భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ నేవీ దేశంలోని వివిధ నావెల్ కమాండ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
Note - Telegram App Open చేసి Search Box లో @geminijobs అని సెర్చ్ చేసి మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | ట్రేడ్స్‌మెన్‌మేట్ గ్రూప్-C పోస్టులు. |
ఖాళీలు : | 1159 |
అర్హత : | పదవ తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | 18 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ.20,000 - 70,000/- |
ఎంపిక విధానం: | షార్ట్‌లిస్టింగ్, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. |
దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 205/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తులకు ప్రారంభతేది : | ఫిబ్రవరి 22, 2021. |
దరఖాస్తులకు చివరితేది : | మార్చి 07, 2021. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి