8, ఫిబ్రవరి 2021, సోమవారం

Retail Store Jobs 2021 Telugu || రిటైల్స్ స్టోర్ లో 10వ తరగతి, ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు

APSSDC ద్వారా రిటైల్ స్టోర్స్ లో ఉద్యోగాల భర్తీ :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) మచిలీపట్నం ఆధ్వర్యంలో రిటైల్ స్టోర్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి ప్రకటన విడుదల అయినది.Retail Store Jobs 2021 Telugu

అతి తక్కువ విద్యా అర్హతలతో,ఎటువంటి పరీక్షలు లేకుండా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఫిబ్రవరి 10,2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం10:30 AM

విభాగాల వారీగా ఖాళీలు :

సేల్స్ అసోసియేట్స్30
ప్యాకర్స్30
క్యాషియర్స్30
గోడౌన్ అసిస్టెంట్స్5

అర్హతలు :

సేల్స్ అసోసియేట్స్ మరియు ప్యాకర్స్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి మరియు  ఆపై విద్యా అర్హతలని కలిగి ఉండవలెను.

క్యాషియర్స్ మరియు గోడౌన్ అసిస్టెంట్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ మరియు ఆ పై విద్యా అర్హతలు కలిగి ఉండవలెను.

వయసు :

18 నుండి 24 సంవత్సరాలు వయసు ఉన్న స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చును.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

సేల్స్ అసోసియేట్స్ మరియు ప్యాకర్స్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 9,450 రూపాయలు జీతం అందనుంది.

క్యాషియర్స్ మరియు గోడౌన్ అసిస్టెంట్స్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 10,235 రూపాయలు జీతం అందనుంది.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

రిటైల్ స్టోర్, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్.

NOTE :

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరు కాబోయే అభ్యర్థులు తమ వెంట రెస్యూమ్ /బయోడేటా, అప్డేటెడ్ ఆధార్ కార్డ్స్, మార్కుల మెమోలు ( 10th, ఇంటర్ ) మరియు బ్యాంకు పాస్ బుక్ జీరాక్స్ లను తీసుకుని వెళ్లవలెను.

సంప్రదించవలసిన చిరునామా :

RS. No. 329/Part D. No : 15/154-155VLT

ఏదేపల్లె, మాచవరం , వార్డ్ నెంబర్ : 15,

మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

9966489796

7842747682

1800-425-2422

Registration Link 

Website 

Notificatio

 

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కామెంట్‌లు లేవు: