23, డిసెంబర్ 2020, బుధవారం

Anantapuramu District Classifieds

 

Engineering College Faculty Jobs Update || VVIT కళాశాలలో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

 

VVIT కళాశాలలో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నంబూరులో ఉన్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (VVIT) లో పలు బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం కోరుతూ ఒక ప్రకటనను జారీ చేసినది.


అర్హులైన అభ్యర్థులందరూ ఈ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులకు చివరి తేదిడిసెంబర్  25,2020

బోధన విభాగాల వారీగా టీచింగ్ ఖాళీలు  :

ఈ క్రింది బోధన విభాగాలలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

కంప్యూటర్ సైన్స్ (CSE)

ఇంగ్లీష్

ఫిజిక్స్

ఇంజనీరింగ్ సైన్స్ (ES)

మాథ్స్

కెమిస్ట్రీ

సాఫ్ట్ స్కిల్స్

క్వాంట్స్

అర్హతలు :

ఈ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు AICTE నార్మ్స్ ప్రకారం విద్యా అర్హతలను కలిగి, 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు వారి వారి విద్యా అర్హత సర్టిఫికెట్స్ తో కూడిన దరఖాస్తులను ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు పంపవలెను.

ఈమెయిల్ అడ్రస్ :

principaloffice@vvit.net

సంప్రదించవలసిన చిరునామా :

VASIREDDI VENKATADRI  INSTITUTE OF TECHNOLOGY,

NAMBUR (VILLAGE)

PEDAKAKANI (MANDAL),

GUNTUR (DISTRICT),

ANDHRAPRADESH – 522508.

ఫోన్ నంబర్స్ :

9951023336

22, డిసెంబర్ 2020, మంగళవారం

State Bank of India (SBI)Probationary Officer PO admit card download

Some Useful Important Links

Download Admit Card

Click Here

Apply Online

Click Here

Pay Exam Fee

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

State Bank of India (SBI)

Probationary Officer PO Recruitment 2020

Enrolled Candidate Can Download the Admit Card.


Intermediate Scholarships News Update || ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త, విద్యా ధన్ స్కాలర్ షిప్ లకు దరఖాస్తుల ఆహ్వానం


ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త,స్కాలర్ షిప్ లకు దరఖాస్తుల ఆహ్వానం :

చదువులో మంచి ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఆర్థిక భరోసా కల్గించడంలో భాగంగా  6000 రూపాయలు ఉపకార వేతనం (స్కాలర్ షిప్ ) గా ఇవ్వడానికి గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాధన్ సంస్థ తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపినది.


ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేది    :    డిసెంబర్ 31,2020

విద్యాధన్ స్కాలర్ షిప్ లు – అర్హతలు :

ఈ స్కాలర్ షిప్ లకు 2020 సంవత్సరం లో 10వ తరగతి పాసై 9వ తరగతిలో 90% మార్కులతో 9 CGPA మార్కులతో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులు  విద్యాధన్ స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పైన తెలిపిన మార్కులు సాధించి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్ధులు ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా ఈ స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Website Link

ఈ విద్యాధన్ స్కాలర్ షిప్ ల వివరాలు తెలుసుకొనుటకు ఈ క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించవచ్చు.

ఫోన్ నెంబర్ :

83677 51309

DSC Notification 2021 Update || డీఎస్సీ 2021 నోటిఫికేషన్ విడుదలపై క్లారిటీ

 


డీఎస్సీ 2021 నోటిఫికేషన్ విడుదలపై క్లారిటీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ 2021 నోటిఫికేషన్ విడుదలపై ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చినది.


ఏపీ లో రాబోయే నూతన సంవత్సరం 2021 ఫిబ్రవరి నెలలో డీఎస్సీ వ్రాతపరీక్షలను నిర్వహించడానికి  ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కసరత్తులు చేస్తుంది.

ఈ మేరకు గత  డీఎస్సీ 2018 వ సంవత్సరంలో భర్తీ కాకుండా మిగిలిపోయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగుల  కేటగిరీ కొటా లలో ఖాళీలను పంపించాలని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులకు మార్గదర్శకాలు పంపినట్లు సమాచారం అందుతుంది.

గత డీఎస్సీ లలో మిగిలిన బ్యాక్ లాగ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను ఏపీ లో  నూతన డీఎస్సీ 2021 పరీక్షలను  ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్నారు.

జనవరి నెలలో పలు పోటీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో ఆన్లైన్ విధానంలో ఏపీ డీఎస్సీ పరీక్షలను నిర్వహించేవిధంగా విద్యాశాఖ ప్రణాళికలు రచిస్తుంది.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) తో సంబంధం లేకుండా ఏపీ లో నూతన  డీఎస్సీ ని నిర్వహించనున్నట్లుగా సమాచారం.

TET Notification Details Update 2020 || ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) పరీక్ష నిర్వహణపై తాజా వార్త


ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) 2021 పై తాజా వార్త :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) నోటిఫికేషన్ పై కీలకమైన అప్డేట్ వచ్చినది.


ఏపీ లో సుమారుగా 15,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించనున్న మెగా డీఎస్సీ 2021 నోటిఫికేషన్ కు ముందుగానే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నోటిఫికేషన్ విడుదల కానుంది.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో పలు జాతీయ పరీక్షలు నిర్వహణ జరుగుతుండడంతో ఆన్లైన్ స్లాట్స్ ఖాళీలు లేకపోవడం వల్ల మార్చి /ఏప్రిల్ 2021 ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్ ) జరగనున్నాయి అనే విషయం  ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తుంది.

ఈ సారి ఏపీ లో నిర్వహించనున్న టెట్ పరీక్ష సిలబస్ లో స్వల్ప మార్పులు చోటుచేసుకొనున్నాయి. టెట్ సిలబస్ సిలబస్ మార్పు బాధ్యతలను ఏపీ విద్యా శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (AP SCERT ) కు అప్పగించినది. మరో వారంలో ఎస్ సీ ఈ ఆర్టీ  ఈ సిలబస్ మార్పులు చేర్పుల ప్రక్రియను  పూర్తి చేయనున్నట్లు సమాచారం.

State Bank SBI Various Specialist Officer Recruitment 2020 Online Form.

 

Some Useful Important Links

Notification No

Download Notification

Apply Online

CRPD/SCO/2020-21/14

Click Here

Click Here

CRPD/SCO/2020-21/27

Click Here

Click Here

CRPD/SCO/2020-21/28

Click Here

Click Here

CRPD/SCO/2020-21/29

Click Here

Click Here

CRPD/SCO/2020-21/30

Click Here

Click Here

CRPD/SCO/2020-21/31

Click Here

Click Here

CRPD/SCO-FIRE/2020-21/32

Click Here

Click Here

Official Website

Click Here

Click Here

 

SSC Multi Tasking Staff MTS 2019 DV Test Admit Card 2020

 

Some Useful Important Links

Download DV Test Admit Card (CR Region)

Click Here

Download DV Test Admit Card (Other Region)

Click Here

Download Paper II Result

List 1 | List 2

Download Paper II Cutoff

Click Here

Download Marks (Non Technical)

Click Here

Download Paper II Admit Card (CR Region)

Click Here

Download Paper II Admit Card (Other Region)

Click Here

Download Additional Result

Click Here

Download Additional Result Cutoff

Click Here

Check Vacancy Details

Click Here

Download Result

List 1 | List 2 | List 3 | List 4

How to Check Result (Video Hindi)

Click Here

Download Writeup / Cutoff

Click Here

Download Final Answer Key

Click Here

Download Answer Key

Click Here

How to Check Answer Key (Video Hindi)

Click Here

Download Notice for Re Exam

Click Here

Download Notice for Date Extended

Click Here

Download Notice for Answer Key

Click Here

Download Admit Card (CR Region)

Click Here

Download Admit Card (Other Region)

Click Here

Apply Online (Registration)

Click Here

Login for Already Registered

Click Here

Check Application Status

Click Here

How to Registration (Video Hindi)

Click Here

How to Fill Form and Pay Fee (Video Hindi)

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

APSET Answer Key 2021 – Provisional Key Released

 

 Important Links  
Provisional Key & Objections Link | Notice
Admit Card Click here
Apply Online Registration | Login
Last Date Extended Click here
Important Dates Click here
Short Notification  Click here
Official WebsiteClick here

TTD Updates


శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

           తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 25న వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది.

           ఈ సంద‌ర్భంగా టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆల‌యం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ప్ర‌తి ఏడాదీ సంవ‌త్స‌రానికి నాలుగు సార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సంద‌ర్భంగా ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.

          ఆలయంలో ఉదయం 6 నుండి 12 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

       ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, శ్రీ అనంత‌, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌, పేష్కార్ శ్రీ జ‌గ‌న్మోహ‌నాచార్యులు పాల్గొన్నారు.

తిరుమల సమాచారం

శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు 25న వైకుంఠ ఏకాద‌శి, 26న వైకుంఠ ద్వాద‌శి

         తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 25న వైకుంఠ ఏకాదశి, 26న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జ‌రుగ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా డిసెంబ‌రు 25 నుండి జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

          ఇందులో భాగంగా డిసెంబ‌రు 25న తెల్లవారుజామున 12.05 నుండి 1.30 గంటల వరకు ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉద‌యం 1.30 నుండి 2.30 గంట‌ల వ‌ర‌కు ఏకాంతంగా అభిషేకం చేప‌డ‌తారు. నిజ‌పాద ద‌ర్శ‌నం ఉండ‌దు. ఆ త‌రువాత ఏకాంతంగా తోమాల సేవ‌, అర్చ‌న నిర్వ‌హిస్తారు. ఉద‌యం 4.30 గంట‌ల నుండి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

ఉద‌యం 9 గంట‌ల‌కు స్వ‌ర్ణ‌ర‌థం..

        ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ జరుగనుంది. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో క‌లిసి తిరుచ్చిపై నాలుగుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.

డిసెంబ‌రు 26న చ‌క్ర‌స్నానం

          డిసెంబ‌రు 26వ తేదీన‌ వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి తిరుమలలో జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటల నుండి 5.30 గంటల వరకు శ్రీ చక్రత్తాళ్వార్లను నాలుగుమాడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం చెంత గ‌ల‌ స్వామివారి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

           వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల నేప‌థ్యంలో డిసెంబ‌రు 24 నుండి డిసెంబ‌రు 26వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఆర్జిత‌సేవ‌ల‌ను టిటిడి రద్దు చేసింది.