Accenture Recruitment | SW/Application Tech Support Practitioner
https://www.k2atech.in/2020/12/acenturevirtualoffcampusdrivepanindiaac.html
Hewlett Packard (HP) Recruitment | Software Engineers | Job Role : Software Engineer II Job ID: 3069689 Qualification
:Bachelor's or Master's degree in Computer Science, Information Systems, or
equivalent
https://www.k2atech.in/2021/01/job-profile-internqualification.html
Cognizant Job Freshers Cognizant hiring for IT Programmer Analyst Trainee
Qualification : BE/BTech/MTech/MCA/MS CTC-Salary : Rs 4 L
https://www.k2atech.in/2021/02/position-software-engineer-degree.html
TCS Off Campus Drive 2021 for Associate System Engineer | BE/BTech/ME/MTech/MCA | Across India".
http://www.k2atech.in/2021/02/zoho-looking-for-technical-support.html
Amazon Payroll Technology Hiring Freshers Company: Amazon position:
Software Developer
https://www.k2atech.in/2021/02/micron-technology-job-position-java.html
Dell looking for Software Engineer Freshers in Bangalore for 0-2 Years Company: Dell".
http://www.k2atech.in/2021/01/dell-recruitment-principal-software.html
Cognizant Off Campus Drive Company: Cognizant Location: India".
http://www.k2atech.in/2020/12/kolkata-punecognizant-hiring-for.html
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
22, ఫిబ్రవరి 2021, సోమవారం
Engineer Graduates Vacancies
Tirumala Sri Vari Sarva Darshan (Free) Today Darshan Slots For 24-02-2021(Tuesday)
Slots Available Now At
1.Vishnu Nivasam (Opp Railway Station)
2.Bhudevi Complex (Alipiri Busstand)
Availability Status At 08:30am Today
తిరుమల సమాచారం
తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి 24-02-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్
👉🏿 10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
అనుమతిస్తున్న టీటీడీ...
👉🏿 అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...
👉🏿 సమాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....
👉🏿 వష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ
👉🏿 పరతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....
🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏
Freshers jobs at Tata Communication

Qualification: Graduate.
Experience: 0 - 2 years
2. Jr. Customer Service Executive (Program Management)
Qualification: Graduate.
Experience: 0 - 2 years
3. Jr. Team Member (Platform Planning & Design)
Qualification: Engineer Graduate.
Experience: 0 - 2 years
Location: Chennai
For more details, please visit: jobs.tatacommunications.com/
Freshers jobs at Cognizant

Qualification:BE, B.Tech., MCA.
Skills: Mortgage Loan
Responsibility:
- Minimal Customer interaction under guidance.
- Understands Domain Process, sub process functions terminologies (such as SOP QC checklists).
- Project, Process Handles First level processing of assigned transactions Complex problems (procedures, processes) are referred to Supervisor, Line Manager.
- Adhere to quality requirements achieve targets, volumes in given TAT (Turn around time).
- Adhere to the mandatory industry regulation and compliance requirements for the given process.
- Knowledge Management, Understand various document templates and standards(Such as SOPs) to interpret the documents and related terminologies.
- People, Team Management.
- Adhere to org hygiene and compliance needs in terms of Time sheet submission Assimilation and Attendance.
For more details, please visit: careers.cognizant.com/global/en/job/00040241401/Process-Executive-Voice
Freshers jobs at S&P Global

Qualifications:
- Commerce Graduate [B.Com., BBA, BBE, BBS, BA (Eco) and/or PGDM/ MBA/ M.Com.]
- Streams Eligible – Any Stream with Finance as Major or Minor subject
- Computer literacy - MS Office applications, Macros will be an added advantage
- A Positive attitude, strong interest in research, flair for writing and an eye for detail
- Ability to interact with many levels and to face and deal with issues in a mature and professional manner
For more details, please visit: careers.spglobal.com/jobs/259563?lang=en-us
ANGRAU Recruitment 2021: Teaching Associate

Qualification: i) Bachelors degree in Food Technology/ Food Science/ Food Science and Technology of four years duration. ii) Masters degree in Food Technology/ Food Science and Technology/ Food processing Technology/ Food Technology and Management/ Dairy Technology with at least 55% marks or its equivalent grade. iii) National Eligibility Test qualified. iv) Should be able read and write in Telugu language.
Remuneration: Rs.35,000/- per month
Venue: College of Food Science and Technology, Pulivendula.
Date of Interview: February 26, 2021
For more details, please visit: https://angrau.ac.in/angrau/angrau_job/cfstPULIVENDULA_1613463897.pdf
ఎయిమ్స్-మంగళగిరిలో 116 ఫ్యాకల్టీ ఖాళీలు.. చివరి తేది ఫిబ్రవరి 28

మొత్తం పోస్టుల సంఖ్య: 116
పోస్టుల వివరాలు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్స్, సైకియాట్రీ, ఈఎన్‌టీ, న్యూక్లియర్ మెడిసిన్, రేడియో డయాగ్నోసిస్, కార్డియాలజీ, గ్యాో్ట్రఎంటరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ తదితరాలు.
అర్హతలు:
- ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 14 ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
వయసు:58ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.2,20,000 వరకు చెల్లిస్తారు.
- అడిషనల్ ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణుల వ్వాలి.
పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 10ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
వయసు: 58ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.2,00,000 వరకు చెల్లిస్తారు.
- అసోసియేట్ ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 6ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
వయసు: 50ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.1,88,000 వరకు చెల్లిస్తారు.
- అసోసియేట్ ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీజీ/ఎండీ/డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: ఉద్యోగ ప్రకటనలో తెలిపిన విధంగా అర్హతను అనుసరించి కనీసం 3ఏళ్లు పని అనుభవం తప్పనిసరి.
వయసు: 50 ఏళ్లు మించ కూడదు.
వేతనం: నెలకు రూ.1,46,506 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: సెలక్షన్ కమిటీ నిబంధనల ప్రకారం తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును అసిస్టెంట్ కంట్రో లర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ సెల్, రూం నెం-116, ఫస్ట్ ఫ్లోర్, ధర్మశాల బిల్డింగ్, ఎఐఐ ఎంఎస్ మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ - 522503 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 28, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.aiimsmangalagiri.edu.in/
తిరుమల కొండపై రూమ్ దొరకడం లేదా..?ఇదిగోండి ఇలా చేస్తే రూమ్ గ్యారంటీ!!
21, ఫిబ్రవరి 2021, ఆదివారం
వినూత్న ఫర్టిలైజర్స్ లో ఖాళీగా ఉన్న సేల్స్ రిప్రెసెంటేటివ్ ఉద్యోగాల
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) కడప ఆధ్వర్యంలో, వినూత్న ఫర్టిలైజర్స్ లో ఖాళీగా ఉన్న సేల్స్ రిప్రెసెంటేటివ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ప్రకటన విడుదల అయినది.
అతి తక్కువ విద్యా అర్హతలతో కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీ | ఫిబ్రవరి 25, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
విభాగాల వారీగా ఖాళీలు :
పెయింట్ రిప్రజెంటేటివ్ లు | 20 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి / ఇంటర్మీడియట్ / డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
వయసు :
19 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 7000 రూపాయలు జీతం + 2600 రూపాయలు ఇన్సెంటివ్స్ + మరియు కమిషన్స్ ఇవ్వబడతాయి.
ఈ ఉద్యోగ అభ్యర్థులకు జీతం తో పాటు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యాలు కల్పించబడతాయి.
ఉద్యోగ నిర్వహణ ప్రాంతం :
మైదకూరు, కడప జిల్లా.
ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :
శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ,
బద్వేల్ రోడ్,
మైదుకూరు,
కృష్ణా జిల్లా,
ఆంధ్రప్రదేశ్.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9849115381,
Registration Link
Website
Software Professional Jobs
Local Jobs
ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ
విద్య: బి.టెక్, ఎం.టెక్, ఎంబీఏ
వేతనం: 8000 నుండి 14,000 వరకు
📞 కాల్: 9652380088
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: వోడాఫోన్ ఐడియా
విద్య: టెన్త్ ఆపైన
వేతనం: నెలకి 6000 - 13000/-
📞 కాల్: 9440 47921
ప్రదేశం: అనంతపురం, కమల నగర్
సంస్థ పేరు: గ్రీన్ వే కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్
విద్య: ఇంటర్ ఆపైన
వేతనం: నెలకి 5000 - 5500/-
📞 కాల్: 9966185556
ప్రదేశం: కదిరి
సంస్థ పేరు: సుర్తాని టీ సెంటర్
విద్య: పనిలో అనుభవం చాలు
వేతనం: నెలకి 9000 - 12000/-
📞 కాల్: 9916610764
Tirumala Sri Vari Sarva Darshan (Free)
Indian Navy Jobs
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ నేవీ దేశంలోని వివిధ నావెల్ కమాండ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Note - Telegram App Open చేసి Search Box లో @geminijobs అని సెర్చ్ చేసి మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ట్రేడ్స్‌మెన్‌మేట్ గ్రూప్-C పోస్టులు. |
ఖాళీలు : | 1159 |
అర్హత : | పదవ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ.20,000 - 70,000/- |
ఎంపిక విధానం: | షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 205/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తులకు ప్రారంభతేది : | ఫిబ్రవరి 22, 2021. |
దరఖాస్తులకు చివరితేది : | మార్చి 07, 2021. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
📚✍‘పది’ పరీక్షకు అదనపు సమయం ఉంది✍📚
♦త్వరలో సవరణ ఉత్తర్వులు
🌻ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులకు 3.15గంటల సమయం ఇచ్చేందుకు త్వరలో సవరణ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అర్ధ గంట సమయం పెంచేందుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సుబ్బారెడ్డి వెల్లడించారు. ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో శనివారం ‘అదనపు సమయం లేదా!’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. విద్యాశాఖ మంత్రి సురేష్ ప్రకటించినట్లే వంద మార్కులకు నిర్వహించే అయిదు సబ్జెక్టుల పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయని పేర్కొన్నారు. సామాన్య శాస్త్రంలో పేపర్-1(భౌతిక, రసాయన శాస్త్రం), పేపర్-2 (జీవశాస్త్రం) విడివిడిగా 50మార్కులకు పరీక్షలు ఉన్నందున ఈ రెండింటికి 2.45గంటల సమయమే ఉంటుంది. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.15గంటల వరకు రెండు రోజులు పరీక్షలు నిర్వహిస్తారు.
2000 కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు
మొత్తం ఖాళీలు- 2000
ఎస్సై- 63
ఏఎస్సై- 187
హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 424
కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 1326
ఎస్సై- రూ.40,000
ఏఎస్సై- రూ.35,000
హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- రూ.30,000
కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- రూ.25,000
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 15
అర్హతలు- ఇండియన్ ఆర్మీలో రిటైర్ అయినవారే అప్లై చేయాలి.
దరఖాస్తు విధానం- ఇమెయిల్ ద్వారా అప్లై చేయాలి.
ఎంపిక విధానం- పీఈటీ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
వయస్సు- 50 ఏళ్ల లోపు
🌐 వెబ్‌సైట్: www.cisf.gov.in/
Local Jobs
ఇతర వివరాలు:ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: యూపిఎల్ కంపెనీ
విద్య: టెన్త్, ఆ పైన
వేతనం: నెలకి 15,000/-
📞 కాల్: 8792413764
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవసరం లేదు.
సంస్థ పేరు: YMCC
విద్య: టెన్త్, ఇంటర్, డిగ్రీ
వేతనం: నెలకి 10,000-15,000/-
📞 కాల్: 9177342337
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300 చెల్లించాలి.(గూగుల్ పే, ఫోన్ పే లేదా ఇతర ఆన్‌లైన్ లో డబ్బులు చెల్లించొద్దు)
సంస్థ పేరు: UPL
విద్య: టెన్త్, ఇంటర్, డిగ్రీ
వేతనం: నెలకి 13,000-15,000/-
📞 కాల్: 8792395705
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
రోడ్ ఆర్గనైజేషన్ లో 459 ఉద్యోగాల భర్తీ | BRO 459 Jobs Recruitment 2021
భారతదేశం యొక్క మంత్రిత్వ శాఖ డిఫెన్స్ బోర్డర్ రోడ్ల వింగ్ బోర్డర్ రోడ్లు ఆర్గనైజేషన్ జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండియాన్ సిటిజన్స్ అందరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చును.
మొత్తం ఖాళీలు:
459 ఖాళీలు
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ | 18-02-2021 |
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ | 45 రోజుల్లోపు |
రిమోట్ ప్రాంతాల కోసం దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ | 60 రోజుల్లోపు |
విభాగాల వారీగా ఖాళీలు:
డ్రాఫ్ట్స్‌మన్ | 43 |
సూపర్‌వైజర్ స్టోర్ | 11 |
రేడియో మెకానిక్ | 4 |
ల్యాబ్ అసిస్ట్ | 1 |
మల్టీ స్కిల్డ్ వర్కర్ (మాసన్) | 100 |
మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్) | 150 |
స్టోర్ కీపర్ టెక్నికల్ | 150 |
అర్హతలు:
డ్రాఫ్ట్స్‌మన్:
10 + 2, డ్రాఫ్ట్‌మ్యాన్షిప్ (ఆర్కిటెక్చర్) లేదా డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) లో ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. BRO 459 Jobs Recruitment 2021
సూపర్‌వైజర్ స్టోర్:
సంబందిత విభాగం లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
రేడియో మెకానిక్:
పదోతరగతి తో పాటు సంబందిత విభాగం లో ITI చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
ల్యాబ్ అసిస్ట్:
ఇంటర్ తో పాటు సంబందిత విభాగం లో ITI చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
మల్టీ స్కిల్డ్ వర్కర్ (మాసన్):
పదోతరగతి చదివి ఉండాలి మరియు సంబందిత సర్టిఫికేట్ లను కలిగి ఉండాలి.
మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్):
పదోతరగతి తో పాటు సంబందిత విభాగం లో ITI చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
స్టోర్ కీపర్ టెక్నికల్:
ఇంటర్ తో పాటు స్టోర్ కీపర్ నాలెడ్జ్ ని కలిగి ఉండాలి.
వయస్సు:
పోస్ట్ ను బట్టి 18-27 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.
ఫీజు:
GEN / EWS / మాజీ సైనికులకు | 50 |
ఇతర వెనుకబడిన తరగతికి | 50 |
షెడ్యూల్డ్ కులం & షెడ్యూల్డ్ తెగ & పిడబ్ల్యుడి | ఫీజు నుంచి మినహయింపు ఉంటుంది. |
జీతం:
డ్రాఫ్ట్స్‌మన్ | 29200-92300 |
సూపర్‌వైజర్ స్టోర్ | 25500-81100 |
రేడియో మెకానిక్ | 25500-81100 |
ల్యాబ్ అసిస్టెంట్ | 21700-69100 |
మల్టీ స్కిల్డ్ వర్కర్ | 18000-56900 |
స్టోర్ కీపర్ టెక్నికల్ | 19900-63200 |
ఎంపిక విధానం:
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ & ప్రాక్టికల్ టెస్ట్ (ట్రేడ్ టెస్ట్) మరియు రాత పరీక్ష.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్‌లైన్ ద్వారా.
పోస్టల్ చిరునామా: కమాండెంట్, గ్రీఫ్ సెంటర్, డిఘి క్యాంప్, పూణే – 411015.
జాబ్ ఎక్కడ చెయ్యాలి:
ఇండియా మొత్తం లో ఎక్కడ అయిన జాబ్ చేసుకోవచ్చును.
20, ఫిబ్రవరి 2021, శనివారం
Useful links for Engineer Graduates
Get IT Projects With Source Code
https://www.techjobss.info/p/it-projects-with-source.html?m=1
Top Interview Questions
Interview questions and answers on 30+ topics such as* C, C++, Java, .Net, PHP, Android, Hadoop, SQL, Oracle, DBMS, Ruby, etc..
https://www.techjobss.info/p/java-interview-question.html?m=1
Startup company Names
Directly Apply through Company gmail
Bangalore Startup Companies
Hyderabad Startup Companies
Chennai Startup Companies
Pune Startup Companies
Mumbai Startup Companies
Delhi Startup Companies
https://www.techjobss.info/p/blog-page_23.html?m=1
20+ Top Companies Recruitment Process
https://www.techjobss.info/p/blog-page_85.html?m=1
Top Interview Papers and Tips
Logical Reasoning , Aptitude, Maths & Quantitative, Puzzles,Verbal & Reading Comprehension, Practice Papers,Test Paper,Sample Resumes & Cover Letters. Top Sample Tests for Logical Reasoning.
https://www.techjobss.info/p/interview-papers-tips.html?m=1
Technical Tutorials
Subscribe and get Updates
https://m.youtube.com/channel/UC2VBR9lubARnMrBiQoksZxA
State Wise Jobs
https://www.k2atech.in/p/state.html?m=1
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...