21, ఫిబ్రవరి 2021, ఆదివారం

రోడ్ ఆర్గనైజేషన్ లో 459 ఉద్యోగాల భర్తీ | BRO 459 Jobs Recruitment 2021

భారతదేశం యొక్క మంత్రిత్వ శాఖ డిఫెన్స్ బోర్డర్ రోడ్ల వింగ్ బోర్డర్ రోడ్లు ఆర్గనైజేషన్ జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండియాన్ సిటిజన్స్ అందరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చును.

మొత్తం ఖాళీలు:

459 ఖాళీలు

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ18-02-2021
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ45 రోజుల్లోపు
రిమోట్ ప్రాంతాల కోసం దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ60 రోజుల్లోపు

విభాగాల వారీగా ఖాళీలు:

డ్రాఫ్ట్స్‌మన్43
సూపర్‌వైజర్ స్టోర్11
రేడియో మెకానిక్4
ల్యాబ్ అసిస్ట్1
మల్టీ స్కిల్డ్ వర్కర్ (మాసన్)100
మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్)150
స్టోర్ కీపర్ టెక్నికల్150

అర్హతలు:

డ్రాఫ్ట్స్‌మన్:

10 + 2, డ్రాఫ్ట్‌మ్యాన్షిప్ (ఆర్కిటెక్చర్) లేదా డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) లో ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. BRO 459 Jobs Recruitment 2021

సూపర్‌వైజర్ స్టోర్:

సంబందిత విభాగం లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

రేడియో మెకానిక్:

పదోతరగతి తో పాటు సంబందిత విభాగం లో ITI చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

ల్యాబ్ అసిస్ట్:

ఇంటర్ తో పాటు సంబందిత విభాగం లో ITI చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

మల్టీ స్కిల్డ్ వర్కర్ (మాసన్):

పదోతరగతి చదివి ఉండాలి మరియు సంబందిత సర్టిఫికేట్ లను కలిగి ఉండాలి.

మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్):

పదోతరగతి తో పాటు సంబందిత విభాగం లో ITI చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

స్టోర్ కీపర్ టెక్నికల్:

ఇంటర్ తో పాటు స్టోర్ కీపర్ నాలెడ్జ్ ని కలిగి ఉండాలి.

వయస్సు:

పోస్ట్ ను బట్టి 18-27 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.

ఫీజు:

GEN / EWS / మాజీ సైనికులకు50
ఇతర వెనుకబడిన తరగతికి50
షెడ్యూల్డ్ కులం & షెడ్యూల్డ్ తెగ & పిడబ్ల్యుడిఫీజు నుంచి మినహయింపు ఉంటుంది.

జీతం:

డ్రాఫ్ట్స్‌మన్29200-92300
సూపర్‌వైజర్ స్టోర్25500-81100
రేడియో మెకానిక్25500-81100
ల్యాబ్ అసిస్టెంట్21700-69100
మల్టీ స్కిల్డ్ వర్కర్18000-56900
స్టోర్ కీపర్ టెక్నికల్19900-63200

ఎంపిక విధానం:

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ & ప్రాక్టికల్ టెస్ట్ (ట్రేడ్ టెస్ట్) మరియు రాత పరీక్ష.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆఫ్‌లైన్ ద్వారా.

పోస్టల్ చిరునామా: కమాండెంట్, గ్రీఫ్ సెంటర్, డిఘి క్యాంప్, పూణే – 411015.

జాబ్ ఎక్కడ చెయ్యాలి:

ఇండియా మొత్తం లో ఎక్కడ అయిన జాబ్ చేసుకోవచ్చును.

Website

Notification

కామెంట్‌లు లేవు: