28, డిసెంబర్ 2020, సోమవారం

Anantapuramu District Classifieds

Chittor Subordinate Officer Jobs 2020 || చిత్తూరు జిల్లా సబ్ ఆర్డినెంట్ ఆఫీస్ లో బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో జిల్లా సబ్ – ఆర్డినెంట్ ఆఫీస్ లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ క్లరికల్ క్యాడర్ పోస్టుల భర్తీ

డీఎస్సీ మరియు ఓడీఎస్సీ కేటగిరీల్లో భర్తీ చేయనున్న  ఈ ఉద్యోగాల ఖాళీలకు చిత్తూరు జిల్లాకు చెందిన స్థానిక దివ్యాంగులు అందరూ  దరఖాస్తు చేసుకోవచ్చు

దరఖాస్తులకు చివరి తేదీ :

ఓడిఎస్సీ విభాగం చివరి తేదిమార్చి 31,2020
డిఎస్సీ విభాగం  చివరి తేదిజనవరి 4,2021

విభాగాల వారీగా ఉద్యోగాలు :

ఓడిఎస్సీ సర్వీస్ లలో  :

ఆఫీస్ సబ్ ఆర్డినేట్స్6
ఎం పీ హెచ్ ఏ1
ల్యాబ్ అటెండెంట్1
జూనియర్ టెక్నికల్ ఆఫీసర్1
కుక్1
పీ హెచ్ వర్కర్స్3

27, డిసెంబర్ 2020, ఆదివారం

కడప జిల్లా మెడికల్ &హెల్త్ విభాగంలోని డాక్టర్. వైస్సార్ కంటి వెలుగు ప్రోగ్రాం లో

ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్.
ఖాళీలు :23
అర్హత :1). ఇంటర్మీడియట్ (MPC& BIPC) ఉత్తీర్ణ‌త‌తో పాటు పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి/బీఎస్సీ (ఆప్టోమెట్రీ) కోర్సు ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రీలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
2). అభ్యర్థి A.P.పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకోని ఉండాలి.
వయసు :42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :నెలకు రూ.15,000 /-
ఎంపిక విధానం:అకాడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌ ద్వారా అంటే పోస్ట్ లో అప్లికేషను తో పాటు మీ డాక్యుమెంట్స్ పంపాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200/-
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:DMHO, KADAPA
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 27, 2020.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 02, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here

విజయనగరం జిల్లా మెడికల్ &హెల్త్ విభాగంలోని డాక్టర్. వైస్సార్ కంటి వెలుగు ప్రోగ్రాం లో

 ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :పారా మెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్(PMOA)
ఖాళీలు :16
అర్హత :1). ఇంటర్మీడియట్ (MPC& BIPC)ఉత్తీర్ణ‌త‌తో పాటు పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి/బీఎస్సీ (ఆప్టోమెట్రీ) కోర్సు ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రీలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
2). అభ్యర్థి A.P.పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకోని ఉండాలి.
వయసు :42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :నెలకు రూ.15,000 /-
ఎంపిక విధానం:అకాడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌ ద్వారా అంటే పోస్ట్ లో అప్లికేషను తో పాటు మీ డాక్యుమెంట్స్ పంపాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:DMHO,Vizianagaram
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 27, 2020.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 02, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here

నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ NHM లో

ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :జిల్లా ఎపిడెమియాలజిస్ట్ డి.ఎస్.పి, ఎపిడెమియాలజిస్ట్ NPCDCS,OT టెక్నీషియన్, దంత పరిశుభ్రత NOHP.
ఖాళీలు :13
--
ఎపిడెమియాలజిస్ట్ డి.ఎస్.పి- 01
ఎపిడెమియాలజిస్ట్ NPCDCS-01
OT టెక్నీషియన్-09
దంత టెక్నీషియన్-02
అర్హత :ఎపిడెమియాలజిస్ట్ డి.ఎస్.పి & NPCDCS : మెడికల్ గ్రాడ్యుయేట్ (MBBS)ఉత్తీర్ణ‌త‌ తో పాటు పబ్లిక్ హెల్త్ లో మాస్టర్స్ లేదా MD /ప్రివెంటివ్ అండ్ సోషల్‌లో డిఎన్‌పి మెడిసిన్ / కమ్యూనిటీ మెడిసిన్ /మాస్టర్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్. ఆరోగ్య రంగంలో ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.
OT టెక్నీషియన్: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ‌త‌ మరియు డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్సులో ఉత్తీర్ణ‌త‌. AP పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకొని ఉండాలి.
దంత పరిశుభ్రత NOHP: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ‌త‌ మరియు డిప్లొమా ఇన్ దంత టెక్నీషియన్/ దంత పరిశుభ్రత నిపుణుడు కోర్సులో ఉత్తీర్ణ‌త‌. AP ఎపి స్టేట్ డెంటల్ కౌన్సిల్‌ బోర్డులో నమోదు చేసుకొని ఉండాలి.
వయసు :42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :నెలకు రూ.15,000 /- 50,000/-
ఎంపిక విధానం:అకాడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం:అప్లికేషను తో పాటు మీ డాక్యుమెంట్స్ జతచేసి నెల్లూరు DMHOలో సబ్మిట్ చెయ్యండి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:DMHO,Nellore
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 24, 2020.
దరఖాస్తులకు చివరితేది:డిసెంబర్ 28, 2020.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here

గుంటూరు జిల్లా మెడికల్ &హెల్త్ విభాగంలోని డాక్టర్. వైస్సార్ కంటి వెలుగు ప్రోగ్రాం లో

ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :పారా మెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్(PMOA)
ఖాళీలు :43
అర్హత :1). ఇంటర్మీడియట్ (MPC& BIPC)ఉత్తీర్ణ‌త‌తో పాటు పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి/బీఎస్సీ (ఆప్టోమెట్రీ) కోర్సు ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రీలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
2). అభ్యర్థి A.P.పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకోని ఉండాలి.
వయసు :42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :నెలకు రూ.15,000 /-
ఎంపిక విధానం:అకాడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌ ద్వారా అంటే పోస్ట్ లో అప్లికేషను తో పాటు మీ డాక్యుమెంట్స్ పంపాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:DMHO,Guntur.
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 27, 2020.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 02, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here

కర్నూల్ జిల్లా మెడికల్ &హెల్త్ విభాగంలోని డాక్టర్. వైస్సార్ కంటి వెలుగు ప్రోగ్రాం లో

ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :పారా మెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్(PMOA)
ఖాళీలు :34
అర్హత :1). ఇంటర్మీడియట్ (MPC& BIPC)ఉత్తీర్ణ‌త‌తో పాటు పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి/బీఎస్సీ (ఆప్టోమెట్రీ) కోర్సు ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రీలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
2). అభ్యర్థి A.P.పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకోని ఉండాలి.
వయసు :42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం :నెలకు రూ.15,000 /-
ఎంపిక విధానం:అకాడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్‌ ద్వారా అంటే పోస్ట్ లో /నేరుగా అప్లికేషను తో పాటు మీ డాక్యుమెంట్స్ కర్నూల్ DMHOలో ఇవ్వాలి .
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 300/-
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:DMHO,Kurnool.
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 27, 2020.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 02, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here

10th 8th Qualification Mazagon Dock Vacancies || మజాగన్ డాక్ షిప్ బిల్డర్స్ లో ఖాళీల భర్తీ

భారత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మజాగన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, ముంబై లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్ప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైనది.

అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ కానున్న ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు  అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తులకు  ప్రారంభం తేదిడిసెంబర్ 23,2020
దరఖాస్తులకు చివరి తేది జనవరి 11,2021
అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ తేదిఫిబ్రవరి, 2021
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేది ఫిబ్రవరి, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

గ్రూప్ – A అప్ప్రెంటీస్ (10వ తరగతి ఉత్తీర్ణత ) :

ఎలక్ట్రీషియన్స్31
ఫిట్టర్స్57
పైప్ ఫిట్టర్స్74
స్ట్రక్చరల్ ఫిట్టర్స్43

గ్రూప్ – B అప్ప్రెంటీస్ (ఐటీఐ ఉత్తీర్ణత ) :

ఐసీటీఎస్ఎం15
ఎలక్ట్రానిక్ మెకానిక్29
స్ట్రక్చరల్ (ఐటీఐ ఫిట్టర్ )54
కార్పెంటర్28

గ్రూప్  – C అప్ప్రెంటీస్ ( 8వ తరగతి ఉత్తీర్ణత ) :

రిగ్గర్40
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రికల్ )39

మొత్తం ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 410 ట్రేడ్ అప్ప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గ్రూప్ – ఏ మరియు గ్రూప్ -సీ లలో విభాగాల వారీగా ఉన్న ట్రేడ్ అప్ప్రెంటీస్ పోస్టులకు  దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మొదటి ప్రయత్నంలో జనరల్ సైన్స్, మాథ్స్ సబ్జెక్ట్స్ తో 8వ తరగతి మరియు 10వ తరగతి లలో ఉత్తీర్ణులు అయి ఉండవలెను.

గ్రూప్ – బీ లో ఉన్న విభాగాల అప్ప్రెంటీస్ పోస్టులకు  దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మొదటి ప్రయత్నంలో  సంబంధిత ఐటీఐ ట్రేడ్స్ లలో 50%మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 19 సంవత్సరాలనుండి 21 సంవత్సరాల మధ్య ఉండవలెను.

ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యంగులకు 10 సంవత్సరాల వయసు సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

ఫీజు :

జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ పరీక్ష విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్ :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి నెలకు  5,000 రూపాయలు నుండి 8050 రూపాయలు వరకూ స్టై ఫండ్ లభించనున్నది.

Website

Notification