9, ఫిబ్రవరి 2021, మంగళవారం

SBI CBO Recruitment 2020 CBT Test Result, Interview Letter 2021

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ఉద్యోగాలు ఎస్బిఐ సైకిల్ బేస్డ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2020. ఆ అభ్యర్థులు ఖాళీలతో నమోదు చేయబడ్డారు.

Telegram Link https://t.me/GEMINIJOBS


Some Useful Important Links

Download Interview Letter

Click Here

Download Result

Click Here

Download Admit Card

Click Here

For Change Exam District

Click Here

Download Change Exam District Notice

Click Here

Apply Online

Registration | Login

Download Notification

Click Here

Official Website

Click Here

 

 

 

 

 

UPSC CAPF Assistant Commandant CPF AC Result 2021

ఐటిబిపి, ఎస్‌ఎస్‌బి, ఇటిసి రిక్రూట్‌మెంట్ 2020 లో సెంట్రల్ రిజర్వ్ ఆర్మ్డ్ ఫోర్స్ సిఎపిఎఫ్ సిపిఆర్ ఎసి కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యుపిఎస్‌సి ఇటీవల అప్‌లోడ్ చేయబడింది. ఆ అభ్యర్థులు డౌన్‌లోడ్ ఫలితం కోసం ఖాళీలతో నమోదు చేయబడ్డారు.

Telegram Link https://t.me/GEMINIJOBS


Some Useful Important Links

Download Written Exam Result

Roll Wise | Name Wise

Download Admit Card

Click Here

Apply Online

Click Here

How to Fill Form (Video Hindi)

Click Here

Download Notification

Click Here

Download Syllabus

Click Here

Official Website

Click Here

 

IBPS RRB IX Officer Scale I Recruitment Result with Score Card, Mains Result 2021

ఐబిపిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ గ్రామీణ బ్యాంక్ యొక్క 9 వ ఆన్‌లైన్ ఫారం రీ ఓపెన్‌ను విడుదల చేసింది, ఇది మీకు గ్రామీణ ప్రాంతీయ బ్యాంక్ ఆర్‌ఆర్‌బి పేరుతో కూడా తెలుసు, ఇందులో ఆఫీసర్ స్కేల్ I అసిస్టెంట్ మేనేజర్ ఎఎమ్ పోస్టుకు నియామకాలు అర్హతగల అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి ఐబిపిఎస్ గ్రామీణ బ్యాంక్ నియామకంపై ఆసక్తి ఉన్న వారు. మొదట పూర్తి ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.


Telegram Link https://t.me/GEMINIJOBS


Some Useful Important Links

Download Mains Result

Click Here

Download Mains Admit Card

Click Here

Download Pre Score Card

Click Here

Download Pre Result

Click Here

Download Pre Admit Card (Fresh Candidates)

Click Here

Apply Online

Registration | Login

How to Fill Form (Video Hindi)

Click Here

Download Revised Notification

Click Here

Download Admit Card

Click Here

For Mocktest Practice

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

 

SSC CPO SI 2018 Detailed Medical Exam Result 2021

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఇటీవలే వివిధ విభాగాలలో సబ్ ఇన్స్పెక్టర్ నియామక పోస్టుకు వివరణాత్మక మెడికల్ ఎగ్జామ్ డిఎమ్ఇ ఫలితం అప్‌లోడ్ చేయబడుతోంది. పరీక్ష DME ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Telegram Link https://t.me/GEMINIJOBS


Some Useful Important Links

Download DME Result

Male | Female

Download DME Cutoff / Notice

Click Here

Download Option Form

Click Here

Download Paper II Final Answer Key

Click Here

Download DME Admit Card (CR Region)

Click Here

Download DME Admit Card (Other Region)

Click Here

Download Paper II Marks

Click Here

Download Paper II Result

List 1 | List 2 | List 3 | List 4

Download Paper II Cutoff

Click Here

Download Vacancy Details

Click Here

Download Paper II Answer Key

Click Here

Download Paper II Answer Key Notice

Click Here

Download Paper II Admit Card (CR Region)

Click Here

Download Paper II Admit Card (Other Region)

Click Here

Download PET/PST Result 2019

List 1 | List 2

How to Check PET/PST Result (Video Hindi)

Click Here

Download Notice for PET/PST Result

Click Here

Download Final Answer Key 2019

Click Here

Download PET / PST Admit Card 2019

UP / Bihar CR Region

Download PET / PST Admit Card 2019

Other Region

Download PET / PST Exam Date

Click Here

Download Paper I Marks

Click Here

Download Paper I Result

List 1 | List 2 | List 3 | List 4

Download Cutoff

Click Here

Download Answer Key

Click Here

How to View Answer Key and Raise Objection (Video Hindi)

Click Here

Download Notice for Answer Key

Click Here

How to Check Result (Video Hindi)

Click Here

Download Result Notice

Click Here

Download Admit Card CR Region

Click Here

Download Admit Card Other Region

Click Here

Download Exam Notice

Click Here

Pay Exam Fee

Online | Offline

Print Application Form

Click Here

Download Syllabus

Exam Pattern | Paper I | Paper II

Download Notification

Click Here

Official Website

Click Here

 

10వ తరగతి, ఐటీఐ అర్హతలతో 300 ఖాళీల భర్తీ | BHEL Vacancies Jobs 2021 Telugu

అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ చేయబోయే ఈ కేంద్ర ప్రభుత్వ  ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు  ప్రారంభం తేదిఫిబ్రవరి 4, 2021
దరఖాస్తుకు  చివరి తేదిఫిబ్రవరి 22, 2021
హార్డ్ కాపీ పంపుటకు చివరి తేదిమార్చి 1,2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఎలక్ట్రీషియన్స్80
ఫిట్టర్స్80
మెషినిస్ట్ కంపోజీస్ట్30
వెల్డర్స్20
టర్నర్స్20
కంప్యూటర్30
డ్రాఫ్ట్స్ మెన్ (మెకానికల్ )5
ఎలక్ట్రానిక్ మెకానిక్5
మెకానిక్ మోటార్ వెహికల్5
మెషినిస్ట్ గ్రైండర్5
మేసాన్5
పెయింటర్5
కార్పెంటర్5
ప్లంబర్5

మొత్తం ఉద్యోగాలు :

తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 అప్ప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి లో ఉత్తీర్ణత సాధించవలెను. మరియు సంబంధిత విభాగాల ట్రేడ్ లలో  ఐటీఐ కోర్సులను పూర్తి చేయవలెను.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 14 నుండి 27 సంవత్సరాలు మధ్య ఉండవలెను. ప్రభుత్వ నిబంధనలను  అనుసరించి ఆయా కేటగిరీ ల అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ /పరీక్ష /ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్ :

ఈ అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,000 రూపాయలు పైన జీతం లభించనుంది.

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :

భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్(BHEL),

భోపాల్ (మధ్యప్రదేశ్ ),

462022.

website 

Apply Link

Login

Notification

Telegram Link https://t.me/GEMINIJOBS

8, ఫిబ్రవరి 2021, సోమవారం

Engineer Graduate Jobs

All India Jobs:
Accenture Job Position:- Associate Software Engineer (ASE) Job Location:- 
Across India

Icici Position : Management Trainee".

Internship with PPO opportunityRole- Sales and Marketing InternStipend- 15000/monthCompany- Uolo Ed Tech".

Synopsys is conducting an internships for Engineers. Qualification - 
BE/BTech or ME/MTech in #Computer Science or equivalent  0-2 years of experience.

Wipro Off Campus , Job Role : Service Desk Experience : Freshers 
Job Location : Across India

IndiGo Job Position:- Trainee PLMJob Location:- Across India (Anywhere in 
India)

Six Sigma , Job Position:- Software Trainee

Tirupathi Airtel Payments Bank Jobs 2021 || తిరుపతిలో ఇంటర్వ్యూలు, ఇంటర్ అర్హతతో ఎయిర్ టెల్ పేమెంట్స్ ఉద్యోగాలు

అతి తక్కువ విద్యా అర్హతలతో , ఎటువంటి పరీక్షలు లేకుండా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఫిబ్రవరి 17, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక :

S. V. యూనివర్సిటీ, మొదటి గేట్,మోడల్ కెరీర్ సెంటర్(MCC),APSSDC,  D-బ్లాక్,తిరుపతి – 517502.

విభాగాల వారీగా ఖాళీలు :

సేల్స్ ఆఫీసర్స్21

అర్హతలు :

ఇంటర్మీడియట్ /డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

18 – 40 సంవత్సరాల వయసు ఉన్న పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన ఫ్రెషర్స్ అభ్యర్థులకు 13000 జీతం మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు 16,000 రూపాయలు జీతం  లభించనుంది.

ఈ జీతం తో పాటు 4,000 రూపాయలు నుండి 6,000 రూపాయలు వరకూ ఇన్సెంటివ్స్ + బోనస్ లభిస్తుంది.

వీటితో పాటు ఈఎస్ఐ(ESI)+ప్రొవిడెంట్ ఫండ్ (PF)+ మెడికల్ ఇన్సూరెన్స్ వంటి మంచి సౌకర్యాలు కూడా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అభ్యర్థులకు ఈ ఉద్యోగాలను కల్పించనున్నారు.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :

9160940479

1800-425-2422

Website

Notification

Apply Now

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS 

JOBS IN FACTORIES



LOCATION: BANGALORE

QUESTION:  10TH,  PUC,  DEGREE

SALARY    : 12K TO 15K

WITH FOOD AND ROOMS

  ALSO AVAILABLE

JOB VACANCY : PACKING, SUPERVISOR, HELPER

IF YOU INTREST SEND YOUR

RESUME  THIS NUMBER

MOB-9353892127

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
 

 

Wipro Off Campus Drive WILP 2021 | BSc/BCA | Freshers | Last Date : 14 February 2021

Job Role : Service Desk(WILP 2021)
Qualification : BSc/BCA
Batch : 2021
Experience : Freshers
Job Location : Across India
Last Date : 14 February 2021
Link :
http://bit.ly/WiproWilp
👉Atleast Share with your friends & family its create someone's career

Local Jobs

హౌస్ కీపింగ్,సెక్యూరిటీ, క్యాంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ కావలెను

ఇతర వివరాలు:
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: ధర్మవరం
సంస్థ పేరు: సిటీ ఫెసిలిటీస్ మానేజ్మెంట్
విద్య: టెన్త్ ఆపైన
వేతనం: నెలకి 7000 - 10000/-
📞 కాల్: 7989450167
----------------------------------------------------------------------------------------------------------------------

ప్రముఖ గవర్నమెంట్ రిజిస్టర్డ్ సంస్థ నందు ఉద్యోగ అవకాశాలు
ఇతర వివరాలు: వయస్సు 18-26 సంవత్సరాల లోపు జాబ్ చేయుటకు యువతీ యువకులు కావలెను. ట్రైనింగ్ లో: 7,000-10,000 జీతం
అసిస్టెంట్ మేనేజర్: 12,000 ఈ ఎస్ ఐ సదుపాయం కలదు. బ్రాంచ్ మేనేజర్: 16,000-30,000 ఈ ఎస్ ఐ సదుపాయం కలదు. ఇతర వివరములకు సంప్రదించండి 6304650866
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: అనంతపురం జిల్లా అన్ని మండలాలలో
సంస్థ పేరు: శ్రీ సూర్య ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
విద్య: సెవెంత్, టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటిఐ(పాస్/ఫెయిల్)
వేతనం: నెలకి 8,000-25,000/-
📞 కాల్: 9100256966
----------------------------------------------------------------------------------------------------------------------------

ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఒక‌వేళ ఎవ‌రైనా డ‌బ్బు చెల్లించాల‌ని మిమ్మ‌ల్ని అడిగితే క్రింది మెయిల్‌కు స‌మాచారాన్ని అందించగలరు. 
గమనిక: బైక్ తప్పనిసరిగా ఉండాలి. ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 9121759247
ప్రదేశం: అనంతపూర్ లోకల్
సంస్థ పేరు: నెటాం బిట్(గూగుల్ పే)
విద్య: టెన్త్ ఆపైన
వేతనం: నెలకి 10,800-25,000/-
📞 కాల్: 9121759247
----------------------------------------------------------------------------------------------------------------------------
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
గమనిక: మెడ్ ప్లానెట్ లో వర్క్ చేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 8886661370
ప్రదేశం: అనంతపూర్
సంస్థ పేరు: మెడ్ ప్లానెట్
విద్య: ఇంటర్ ఆపైన
వేతనం: నెలకి 12,000-13,000/-
📞 కాల్:  8886661370
----------------------------------------------------------------------------------------------------------------------------
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
 
 
 
 
 
 
 
 
 

Software Professional Jobs

Accenture Job Position:- Associate Software Engineer (ASE) Job Location:-
Across India
https://www.k2atech.in/2021/01/accenture-recruitment-2021-for.html

Icici Position : Management Trainee".
http://www.k2atech.in/2021/02/icici-position-management-trainee.html

Internship with PPO opportunity Role- Sales and Marketing Intern Stipend- 15000/month Company- Uolo Ed Tech".
http://www.k2atech.in/2021/02/internship-with-ppo-opportunityrole.html

Synopsys is conducting an internships for Engineers. Qualification -
BE/BTech or ME/MTech in #Computer Science or equivalent  0-2 years of experience.
https://www.techjobss.info/2021/02/synopsys-is-conducting-internships-for.html

Company: ANR  / Multiple Positions:Java Developer DBA PHP Developer Android Developer Front End  developer HR PartnerSupport EngineerBusiness Analyst".
http://www.k2atech.in/2021/01/flipkart-is-hiring-for-multiple.html

Company: Accenture, Associate Software Engineer Qualification: B.E/B.Tech Work Location: Bangalore, Hyderabad, Chennai, Mumbai, Pune, Gurugram".
http://www.k2atech.in/2020/12/acenturevirtualoffcampusdrivepanindiaac.html

Company: Amdocs , Job Title Software Engineer Description Responsible for
design, development,
https://www.k2atech.in/2021/01/amdocsjob-position-technical-business.html

Bain & CompanyJob Profile: AssociateEegree Required: BE/ BTech/ MCA/ MTech/ MSc".
http://www.k2atech.in/2021/02/bain-companyjob-profile-associateeegree.html

Company: AB InBev,   Job Profile: Associate Data Scientist – AnalyticsDegree Required: BE/ BTech/ MTech".
http://www.k2atech.in/2021/02/ab-inbevjob-profile-associate-data.html

Company: Goldman SachsJob Positions:- Analyst and Intern".
http://www.k2atech.in/2021/01/company-goldman-sachsjob-positions.html

Synopsys is conducting an internships for Engineers. Qualification -
BE/BTech or ME/MTech in #Computer Science or equivalent  0-2 years of experience.
https://www.techjobss.info/2021/02/synopsys-is-conducting-internships-for.html

Micron hiring Test Solution Engineers
https://www.k2atech.in/2021/02/micron-hiring-test-solution-engineers.html

iGold Technologies Freshers Off-Campus Recruitment for Software Engineers
Qualification Criteria
Freshers  with BE / BTech / ME / MTech (ECE / CSE / IT only), others please ignore
https://www.k2atech.in/2021/02/companyenverus.html

Retail Store Jobs 2021 Telugu || రిటైల్స్ స్టోర్ లో 10వ తరగతి, ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు

APSSDC ద్వారా రిటైల్ స్టోర్స్ లో ఉద్యోగాల భర్తీ :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) మచిలీపట్నం ఆధ్వర్యంలో రిటైల్ స్టోర్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి ప్రకటన విడుదల అయినది.Retail Store Jobs 2021 Telugu

అతి తక్కువ విద్యా అర్హతలతో,ఎటువంటి పరీక్షలు లేకుండా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఫిబ్రవరి 10,2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం10:30 AM

విభాగాల వారీగా ఖాళీలు :

సేల్స్ అసోసియేట్స్30
ప్యాకర్స్30
క్యాషియర్స్30
గోడౌన్ అసిస్టెంట్స్5

అర్హతలు :

సేల్స్ అసోసియేట్స్ మరియు ప్యాకర్స్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి మరియు  ఆపై విద్యా అర్హతలని కలిగి ఉండవలెను.

క్యాషియర్స్ మరియు గోడౌన్ అసిస్టెంట్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ మరియు ఆ పై విద్యా అర్హతలు కలిగి ఉండవలెను.

వయసు :

18 నుండి 24 సంవత్సరాలు వయసు ఉన్న స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చును.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

సేల్స్ అసోసియేట్స్ మరియు ప్యాకర్స్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 9,450 రూపాయలు జీతం అందనుంది.

క్యాషియర్స్ మరియు గోడౌన్ అసిస్టెంట్స్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,235 రూపాయలు జీతం అందనుంది.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

రిటైల్ స్టోర్, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్.

NOTE :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ వెంట రెస్యూమ్ /బయోడేటా, అప్డేటెడ్ ఆధార్ కార్డ్స్, మార్కుల మెమోలు ( 10th, ఇంటర్ ) మరియు బ్యాంకు పాస్ బుక్ జీరాక్స్ లను తీసుకుని వెళ్లవలెను.

సంప్రదించవలసిన చిరునామా :

RS. No. 329/Part D. No : 15/154-155VLT

ఏదేపల్లె, మాచవరం , వార్డ్ నెంబర్ : 15,

మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

9966489796

7842747682

1800-425-2422

Registration Link 

Website 

Notificatio

 

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

No Exam, APSSDC Jobs 2021

10వ తరగతి అర్హతతో APSSDC ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) కడప ఆధ్వర్యంలో రేస్ క్యాపిటల్ సర్వీసెస్ లో విభాగాల వారీగా ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక మంచి ప్రకటన విడుదల అయినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. No Exam APSSDC Jobs 2021 Telugu

ముఖ్యమైన తేదీలు :

రిజిస్ట్రేషన్ ప్రారంభం తేదిఫిబ్రవరి 5, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

టెలి ఎగ్జిక్యూటివ్స్

సేల్స్ ఎగ్జిక్యూటివ్స్

మొత్తం ఉద్యోగాలు :

మొత్తం 15 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి – డిగ్రీ విద్యా అర్హతలు కలిగి ఉండవలెను.

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు గల స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జీతంగా నెలకు 7000 రూపాయలు జీతం + ఇన్సెంటివ్స్ + బోనస్ లు లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

రేస్ క్యాపిటల్ సర్వీసెస్ (రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సూరెన్స్ ),

1st Floor, గాయత్రి కాలేజ్ కు ఎదురుగా,

సంధ్య హాల్ సర్కిల్, కడప – 516001.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :

9849115381

1800 – 425 – 2422

Registration Link 

Notification

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Our Services

రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.

Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును.

పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-.

తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క  | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును.

జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- 

Digital Signature (Rs.1500/-) with epass Token  కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్,  ధనలక్ష్మి రోడ్, హిందూపురం

EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్,  ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి  కన్సల్  టింగ్ కు రూ.50/-
 
Computer System Using ఇంటర్ నెట్ వినియోగం - హెడ్ ఫోన్స్ తో పాటు వెబ్ కామ్ తో సహా గంటకు రూ.50/- (మినిమమ్)

also one of the CSC Center holder

Anantapur District Classifieds

7, ఫిబ్రవరి 2021, ఆదివారం

ఇంటర్వ్యూతోనే.. ఇండియన్ ఆర్మీలో 90 ఉద్యోగాలు.. చివరితేది మార్చి 2

 ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్-45వ కోర్సుకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికై న అభ్యర్థులకు ఐదేళ్ల శిక్షణ తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్‌లో ఆఫీసర్లుగా నియమిస్తారు.

Jobs  
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 90
కోర్సు ప్రారంభం: జులై 2021 నుంచి కోర్సు ప్రారంభం అవుతోంది.
అర్హత: కనీసం 70శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 16 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.2002 నుంచి 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూ మొత్తం 5 రోజులు నిర్వహిస్తారు. ఇందులో స్టేజ్-1, స్టేజ్-2 విభాగాలు ఉంటాయి. స్టేజ్-1 టెస్ట్ ఒక రోజు మాత్రమే ఉంటుంది. స్టేజ్-1లో అర్హత సాధించని అభ్యర్థులు అదే రోజు వెనుదిరగాల్సి ఉంటుంది.

ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ: మే 2021 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: మార్చి 2, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.joinindianarmy.nic.in

ICET Councilling 2021 Update || ఐసెట్ 2021 కౌన్సిలింగ్ షెడ్యూల్ కు సంబంధించిన తాజా ప్రకటన.

ఐసెట్ 2021 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు గాను నిర్వహిస్తున్న ఐసెట్ 2021 చివరి విడత కౌన్సిలింగ్ కు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదల అయినది.ICET Councilling 2021 Update

ఐసెట్ -2021 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ :

ఫీజు చెల్లింపులు మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ నమోదు తేదీలు :

ఫిబ్రవరి 9 మరియు ఫిబ్రవరి 10, 2021 (6PM)

సీట్ల కేటాయింపు తేదీలుఫిబ్రవరి 12, 2021

Website

Engineer Graduate Jobs

Company: ANR  / Multiple Positions:Java DeveloperDBA PHP DeveloperAndroid DeveloperFront End  developer HR PartnerSupport EngineerBusiness Analyst".
http://www.k2atech.in/2021/01/flipkart-is-hiring-for-multiple.html

Company: Accenture, Associate Software Engineer Qualification: B.E/B.Tech Work Location: Bangalore, Hyderabad, Chennai, Mumbai, Pune, Gurugram".
http://www.k2atech.in/2020/12/acenturevirtualoffcampusdrivepanindiaac.html
Company: Amdocs , Job Title Software Engineer Description Responsible for
design, development,
https://www.k2atech.in/2021/01/amdocsjob-position-technical-business.html

Bain & CompanyJob Profile: AssociateEegree Required: BE/ BTech/ MCA/ MTech/ MSc".
http://www.k2atech.in/2021/02/bain-companyjob-profile-associateeegree.html

Company: AB InBev,   Job Profile: Associate Data Scientist – AnalyticsDegree Required: BE/ BTech/ MTech".
http://www.k2atech.in/2021/02/ab-inbevjob-profile-associate-data.html

Company: Goldman SachsJob Positions:- Analyst and Intern".
http://www.k2atech.in/2021/01/company-goldman-sachsjob-positions.html

Synopsys is conducting an internships for Engineers. Qualification -
BE/BTech or ME/MTech in #Computer Science or equivalent  0-2 years of experience.
https://www.techjobss.info/2021/02/synopsys-is-conducting-internships-for.html

Micron hiring Test Solution Engineers
https://www.k2atech.in/2021/02/micron-hiring-test-solution-engineers.html

iGold Technologies Freshers Off-Campus Recruitment for Software Engineers
Qualification Criteria
Freshers  with BE / BTech / ME / MTech (ECE / CSE / IT only), others please ignore

https://www.k2atech.in/2021/02/companyenverus.html

Top Interview Questions


Interview questions and answers on 30+ topics such as*  C, C++, Java, .Net, PHP, Android, Hadoop, SQL, Oracle, DBMS, Ruby, Perl, Python, Servlet, JSP, Struts, Spring, Hibernate, Joomla,  C#, ADO.Net, ASP.Net,  Cassandra etc. Each topic contains at least 45 interview questions with answers.
https://www.techjobss.info/p/java-interview-question.html?m=1

Startup company Names
Directly Apply through Company gmail
Bangalore Startup Companies
Hyderabad Startup Companies
Chennai Startup Companies
Pune Startup Companies
Mumbai Startup Companies
Delhi Startup Companies
https://www.techjobss.info/p/blog-page_23.html?m=1

20+ Top Companies Recruitment Process
https://www.techjobss.info/p/blog-page_85.html?m=1

Top Interview Papers and Tips
Logical Reasoning , Aptitude, Maths & Quantitative, Puzzles,Verbal & Reading Comprehension ,Practice Papers,Test Paper,Sample Resumes & Cover Letters.  Top  Sample Tests for Logical Reasoning.
https://www.techjobss.info/p/interview-papers-tips.html?m=1

Technical Tutorials
 Subscribe and get Updates
https://m.youtube.com/channel/UC2VBR9lubARnMrBiQoksZxA

State Wise Jobs
https://www.k2atech.in/p/state.html?m=1

Classifieds