VVIT కళాశాలలో టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నంబూరులో ఉన్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ (VVIT) లో పలు బోధన విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానం కోరుతూ ఒక ప్రకటనను జారీ చేసినది.
అర్హులైన అభ్యర్థులందరూ ఈ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులకు చివరి తేది | డిసెంబర్ 25,2020 |
బోధన విభాగాల వారీగా టీచింగ్ ఖాళీలు :
ఈ క్రింది బోధన విభాగాలలో టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
కంప్యూటర్ సైన్స్ (CSE)
ఇంగ్లీష్
ఫిజిక్స్
ఇంజనీరింగ్ సైన్స్ (ES)
మాథ్స్
కెమిస్ట్రీ
సాఫ్ట్ స్కిల్స్
క్వాంట్స్
అర్హతలు :
ఈ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు AICTE నార్మ్స్ ప్రకారం విద్యా అర్హతలను కలిగి, 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండవలెను.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు వారి వారి విద్యా అర్హత సర్టిఫికెట్స్ తో కూడిన దరఖాస్తులను ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు పంపవలెను.
ఈమెయిల్ అడ్రస్ :
principaloffice@vvit.net
సంప్రదించవలసిన చిరునామా :
VASIREDDI VENKATADRI INSTITUTE OF TECHNOLOGY,
NAMBUR (VILLAGE)
PEDAKAKANI (MANDAL),
GUNTUR (DISTRICT),
ANDHRAPRADESH – 522508.
ఫోన్ నంబర్స్ :
9951023336
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి