అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
19, నవంబర్ 2020, గురువారం
Accountants
Machine Operator
Job Details
Sales executive
Job Details
sales manager
Job Details
Reception
Job Details
Representative
Job Details
telecaller
Sri Krishna Infra Group
Job Details
Marketing
Job Details
APSCO Marketing Federation Jobs 2020
ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాలు
ఏపీ స్టేట్ కో – ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ కో – ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదలైంది.
తెలుగు భాష మాట్లాడే ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును. ఈ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. Latest Marketing Jobs -2020.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు కు చివరి తేదీ | నవంబర్ 25,2020,సాయంత్రం 5 గంటల వరకూ |
ఉద్యోగాలు – వివరాలు :
తాజాగా వెలువడిన ఈ ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో – ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన అవుట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా ఉద్యోగాలు :
రీజనల్ సేల్స్ మేనేజర్స్
ఏరియా సేల్స్ మేనేజర్స్
అడ్మిన్ ఎగ్జిక్యూటివ్స్
ఆపరేషన్ మేనేజర్స్
అర్హతలు :
రీజనల్ సేల్స్ మేనేజర్ :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, రెండు సంవత్సరాల ఎంబీఏ కోర్సులో ఉత్తీర్ణత సాధించి సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం.మరియు తెలుగు భాష మాట్లాడడం మరియు వ్రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఏపీ కాపిటల్ సిటీ లో వృత్తి నిర్వహణ బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది.
ఏరియా సేల్స్ మేనేజర్ :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండి, రెండు సంవత్సరాల ఎంబీఏ కోర్సు లో ఉత్తీర్ణత సాధించి ఉండవలెను.సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం. మరియు తెలుగు భాష మాట్లాడడం మరియు వ్రాయడంలో నైపుణ్యత కలిగి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఏదైనా ప్రాంతంలో వృత్తి నిర్వహణ బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది.
అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండవలెను. హోటల్ మేనేజ్ మెంట్ కోర్సు చేసిన వారికీ ప్రాధాన్యత ఇవ్వబడును. కంప్యూటర్ స్కిల్స్ అవసరం మరియు ఎం ఎస్ – ఆఫీస్ లో నాలెడ్జ్ అవసరం అని నోటిఫికేషన్ లో పొందు పరిచారు.ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విజయవాడ మరియు విశాఖపట్నం లలో వృత్తి బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుంది.
ఆపరేషన్ మేనేజర్ :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు బీ. టెక్ లేదా అగ్రికల్చర్ విభాగంలో బీ. ఎస్సీ డిగ్రీ కోర్సు ను పూర్తి చేసి ఉండాలి. మరియు ఎంబీఏ కోర్సు లో ఉత్తీర్ణత సాధించి సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. తెలుగు భాష మాట్లాడడం మరియు వ్రాయడంలో నైపుణ్యత కలిగి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఏపీ కాపిటల్ సిటీ లో వృత్తి బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది.
జీత భత్యాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం జీతభత్యాలను అందుకోనున్నారు.
దరఖాస్తు విధానం :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది ఈమెయిల్ అడ్రస్ కు రెస్యూమ్ లను పంపవలెను.
ఈమెయిల్ అడ్రస్ :
hrd. apmarkfed@yahoo.com
ముఖ్య గమనిక :
ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ను చూడగలరు.
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. School of Planning and architecture Job Recruitment 2020
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ | 17 నవంబర్ 2020 |
ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 30 నవంబర్ 2020 |
హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ | 6 డిసెంబర్ 2020 |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాల్లో మొత్తం 12 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ విభాగంలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
అర్హతలు:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ మరియు PhD చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
జీతం:
పోస్ట్ ని బట్టి 37400 నుండి 67000 వరకు ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు ఈ క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
చెల్లించాల్సిన ఫీజు:
SC ST PWD, ఉమెన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 1500 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 3000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.
MSME Tool Room Hyderabad Job Recruitment 2020 |
MSME టూల్ రూమ్ హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
MSME టూల్ రూమ్ హైదరాబాద్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై మరియు కలకత్తా లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 30 నవంబర్ 2020 |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాలలో మొత్తం 16 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
విభాగాల వారీగా ఖాళీలు:
అడ్మిన్ ఆఫీసర్ | 4 |
అడ్మిన్ అసిస్టెంట్ | 10 |
ఫ్రెంట్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ | 2 |
అర్హతలు:
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు కంప్యూటర్ ఆపరేషన్స్ లో నాలెడ్జ్ కలిగి ఉండాలి.
మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇవ్వబడిన తేదీ లోపు క్రింద ఇవ్వబడిన ఈమెయిల్ అడ్రస్ ద్వారా తమ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఈమెయిల్ అడ్రస్:
recruitment@ citdindia.org
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
18, నవంబర్ 2020, బుధవారం
పారామెడికల్ ఇన్స్టిట్యూట్ లో టీచింగ్ – నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరంలో ప్రముఖ పారామెడికల్ ఇన్స్టిట్యూట్ అయిన అపోలో ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదల అయినది. Paramedical Institute Jobs 2020 Telugu
వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ ల ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.ఆసక్తి గల అభ్యర్థులు అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చును.
ఉద్యోగాలు:
ఈ ప్రకటన ద్వారా అపోలో ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ అప్లైడ్ సైన్స్, విజయవాడ నగరంలో వివిధ విభాగాల వారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారీగా ఉద్యోగాలు :
ప్రిన్సిపాల్స్ / లెక్చరర్స్
టెలి కాలర్స్
అడ్మిన్ ఆఫీసర్స్
విద్యార్హతలు :
ప్రిన్సిపాల్స్ /లెక్చరర్స్ :
ఈ ఉద్యోగాలకు నిర్వహించబోయే ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు ఎంబీబీఎస్ /పీపీటీ /ఎంపీటీ /బీఏఎంఎస్ /బీహెచ్ఎంఎస్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
టెలి కాలర్స్ / అడ్మిన్ ఆఫీసర్స్ :
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ విద్యను పూర్తి చేసి ఉండవలెను.
ఎంపిక విధానం :
వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
జీతభత్యాలు :
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల విద్యా అర్హతలు మరియు అనుభవం ఆధారంగా జీతభత్యాలను ఇవ్వనున్నారు.
వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం :
అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్,
విజయవాడ.
ముఖ్య గమనిక :
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కోసం ఈ క్రింది ఫోన్ నెంబర్ ను సంప్రదించవలెను.
ఫోన్ నెంబర్ :
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
4 సంవత్సరాలకు గాను కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు కాంప్లెక్స్ నందు పని చేయవలసి ఉంటుంది. Hindustan Aeronautics Limited Job Recruitment 2020
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ | 16 నవంబర్ 2020 |
ఆన్లైన్ లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 6 డిసెంబర్ 2020 |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాల్లో మొత్తం 17 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
ఫిట్టర్ మరియు ఎయిర్ ఫ్రేమ్ ఫిట్టర్ మరియు సెక్యూరిటీ గార్డ్ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
అర్హతలు:
ఫిట్టర్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ITI పూర్తి చేసి ఉండాలి మరియు ఎయిర్ ప్రేమ్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లమో పూర్తి చేసి ఉండాలి
మరియు సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు PUC లేదా ఇంటర్మీడియట్ లేదా SSLC పాస్ అయ్యి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
వయసు:
28 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కలదు.
జీతం:
47790 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక చేసుకునే విధానం:
రిటన్ టెస్ట్ మరియు ఫిజికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు వెబ్సైట్ ను సంప్రదించగలరు.
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరియు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ | 16 నవంబర్ 2020 |
అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మరియు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ | 15 డిసెంబర్ 2020 |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాల్లో మొత్తం 34 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
డైరెక్టర్ మరియు డిప్యూటీ డైరెక్టర్ విభాగంలో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది
అర్హతలు:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేసి ఉండాలి
లేదా చాటింగ్ అకౌంటెన్సీ చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏ విభాగంలో అయినా మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి
లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లా లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి
మరియు సంబంధిత విభాగంలో కావాల్సిన అనుభవం కలిగి ఉండాలి
వయసు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
చెల్లించవలసిన ఫీజు:
Kvic ఎంప్లాయిస్ ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 1500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
BEL మచిలీపట్నం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
BEL మచిలీపట్నం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల:
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మరియు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మచిలీపట్నం లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 3 డిసెంబర్ 2020 |
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాల్లో మొత్తం 9 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
ప్రాజెక్ట్ ఇంజనీర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది
అర్హతలు:
ట్రైని OL ఆఫీసర్ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
మరియు ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధిత విభాగంలో BE,B tech,BSc చేసి ఉండాలి
and ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత విభాగంలో MBA చేసి ఉండాలి
మరియు పోస్ట్ ని బట్టి సంబంధిత విభాగంలో కావాల్సిన పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి
వయసు:
పోస్ట్ ని బట్టి 25 నుండి 33 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు
జీతం:
పోస్ట్ ని బట్టి 25000 నుండి 35000 వరకు జీతం ఇవ్వడం జరిగింది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క అర్హత లో ఉన్న మార్కుల ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి వీడియో బేస్డ్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది
చెల్లించాల్సిన ఫీజు:
SC ST PWD కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు
ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు పోస్ట్ ని బట్టి 200 నుండి 500 వరకు ఫీజు చెల్లించవలసి ఉంటుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు ఆఫీసియల్ వెబ్సైట్ సంప్రదించగలరు
17, నవంబర్ 2020, మంగళవారం
APSSDC Tollplus India Private Limited 150 Job Recruitment | APSSDC నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
APSSDC నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి బ్యాక్ ఆఫీస్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. టోల్ ప్లస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నందు పనిచేయుటకు ఈ ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది.
మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు హైదరాబాద్ మరియు బెంగళూరు లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ | 20 నవంబర్ 2020 |
పోస్టుల సంఖ్య:
బ్యాక్ ఆఫీస్ అసోసియేట్ విభాగంలో మొత్తం 150 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హై స్కూల్, డిప్లమా లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
మరియు 30 WPM టైపింగ్ స్పీడ్ ఉండాలి
మరియు ఒక సంవత్సరం అనుభవం ఉన్నవారు మరియు ఎటు వంటి అనుభవం లేని అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు
వయసు:
18 సంవత్సరాల వయసు పైబడిన అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
జీతం:
హైదరాబాద్ లో పని చేసే అభ్యర్థులకు 15000 మరియు బెంగళూరు నందు పని చేసే అభ్యర్థులకు 17000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
Compan :TollPlus India Pvt Ltd
Typing skills: 30(words per minute)
Register : https://t.co/fwtlT9dXrq Toll Free: 1800 4252 422
Log on to: https://t.co/Sflqq72a6b#hiringnow pic.twitter.com/Q1WOG3Q2ss— AP Skill Development (@AP_Skill) November 16, 2020
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు నోటిఫికేషన్ లో ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.
16, నవంబర్ 2020, సోమవారం
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10 + 2) స్థాయి పరీక్ష, 2020 ద్వారా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 4800+ నియామకం
పోస్ట్: కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (ఎస్ఎస్సిఎల్)
ఖాళీలు: 4800+ పోస్ట్
- లోయర్ డివిజన్ క్లర్క్ / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
- పోస్టల్ అసిస్టెంట్ / సార్టింగ్ అసిస్టెంట్
- డేటా ఎంట్రీ ఆపరేటర్స్ (డిఇఓ)
పే స్కేల్:
- 1.1 లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డిసి) / జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జెఎస్‌ఎ): పే లెవల్ -2 (రూ .19,900-63,200).
- 1.2 పోస్టల్ అసిస్టెంట్ (పిఏ) / సార్టింగ్ అసిస్టెంట్ (ఎస్‌ఐ): పే లెవల్ -4 (రూ .25,500-81,100).
- 1.3 డేటా ఎంట్రీ ఆపరేటర్ (డిఇఓ): పే లెవల్ -4 (రూ. 25,500-81,100)
- 1.4 డేటా ఎంట్రీ ఆపరేటర్, గ్రేడ్ „ఎ‟: పే లెవల్ -4 (రూ. 25,500-81,100)
అర్హత: అభ్యర్థులు 12 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి సమానమైన పరీక్ష. వయోపరిమితి: 01-01-2021 నాటికి పోస్టుల వయోపరిమితి 18-27 సంవత్సరాలు
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముఖ్యమైన తేదీ:
- ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సిన తేదీలు: 06-11-2020 నుండి 15-12-2020
- ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ మరియు సమయం: 15-12-2020 (23:30)
- ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ మరియు సమయం: 17-12-2020 (23:30)
- ఆఫ్‌లైన్ చలాన్ ఉత్పత్తికి చివరి తేదీ మరియు సమయం: 19-12-2020 (23:30)
- చలాన్ ద్వారా చెల్లించడానికి చివరి తేదీ (బ్యాంక్ పని సమయంలో): 21- 12-2020
- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ (టైర్ -1): 12-04-2021 నుండి 27-04-2021
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (టైర్ -1) ,, డిస్క్రిప్టివ్ పేపర్ (టైర్- II) మరియు స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్ (టైర్ -3).
దరఖాస్తు చేసే విధానం: దరఖాస్తులను ఆన్‌లైన్ మోడ్‌లో ఎస్‌ఎస్‌సి ప్రధాన కార్యాలయం యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే సమర్పించాలి, అంటే https://ssc.nic.in.
చెల్లించవలసిన రుసుము: రూ .100 / – (రూ. వంద మాత్రమే). ఆన్‌లైన్ ఫీజును అభ్యర్థులు 12-01-2020 (24:00) వరకు చెల్లించవచ్చు.
Post Details |
Links/ Documents |
అధికారిక నోటిఫికేషన్ | Download |
దరఖాస్తు | Click Here |
బెంగళూరు యూనిట్- ప్రాజెక్ట్ ఇంజనీర్/ట్రైనీ ఇంజనీర్ ఖాళీల సంఖ్య: 395 Posts
- జలహల్లి బ్రాంచ్- శిక్షణ పొందిన ఇంజనీర్లు- 160 పోస్టులు
- ఉన్నత వయస్సు పరిమితి- 28 సంవత్సరాలు
- అనుభవం – కనిష్ట 2 సంవత్సరాలు
- అర్హత- BE / B.Tech / MCA
- అప్లికేషన్- Click Here
- SBU బ్రాంచ్- – 225 పోస్టులు
- ట్రైనీ ఇంజనీర్ – I -100 పోస్ట్లు
- ప్రాజెక్ట్ ఇంజనీర్ -1- 125 పోస్ట్లు
- వయస్సు పరిమితి- 25 సంవత్సరాలు – 28 సంవత్సరాలు
- అర్హత- B.E/ B.Tech/ B.Sc
- అప్లికేషన్- Click Here
మచిలిపట్నం శాఖ- అప్రెంటిస్‌షిప్ఖాళీల సంఖ్య: 76 Posts
- గ్రాడ్యుయేట్ ఇంజనీర్- 50 పోస్టులు
- డిప్లొమా టెక్నీషియన్- 26 పోస్టులు
- అర్హత:బీఈ / బీటెక్ / డిప్లొమా
- వయోపరిమితి: వయో పరిమితి 2020 సెప్టెంబర్ 1 నాటికి – 21 సంవత్సరాలు
- వేతనం: రూ .11,110 / – నెలవారీ
- చివరి తేదీ: 26.11 .2020.
- ఎలా దరఖాస్తు చేయాలి:అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని అప్రెంటిస్‌షిప్‌గా వెబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి
www.mhrdnats.gov.in, పైన పేర్కొన్న పత్రాలతో పాటు దరఖాస్తును నింపండి
- ఎంపిక విధానం: SSLC / 10 వ తరగతి మరియు I.T.I పరీక్షలలో పొందిన మార్కుల
Post Details |
Links/ Documents |
నోటిఫికేషన్ మరియు ఫారమ్‌లు | Download |
ఆఫ్‌లైన్ అప్లికేషన్ | Click Here |
ఐటిఐ అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 600+Posts
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్
- ఫిట్టర్
- ఎలక్ట్రీషియన్
- మెషినిస్ట్
- టర్నర్
- వెల్డర్
- డ్రాఫ్ట్‌మెన్ మెకానిక్ (DMM)
- కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోపా)
- మెకానిక్ శీతలీకరణ
- అర్హత: ITI
- వయోపరిమితి: వయో పరిమితి 2020 సెప్టెంబర్ 1 నాటికి – 21 సంవత్సరాలు
- వేతనం: రూ .10,333 / – నెలవారీ
- చివరి తేదీ: 10.12 .2020.
- ఎలా దరఖాస్తు చేయాలి:అభ్యర్థులు
(అనుబంధం – ఎ) దరఖాస్తు చేసుకోవచ్చు, ధృవపత్రాల కాపీలు (10 వ / SSLC
మార్క్స్ కార్డ్, I.T.I మార్క్స్ కార్డ్, ఆధార్ కార్డు)
TO
డిప్యూటీ మేనేజర్ (HR / CLD),
నేర్చుకోవడం మరియు అభివృద్ధి కోసం సెంటర్,
భరత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్,
జలహల్లి పోస్ట్, బెంగళూరు – 560 013 - ఎంపిక విధానం: SSLC / 10 వ తరగతి మరియు I.T.I పరీక్షలలో పొందిన మార్కుల
Post Details |
Links/ Documents |
నోటిఫికేషన్ మరియు ఫారమ్‌లు | Download |
ఆఫ్‌లైన్ అప్లికేషన్ | Click Here |
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...