Sr Accountant
TATA Pravesh Show Room
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Sr Accountant
TATA Pravesh Show Room
నిరుద్యోగ యువతీ యువకులకు వికాస ద్వారా భారీగా ఉద్యోగాల భర్తీ :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ | నవంబర్ 23, 2020 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | 9AM |
ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక | వికాస కార్యాలయం, కలెక్టరేట్ ఆవరణలో, కాకినాడ. |
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ప్రాంగణంలో వికాస కార్యాలయంలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.
రైనా సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సంస్థల్లో వెబ్ డెవలపర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీకు ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ, బీ. టెక్ కోర్సులను పూర్తి చేసి ఉండాలి.
రాక్ సిరామిక్ సంస్థల్లో భర్తీ చేయబోయే ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు సంబంధిత విద్యా అర్హతలు కలిగి ఉండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అని తెలుపబడినది.
ఈ ఉద్యోగాలకు ప్రత్యేకంగా మహిళలను మాత్రమే ఎంపిక చేయనున్నారు. RMIC సంస్థల్లో మొబైల్ అసెంబ్లర్ ఉద్యోగాలకు మహిళలకు ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులకు SSC ఆ పైన చదివిన వారు అర్హులు అని ప్రకటనలో తెలిపారు.
వికాస ద్వారా హెటేరో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రొడక్షన్ కెమిస్ట్, క్యూ ఏ, క్యూ సీ ఉద్యోగాలకు వికాస ద్వారా ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కెమిస్ట్రీ విభాగంలో బీ. ఎస్సీ / ఎం. ఎస్సీ కోర్సులలో ఉత్తీర్ణతను సాధించవలెను.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 10,000 రూపాయలు నుండి 18,000 రూపాయలు వేతనాన్ని పొందనున్నారు. వేతనంతో పాటు ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగ విభాగాన్ని అనుసరించి ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.
వికాస కార్యాలయం, కాకినాడ లో నవంబర్ 23,2020 న నిర్వహించే ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు వారి వారి విద్యార్హత ప్రామాణిక సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీ లను తమ వెంట తీసుకువెళ్లవలెను.
ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 హాల్ టికెట్స్ కు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ :
ట్రిపుల్ ఐటీ -2020 ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు నేటి నుంది ట్రిపుల్ ఐటీ అధికారిక వెబ్సైటు లో అభ్యర్థులకు అందుబాటులోనికి వచ్చాయి.
ఈ నెల నవంబర్ 28,2020 న ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.
నవంబర్ 16వ తేదీన ఈ ప్రవేశపరీక్షకు దరఖాస్తు గడువు పూర్తికాగా మొత్తం 88,972 మంది అభ్యర్థులు ఈ ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 కు దరఖాస్తు చేసుకున్నారు.
అభ్యర్థులు ఈ అధికారిక వెబ్సైటు లోనికి వెళ్లి ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష -2020 హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
విద్యార్థులకు శుభవార్త :
తాజాగా వచ్చిన ఈ ప్రకటన తో విద్యార్థిని, విద్యార్థులు ఈ రెండు ప్రతిభ పరీక్షలు NMMS-2020, NTSE-2020 పరీక్షలకు డిసెంబర్ 20వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ప్రతిభ పరీక్షలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు విద్యార్థులు ఈ క్రింది వెబ్సైటు ను చూడవచ్చు.
ఇరుతెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
దరఖాస్తు కు చివరి తేదీ | డిసెంబర్ 7, 2020 |
తాజాగా వెలువడిన ఈ నోటిఫికేషన్ ద్వారా DRDO ఆధ్వర్యంలో ఉన్న నావల్ మెటీరియల్స్ రీసెర్చ్ లాబొరేటరీ (NMRL) లో ఈ క్రింది విభాగాలలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
బీ. ఎస్సీ( కెమిస్ట్రీ ) | 4 |
బీఏ / బీ. కామ్ | 4 |
డిప్లొమా ( మెకానికల్ ) | 2 |
డిప్లొమా (ఎలక్ట్రికల్ ) | 2 |
డిప్లొమా ( కంప్యూటర్ సైన్స్ ) | 1 |
డిప్లొమా ( పెయింట్ టెక్నాలజీ ) | 1 |
ఐటీఐ ( పంప్ ఆపరేటర్ ) | 3 |
ఐటీఐ (ఫిట్టర్ ) | 3 |
ఐటిఐ (ఎలక్ట్రీషియన్ ) | 2 |
ఐటీఐ (ల్యాబ్ అసిస్టెంట్ ) | 2 |
ఐటిఐ ( వెల్డర్ ) | 1 |
ఐటిఐ (ఆఫీస్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ ) | 1 |
10+2 ఎనీ సబ్జెక్ట్ | 4 |
ఈ అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా విభాగాలనూ అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ /డిప్లొమా /ఐటీఐ /10+2 కోర్సులలో ఉత్తీర్ణత సాధించవలెను.
వెబ్సైటు లో ఉన్న దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తును నింపిన తర్వాత సంబంధిత విద్యార్హత సరిఫికేట్లను పిడిఎఫ్ రూపంలో సంబంధిత వెబ్సైటు లో అప్ లోడ్ చేయవలేను.
ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి అప్రెంటిస్ షిప్ కు ఎంపిక చేయనున్నారు.
విభాగాల వారీగా అప్రెంటిస్ లకు ఎంపికైన అభ్యర్థులుకు ఈ క్రింది విధంగా స్టైఫండ్ లభించనుంది.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ | 9000 రూపాయలు |
డిప్లొమా అప్రెంటిస్ | 8000 రూపాయలు |
ఐటీఐ అప్రెంటిస్ | 7000 రూపాయలు |
10+2 అప్రెంటిస్ | 7000 రూపాయలు |
ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను అభ్యర్థులు ఈ క్రింది మెయిల్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
director@nmrl.drdo.in
ఖాళీగా కానిస్టేబుల్ ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాబ్ : | కానిస్టేబుల్ |
ఖాళీలు : | 1522 |
అర్హత : | పోస్టును అనుసరించి 10 వ తరగతి , ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత. |
వయసు : | 27 ఏళ్ళు మించకూడదు. |
వేతనం : | రూ. 21,700 /- రూ. 69,500 /- |
ఎంపిక విధానం: | ఆన్లైన్ పరీక్ష / మెడికల్ టెస్ట్ /ఫిజికల్ టెస్ట్ ఆధారంగా. |
దరఖాస్తు విధానం: | ఆన్లైన్ ద్వారా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 100/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తులకు ప్రారంభతేది: | నవంబర్ 21, 2020. |
దరఖాస్తులకు చివరితేది: | డిసెంబర్ 20 , 2020. |
అప్లై ఆన్ లైన్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ | డిసెంబర్ 3, 2020 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | 7:30 AM -11:00 AM |
తాజాగా వెలువడిన ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ లో అసిస్టెంట్ ఫిట్టర్ ( లెవెల్ -2 ) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అసిస్టెంట్ ఫిట్టర్ (లెవెల్ -2) ఉద్యోగాలు | 20 |
ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించబోయే వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు ఎస్ఎస్సి, ఐటిఐ, ఎన్ ఏ సీ కోర్సు లలో ఉత్తీర్ణత సాధించి సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల అనుభవం అవసరమని ప్రకటనలో పొందుపరిచారు.
వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ ల ద్వారా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తదుపరి ఎంపికైన అభ్యర్థులకు వ్రాత పరీక్ష /ట్రేడ్ పరీక్షను నిర్వహిస్తారు.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 24,180 రూపాయలును వేతనం గా పొందనున్నారు. ఈ వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ ఇన్సూరెన్స్ లాంటి సౌకర్యాలు కూడా అభ్యర్థులు పొందనున్నారు.
ఈ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ లను ఈ క్రింది అడ్రస్ లో డిసెంబర్ 3వ తేదీన నిర్వహించనున్నారు.
Brahmaprakas Dav School,
MIDHANI Town Ship,
500058.
ఈ ఉద్యోగాలకు నిర్వహించే వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ వెంట విద్యా అర్హత ప్రామాణిక సర్టిఫికెట్స్, ఒక సెట్ ఫోటో కాపీస్, డేట్ ఆఫ్ బర్త్ మరియు ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.
ఆచార్య ఎన్. జి. రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం
సంఖ్య : | - |
అర్హతలు | B.Tech./B.E. in Agricultural Engineering |
విడుదల తేదీ: | 21-11-2020 |
ముగింపు తేదీ: | 01-12-2020 |
వేతనం: | రూ.15,000/- |
ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ |
వయసు పరిమితి :-
35 - 40 సంవత్సరం.
--------------------------------------------------------
అప్లికేషన్ రుసుము :-
ఎలాంటి రుసుము
--------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ :-
వాక్-ఇన్-ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply :-
అభ్యర్థులు అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు దరఖాస్తు ఫారంతో పాటు ఈ క్రింది చిరునామాకు రావాలి.
---------------------------------------------------------
Address
Post Harvest Technology Centre, Agricultural College Campus, Bapatla
---------------------------------------------------------
Website :-
---------------------------------------------------------
Notification :-
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------