హౌస్ కీపింగ్,సెక్యూరిటీ, క్యాంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ కావలెను
ఇతర వివరాలు:
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి
ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రదేశం: ధర్మవరం
సంస్థ పేరు: సిటీ ఫెసిలిటీస్ మానేజ్మెంట్
విద్య: టెన్త్ ఆపైన
వేతనం: నెలకి 7000 - 10000/-
📞 కాల్: 7989450167
----------------------------------------------------------------------------------------------------------------------
ప్రముఖ గవర్నమెంట్ రిజిస్టర్డ్ సంస్థ నందు ఉద్యోగ అవకాశాలు
ఇతర వివరాలు: వయస్సు 18-26 సంవత్సరాల లోపు జాబ్ చేయుటకు యువతీ యువకులు కావలెను. ట్రైనింగ్ లో: 7,000-10,000 జీతం
అసిస్టెంట్ మేనేజర్: 12,000 ఈ ఎస్ ఐ సదుపాయం కలదు. బ్రాంచ్ మేనేజర్:
16,000-30,000 ఈ ఎస్ ఐ సదుపాయం కలదు. ఇతర వివరములకు సంప్రదించండి
6304650866
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి
ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రదేశం: అనంతపురం జిల్లా అన్ని మండలాలలో
సంస్థ పేరు: శ్రీ సూర్య ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
విద్య: సెవెంత్, టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటిఐ(పాస్/ఫెయిల్)
వేతనం: నెలకి 8,000-25,000/-
📞 కాల్: 9100256966
----------------------------------------------------------------------------------------------------------------------------
ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు
ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా
డబ్బు చెల్లించాలని మిమ్మల్ని అడిగితే క్రింది మెయిల్‌కు సమాచారాన్ని
అందించగలరు.
గమనిక: బైక్ తప్పనిసరిగా ఉండాలి. ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 9121759247
ప్రదేశం: అనంతపూర్ లోకల్
సంస్థ పేరు: నెటాం బిట్(గూగుల్ పే)
విద్య: టెన్త్ ఆపైన
వేతనం: నెలకి 10,800-25,000/-
📞 కాల్: 9121759247
----------------------------------------------------------------------------------------------------------------------------
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు
ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
గమనిక: మెడ్ ప్లానెట్ లో వర్క్ చేయుటకు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను.
ఆసక్తి గల వారు పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 8886661370
ప్రదేశం: అనంతపూర్
సంస్థ పేరు: మెడ్ ప్లానెట్
విద్య: ఇంటర్ ఆపైన
వేతనం: నెలకి 12,000-13,000/-
📞 కాల్: 8886661370
----------------------------------------------------------------------------------------------------------------------------
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link
https://t.me/GEMINIJOBS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి