ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది | మార్చి 9, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ & కంప్యూటర్ సైన్సెస్, శ్రీ కృష్ణ గీతా ఆశ్రమం, గాంధీ రోడ్, ప్రొద్దుటూరు,కడప – 516361, ఆంధ్రప్రదేశ్.
విభాగాల వారీగా ఖాళీలు :
క్లర్క్స్ | 70 |
ఆఫీసర్స్ /సీనియర్ ఆఫీసర్స్ /అసిస్టెంట్ మేనేజర్స్ | 25 (సేల్స్ ఆపరేషన్స్ ) |
ఆఫీసర్స్ (వెహికిల్ మెయింటనెన్స్ ) | 3 |
డ్రైవర్స్ | 50 |
క్లీనర్స్ / వెహికిల్ హెల్పర్స్ | 50 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 198 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఏదైనా విభాగాలలో డిగ్రీ / పీజీ మరియు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన పురుష అభ్యర్థులు క్లర్క్స్ మరియు సేల్స్ ఆపరేషన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మెకానికల్ విభాగంలో డిప్లొమా మరియు బీ. టెక్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు వెహికల్ మెయింటనెన్స్ విభాగంలో ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేయవచ్చు.
10వ తరగతి పాస్ / ఫెయిల్ మరియు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులు డ్రైవర్స్ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
10వ తరగతి పాస్ / ఫెయిల్ మరియు వెహికల్ మెయింటనెన్స్ వర్క్స్ లో ఇంటరెస్ట్ ఉన్న అభ్యర్థులు క్లీనర్స్ /వెహికల్ హెల్పేర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000 రూపాయలు వరకూ జీతములు లభించనున్నాయి.
ఈ జీతము తో పాటు ప్రొవిడెంట్ ఫండ్ + ESI + బోనస్ + గ్రాట్యుటీ + భోజన సదుపాయం మొదలైన సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
ఉద్యోగ నిర్వహణ ప్రదేశాలు :
హైదరాబాద్ /బెంగుళూరు /కడప /మహబూబ్ నగర్ /నిజామాబాద్ /నల్గొండ /మంచిర్యాల /కరీంనగర్ /వరంగల్ /ఖమ్మం /కొత్తగూడెం.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9398348760
7892933270
9849115381
1800-425-2422
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి