7, ఫిబ్రవరి 2021, ఆదివారం

ICET Councilling 2021 Update || ఐసెట్ 2021 కౌన్సిలింగ్ షెడ్యూల్ కు సంబంధించిన తాజా ప్రకటన.

ఐసెట్ 2021 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీఏ మరియు ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు గాను నిర్వహిస్తున్న ఐసెట్ 2021 చివరి విడత కౌన్సిలింగ్ కు సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదల అయినది.ICET Councilling 2021 Update

ఐసెట్ -2021 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ :

ఫీజు చెల్లింపులు మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ నమోదు తేదీలు :

ఫిబ్రవరి 9 మరియు ఫిబ్రవరి 10, 2021 (6PM)

సీట్ల కేటాయింపు తేదీలుఫిబ్రవరి 12, 2021

Website

కామెంట్‌లు లేవు: