అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. --------------------------------------------------------- Website :-
--------------------------------------------------------- దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి. ---------------------------------------------------------
వికాస అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ :
వికాస
అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ( కాకినాడ ) ద్వారా కియా మోటార్స్ అనుబంధ సంస్థ
హుండై మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి ఒక ప్రకటన విడుదల
అయినది.
ఏజెన్సీ
ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు ఫోన్ లో ఇంటర్వ్యూ లను
నిర్వహిస్తున్నారు. అర్హతలు గల అభ్యర్థులు ఆసక్తి ఉంటే అప్లై చేసుకోవచ్చు.
ఉద్యోగాలు – వివరాలు :
వికాస
అవుట్ సోర్సింగ్ తాజా ప్రకటన ద్వారా కియా మోటార్స్ అనుబంధ సంస్థ హుండై
మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలను ఫోన్ లో ఇంటర్వ్యూల ద్వారా భర్తీ
చేయనున్నారు.
విద్యార్హతలు :
హుండై మొబైల్స్ టెక్నీషియన్ :
ఈ
ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 2017-2020 మరియు 2019-2020
అకాడమిక్ ఇయర్స్ లో మెకానికల్ / ఈసీఈ / ఆటో మొబైల్ విభాగాలలో B. Tech
కోర్సును పూర్తి చేసి ఉండవలెను . ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 5
అడుగుల ఎత్తు మరియు 50 కిలోల బరువును కలిగి ఉండవలెను అని తెలుపుతున్నారు.
జీతభత్యాలు – వివరాలు :
హుండై మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 12,000 రూపాయలు మరియు ఉచిత భోజన, రవాణా సదుపాయాలు కల్పించనున్నారు.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
హుండై మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి సమాచారం కొరకు క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవలెను :
స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
విడుదల కావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలోని అర్హులైన
అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు
ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇండియా మొత్తంలో ఉన్న ఎస్బిఐ
బ్రాంచ్ లలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన తేదీలు
14 నవంబర్ 2020 నుండి 4 డిసెంబర్ 2020 వరకు
ఫీజు చెల్లించవలసిన తేదీలు
14 నవంబర్ 2020 నుండి 4 డిసెంబర్ 2020 వరకు
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్స్ విడుదల చేసే తేదీ
డిసెంబర్ 3 వ వారంలో
ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగు తేదీ
31 డిసెంబర్ 2020 నుండి 5 జనవరి 2020 వరకు
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదల అయ్యే తేదీ
జనవరి 3 వారంలో
మెయిన్స్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీలు
జనవరి 3 వారంలో
మెయిన్స్ ఎగ్జామినేషన్ జరుగు తేదీ
29 జనవరి 2021
మెయిన్స్ ఎగ్జామినేషన్ ఫలితాలు విడుదల అయ్యే తేదీ
ఫిబ్రవరి 3 లేదా 4 వారాల్లో
ఫేస్-3 కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీలు
ఫిబ్రవరి 3 లేదా 4 వారాల్లో
ఇంటర్వ్యూ జరుగు తేదీలు
ఫిబ్రవరి లేదా మార్చి 2021
ఫైనల్ రిజల్ట్ విడుదల అయ్యే తేదీ
మార్చి 2021 చివరి వారంలో
ప్రి ఎగ్జామినేషన్ ట్రైనింగ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన తేదీ
2020 డిసెంబర్ రెండో వారంలో
ప్రి ఎగ్జామినేషన్ ట్రైనింగ్ నిర్వహించే తేదీలు
డిసెంబర్ 2020 3 లేదా 4 వారాల్లో
పోస్టుల సంఖ్య:
ప్రొబేషనరీ ఆఫీసర్ విభాగంలో మొత్తం 2000 ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది
విభాగాల వారీగా ఖాళీలు:
SC
300
ST
150
OBC
540
EWS
200
జనరల్
810
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి
వయస్సు:
21 నుండి 30 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓ బి సి అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
జీతం:
23700 నుండి 42020 వరకు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద
ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి
ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
ప్రిలిమినరీ
ఎగ్జామినేషన్ మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ మరియు
డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఎగ్జామినేషన్ సెంటర్స్:
ఆంధ్రప్రదేశ్‌లోని అభ్యర్థులకు చీరాల,
చిత్తూరు,
ఏలూరు,
గుంటూరు,
కడప,
కాకినాడ,
కర్నూలు,
నెల్లూరు,
ఒంగోలు,
రాజమండ్రి,
శ్రీకాకుళం,
తిరుపతి,
విజయవాడ,
విశాఖపట్నం,
విజయనగరం లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ కలదు
మరియు తెలంగాణలోని అభ్యర్థులకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లో ఎగ్జామినేషన్ సెంటర్ కలదు
చెల్లించాల్సిన ఫీజు:
SC ST PWD క్యాటగిరి లకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు EWS, జనరల్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 750 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
వయసు పరిమితి :- - -------------------------------------------------------- అప్లికేషన్ రుసుము :- ఎలాంటి రుసుము -------------------------------------------------------- ఎంపిక ప్రక్రియ :- ఇంటర్వ్యూ --------------------------------------------------------- How to Apply :- అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు దరఖాస్తు ఫారమ్‌ను ఈ క్రింది ఇ-మెయిల్ చిరునామాకు పంపాలి. --------------------------------------------------------- E-Mail :- recruitmentrajahmundry@ongc.co.in --------------------------------------------------------- WEBSITE :-
--------------------------------------------------------- దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి. ---------------------------------------------------------
వయసు పరిమితి :- - -------------------------------------------------------- అప్లికేషన్ రుసుము :- ఎలాంటి రుసుము -------------------------------------------------------- ఎంపిక ప్రక్రియ :- ఇంటర్వ్యూ --------------------------------------------------------- How to Apply :- అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు దరఖాస్తు ఫారమ్‌ను ఈ క్రింది ఇ-మెయిల్ చిరునామాకు పంపాలి. --------------------------------------------------------- E-Mail :- hrjorhat@ongc.co.in --------------------------------------------------------- WEBSITE :-
--------------------------------------------------------- దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి. ---------------------------------------------------------
బ్రాడ్
కాస్టింగ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి వివిధ
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది మరియు కాంట్రాక్ట్
పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది ఆంధ్ర ప్రదేశ్ మరియు
తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ
24 నవంబర్ 2020
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాల్లో మొత్తం 9 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ టెస్టర్ వంటి విభాగాలలో ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుంది.
అర్హతలు:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం
నుండి సంబంధిత విభాగంలో B tech లేదా M tech లేదా MCA చేసి ఉండాలి. లేదా
సంబంధిత విభాగంలో MSc చేసి ఉండాలి. మరియు పోస్ట్ ను బట్టి సంబంధిత విభాగంలో
కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు:
పోస్ట్
ను బట్టి 30 నుండి 40 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. మరియు ఎస్సీ
ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3
సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.
జీతం:
50000 నుండి 75000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద
ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి
ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
చెల్లించాల్సిన ఫీజు:
ఈ పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.