14, నవంబర్ 2020, శనివారం

Latest Out Sourcing Jobs -2020 News

 

వికాస అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన  జారీ :

వికాస అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ( కాకినాడ ) ద్వారా కియా మోటార్స్ అనుబంధ సంస్థ హుండై మొబైల్స్ లో  టెక్నీషియన్  ఉద్యోగాలు భర్తీకి ఒక ప్రకటన విడుదల అయినది.

ఏజెన్సీ ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు ఫోన్ లో ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నారు. అర్హతలు గల అభ్యర్థులు ఆసక్తి ఉంటే అప్లై చేసుకోవచ్చు.

ఉద్యోగాలు – వివరాలు :

వికాస అవుట్ సోర్సింగ్ తాజా ప్రకటన ద్వారా కియా మోటార్స్ అనుబంధ సంస్థ హుండై మొబైల్స్ లో  టెక్నీషియన్ ఉద్యోగాలను ఫోన్ లో ఇంటర్వ్యూల ద్వారా  భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు :

హుండై మొబైల్స్ టెక్నీషియన్ :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు 2017-2020 మరియు 2019-2020 అకాడమిక్ ఇయర్స్ లో మెకానికల్  / ఈసీఈ / ఆటో మొబైల్ విభాగాలలో B. Tech కోర్సును పూర్తి చేసి ఉండవలెను . ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు  5 అడుగుల ఎత్తు మరియు 50 కిలోల బరువును కలిగి ఉండవలెను అని తెలుపుతున్నారు.

జీతభత్యాలు – వివరాలు :

హుండై మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 12,000 రూపాయలు మరియు ఉచిత భోజన, రవాణా సదుపాయాలు కల్పించనున్నారు.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :

హుండై మొబైల్స్ లో టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి సమాచారం కొరకు క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవలెను :

ఫోన్ నంబర్లు :

8019185102,

9347505303.

కామెంట్‌లు లేవు: