17, నవంబర్ 2020, మంగళవారం

APSSDC Tollplus India Private Limited 150 Job Recruitment | APSSDC నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్


APSSDC నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి బ్యాక్ ఆఫీస్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. టోల్ ప్లస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నందు పనిచేయుటకు ఈ ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది.

 మరియు సెలెక్ట్ అయిన అభ్యర్థులు హైదరాబాద్ మరియు బెంగళూరు లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

 

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీ20 నవంబర్ 2020

పోస్టుల సంఖ్య:

బ్యాక్ ఆఫీస్ అసోసియేట్ విభాగంలో మొత్తం 150 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

అర్హతలు:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హై స్కూల్, డిప్లమా లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి

మరియు 30 WPM టైపింగ్ స్పీడ్ ఉండాలి

మరియు ఒక సంవత్సరం  అనుభవం ఉన్నవారు మరియు ఎటు వంటి అనుభవం లేని అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు

వయసు:

18 సంవత్సరాల వయసు పైబడిన అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

జీతం:

హైదరాబాద్ లో పని చేసే అభ్యర్థులకు 15000 మరియు బెంగళూరు నందు పని చేసే అభ్యర్థులకు 17000 జీతం ఇవ్వడం జరుగుతుంది.

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు నోటిఫికేషన్ లో ఇవ్వబడిన అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్  సైట్ ని సంప్రదించగలరు.

Website

Notification

Apply Now

కామెంట్‌లు లేవు: