ఇంటర్మీడియట్ విద్యార్థులకు శుభవార్త,స్కాలర్ షిప్ లకు దరఖాస్తుల ఆహ్వానం :
చదువులో మంచి ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఆర్థిక భరోసా కల్గించడంలో భాగంగా 6000 రూపాయలు ఉపకార వేతనం (స్కాలర్ షిప్ ) గా ఇవ్వడానికి గాను దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాధన్ సంస్థ తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపినది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేది : డిసెంబర్ 31,2020
విద్యాధన్ స్కాలర్ షిప్ లు – అర్హతలు :
ఈ స్కాలర్ షిప్ లకు 2020 సంవత్సరం లో 10వ తరగతి పాసై 9వ తరగతిలో 90% మార్కులతో 9 CGPA మార్కులతో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులు విద్యాధన్ స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పైన తెలిపిన మార్కులు సాధించి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్ధులు ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా ఈ స్కాలర్ షిప్ లకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Website Link
ఈ విద్యాధన్ స్కాలర్ షిప్ ల వివరాలు తెలుసుకొనుటకు ఈ క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించవచ్చు.
ఫోన్ నెంబర్ :
83677 51309
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి