8, ఫిబ్రవరి 2021, సోమవారం

No Exam, APSSDC Jobs 2021

10వ తరగతి అర్హతతో APSSDC ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) కడప ఆధ్వర్యంలో రేస్ క్యాపిటల్ సర్వీసెస్ లో విభాగాల వారీగా ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక మంచి ప్రకటన విడుదల అయినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. No Exam APSSDC Jobs 2021 Telugu

ముఖ్యమైన తేదీలు :

రిజిస్ట్రేషన్ ప్రారంభం తేదిఫిబ్రవరి 5, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

టెలి ఎగ్జిక్యూటివ్స్

సేల్స్ ఎగ్జిక్యూటివ్స్

మొత్తం ఉద్యోగాలు :

మొత్తం 15 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి – డిగ్రీ విద్యా అర్హతలు కలిగి ఉండవలెను.

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు గల స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానం ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జీతంగా నెలకు 7000 రూపాయలు జీతం + ఇన్సెంటివ్స్ + బోనస్ లు లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

రేస్ క్యాపిటల్ సర్వీసెస్ (రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సూరెన్స్ ),

1st Floor, గాయత్రి కాలేజ్ కు ఎదురుగా,

సంధ్య హాల్ సర్కిల్, కడప – 516001.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :

9849115381

1800 – 425 – 2422

Registration Link 

Notification

ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా టేలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కామెంట్‌లు లేవు: