అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
9, మార్చి 2021, మంగళవారం
Classifieds
సినిమా కు సెట్ లేదా నూతనంగా భవనాన్ని నిర్మిస్తూ లేదా షోరూమ్ ను నెలకొల్పుతూ మంచి ఇంటీరియర్ వర్క్ / మ్యూరల్ వర్క్/ స్కల్ప్చర్ వర్క్ / పెయింటింగ్ వర్క్ / డెకరేషన్ వర్క్ చేయించుకోవాలనుకుంటున్న వారికి శుభవార్త, హైదరాబాద్ లో సినిమా సెట్ వర్క్ చేసే వ్యక్తి చే మీ అభిరుచికి తగ్గ మీ బడ్జెట్ లో అద్భుతమైన వర్క్ కోసం సంప్రదించండి - ప్రసాద్ సాకే 9059716009 ఆర్ట్ వర్క్ ఆర్టిస్ట్
పరీక్ష, ఇంటర్వ్యూ లు లేవు, తిరుపతి SVVU ద్వారా ప్రకటన జారీ
ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేకుండా, కేవలం మెరిట్ ద్వారా భర్తీ చేసే ఈ ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల స్థానిక అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది | మార్చి 20, 2021(5PM) |
అప్లికేషన్స్ పరిశీలన తేది | మార్చి 21, 2021 |
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది | మార్చి 29, 2021 |
సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ తేది | మార్చి 30 & 31, 2021 |
అప్పోయింట్మెంట్ తేది | ఏప్రిల్ 1, 2021 |
జిల్లాల వారీగా ఖాళీలు :
ల్యాబ్ టెక్నీషియన్స్ :
శ్రీ కాకుళం | 9 |
విజయనగరం | 8 |
విశాఖపట్నం | 9 |
తూర్పుగోదావరి | 16 |
పశ్చిమ గోదావరి | 14 |
కృష్ణా | 12 |
గుంటూరు | 15 |
ప్రకాశం | 11 |
నెల్లూరు | 8 |
చిత్తూరు | 12 |
కడప | 9 |
కర్నూల్ | 12 |
అనంతపురం | 12 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 147 ల్యాబ్ టెక్నీషియన్స్ ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.
మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ / ఓబీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
కేవలం విద్యా అర్హతల మార్కుల మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 17,500 రూపాయలు జీతంగా లభించనుంది.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము
పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము
తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily
and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
25 Field Investigator jobs at IRMA
The Institute of Rural Management Anand invites application for the following posts.

IRMA Field Investigator Qualification: Graduate and having degree in Agricultural Economics/ Agricultural Sciences/ Horticulture/ Agronomy would be preferred.
IRMA Field Investigator Remuneration: Rs.10,000/- per month
How to apply for IRMA Field Investigator: Interested candidates may apply online at gswmaproject@irma.ac.in.
Last date for IRMA Field Investigator: March 10, 2021
For more details, please visit: https://www.irma.ac.in/pdf/career_pdf/212_77912.pdf
Join Indian Coast Guard Yantrik / Navik GD / Navik DB Admit Card / Exam Date / City Details 2021
Join Indian Coast Guard CDAC Are Recently Uploaded Exam City and District with Admit Card (Available 3 Days Before) for the Recruitment Post of Yantrik Electrical / Mechanical and Electronics / Navik General Duty and Navik Domestic Branch Vacancies 2021. Those Candidates Are Enrolled with Vacancies Can Download it Now.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
Some Useful Important Links | ||||||||||
Download Admit Card |
Click Here |
|||||||||
How to Check Exam City / District / Form Status |
Click Here |
|||||||||
Download Syllabus |
Navik GD | Navik DB | Yantrik |
|||||||||
Apply Online |
Click Here |
|||||||||
How to Fill Form (Video Hindi) |
Click Here |
|||||||||
Download Self Declaration / Undertaking Format |
Click Here |
|||||||||
Download Notification |
Click Here |
|||||||||
Official Website |
Click Here |
National Institute of Epidemiology Recruitment 2021: Project Data Entry Operator

NIE Project Data Entry Operator Qualification: i) Intermediate or 12th pass from a recognised board. ii) A speed test of not less than 8000 key depressions per hour in English language through speed test on computer.
NIE Project Data Entry Operator Age Limit: 30 years
NIE Project Data Entry Operator Remuneration: Rs.17,000/- per month
2. Project Data Entry Operator (Grade A): 10 Posts
NIE Project Data Entry Operator Qualification: i) Intermediate or 12th pass from a recognised board. ii) A speed test of not less than 8000 key depressions per hour in English language through speed test on computer.
NIE Project Data Entry Operator Age Limit: 25 years
NIE Project Data Entry Operator Remuneration: Rs.17,000/- per month
Venue for NIE Project Data Entry Operator: ICMR-National Institute of Epidemiology, R-127, Second Main Road, TNHB, Ayapakkam, Chennai – 600077.
Date of interview for NIE Project Data Entry Operator: March 19, 2010
For more details, please visit: http://nie.gov.in/images/careers/draft_MRHRU_&_NACO_DEO_ADVT_FEBRUARY
_2021-converted_159.pdf
Developer jobs for freshers at HCL

Qualification: Associate of Science, B.Tech., BE, B.Tech., Engineer degree.
Experience: 0 - 2.5 years
Location: Bangalore
For more details, please visit: hcltech.com/jobs/products-platformsdevelopment-developer-bangalore-1
కృష్ణా జిల్లాలో 41 వికలాంగుల బ్యాక్‌లాగ్ ఖాళీలు.. చివరి తేది మార్చి 17
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యాలయం వివిధ శాఖలలో వికలాంగులకు రిజర్వ్ చేసిన వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 41
పోస్టుల వివరాలు: గ్రూప్–4 ఉద్యోగాలు–16, టెక్నికల్ ఉద్యోగాలు–06, క్లాస్–4 ఉద్యోగాలు–19.
- గ్రూప్ – 4 ఉద్యోగాలు:
పోస్టులు–ఖాళీలు: జూనియర్ అసిస్టెంట్–13, టైపిస్ట్–02, షరాఫ్–01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఎంఎస్ ఆఫీస్‌లో కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు తెలుగు, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ హయ్యర్‌లో ఉత్తీర్ణులవ్వాలి.
- టెక్నికల్ ఉద్యోగాలు:
పోస్టులు–ఖాళీలు: హెల్త్ అసిస్టెంట్–02, మెటర్నిటీ అసిస్టెంట్ –01, ల్యాబ్ అటెండెంట్–01, వెటర్నరీ అసిస్టెంట్–01, ఫిట్టర్ బెడ్ ఆపరేటర్–01.
అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, పదో తరగతి, ఎంఎల్‌టీ కోర్సు, ఇంటర్మీడియట్, ఎంపీహెచ్‌ఏ/శానిటరీ ఇన్‌స్పెక్టర్ కోర్సులో ఉత్తీర్ణులవ్వాలి.
- క్లాస్–4 ఉద్యోగాలు:
పోస్టులు–ఖాళీలు: ఆఫీసు సబార్డినేట్–12, శానిటరీ మేస్త్రీ–02, మెసెంజర్–01, వాచ్‌మెన్–01, గార్డెనర్–01, కామాటి–02.
అర్హత: పోస్టును అనుసరించి చదవటం, రాయడంతోపాటు ఐదోతరగతి, ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టర్ కార్యాలయం, మచిలీపట్నం, కృష్ణా జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 17, 2021
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://krishna.ap.gov.in
ఐకార్–ఎన్‌ఐవీఈడీఐలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. చివరి తేది మార్చి 11

మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: సీనియర్ రీసెర్చ్ ఫెలో–02, యంగ్ ప్రొఫెషనల్–04, జూనియర్ రీసెర్చ్ ఫెలో–01.
- సీనియర్ రీసెర్చ్ ఫెలో:
అర్హత: కంప్యూటర్ సైన్స్‌లో ఎంటెక్/ఎంసీఏ, బయో టెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్/గేట్ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
-
యంగ్ ప్రొఫెషనల్:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీకాం/బీబీఏ /బీబీఎస్, పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 21 ఏళ్లకు తగ్గకుండా 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.
- జూనియర్ రీసెర్చ్ ఫెలో:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నెట్/గేట్ అర్హత కలిగిఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ (వీడియో కాన్ఫరెన్స్) ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేది: మార్చి 15, 2021.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 11, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.nivedi.res.in
హాల్‌లో డిప్లొమా టెక్నీషియన్ ఖాళీలు.. చివరి తేది మార్చి 22
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్).. డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్, ఎలక్ట్రికల్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇంజనీరింగ్ /టెక్నాలజీ డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని రాతపరీక్షకు పిలుస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను బెంగళూరులో నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండున్నర గంటలు. పరీక్ష మల్టిఫుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. దీనిలో మూడు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్–1లో జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 ప్రశ్నలు, పార్ట్–2లో ఇంగ్లిష్, రీజనింగ్ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్–3లో సంబంధిత సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున లభిస్తుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 22, 2021
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.hal-india.co.in
నవతా రోడ్ ట్రాన్స్ పోర్ట్స్ లో 198 ఉద్యోగాలు
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | మార్చి 9, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ & కంప్యూటర్ సైన్సెస్, శ్రీ కృష్ణ గీతా ఆశ్రమం, గాంధీ రోడ్, ప్రొద్దుటూరు,కడప – 516361, ఆంధ్రప్రదేశ్.
విభాగాల వారీగా ఖాళీలు :
క్లర్క్స్ | 70 |
ఆఫీసర్స్ /సీనియర్ ఆఫీసర్స్ /అసిస్టెంట్ మేనేజర్స్ | 25 (సేల్స్ ఆపరేషన్స్ ) |
ఆఫీసర్స్ (వెహికిల్ మెయింటనెన్స్ ) | 3 |
డ్రైవర్స్ | 50 |
క్లీనర్స్ / వెహికిల్ హెల్పర్స్ | 50 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 198 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఏదైనా విభాగాలలో డిగ్రీ / పీజీ మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన పురుష అభ్యర్థులు క్లర్క్స్ మరియు సేల్స్ ఆపరేషన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మెకానికల్ విభాగంలో డిప్లొమా మరియు బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు వెహికల్ మెయింటనెన్స్ విభాగంలో ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేయవచ్చు.
10వ తరగతి పాస్ / ఫెయిల్ మరియు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు డ్రైవర్స్ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
10వ తరగతి పాస్ / ఫెయిల్ మరియు వెహికల్ మెయింటనెన్స్ వర్క్స్ లో ఇంటరెస్ట్ ఉన్న అభ్యర్థులు క్లీనర్స్ /వెహికల్ హెల్పేర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000 రూపాయలు వరకూ జీతములు లభించనున్నాయి.
ఈ జీతము తో పాటు ప్రొవిడెంట్ ఫండ్ + ESI + బోనస్ + గ్రాట్యుటీ + భోజన సదుపాయం మొదలైన సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
ఉద్యోగ నిర్వహణ ప్రదేశాలు :
హైదరాబాద్ /బెంగుళూరు /కడప /మహబూబ్ నగర్ /నిజామాబాద్ /నల్గొండ /మంచిర్యాల /కరీంనగర్ /వరంగల్ /ఖమ్మం /కొత్తగూడెం.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9398348760
7892933270
9849115381
1800-425-2422
NTA JEE MAIN Result 2021
National Testing Agency NTA Are Recently Uploaded Result 2021 and Question Paper for the Joint Entrance Exam JEEMAIN Session I Examination 2021. Those Candidates Are Enrolled with Vacancies Can Download the Answer Key.
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
|
|
Technical Graduate Apprentice jobs at Cisco

Qualification:
- A Bachelor’s degree holder in Computer Science Engineering, Computer Applications, Networking, Information Technology, Electronics & Electrical Engineering, Data Engineering or similar fields.
- Must have graduated by 2020 and have no work experience.
- Must be available for a period of 12 months starting July 2021.
- Good communication skills, passion for technology and the desire to learn with proactive engagement in a team.
For more details, please visit: jobs.cisco.com/jobs/ProjectDetail/Technical-Graduate-Apprentice-India-UHR/1323645
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
8, మార్చి 2021, సోమవారం
Tirumala Sri Vari Sarva Darshan (Free)Today Darshan Slots For 10-03-2021(Wednesday)
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...