9, మార్చి 2021, మంగళవారం

పరీక్ష, ఇంటర్వ్యూ లు లేవు, తిరుపతి SVVU ద్వారా ప్రకటన జారీ

ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేకుండా, కేవలం మెరిట్ ద్వారా భర్తీ చేసే ఈ ఒప్పంద ప్రాతిపదిక ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల స్థానిక అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదిమార్చి 20, 2021(5PM)
అప్లికేషన్స్ పరిశీలన తేదిమార్చి 21, 2021
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదిమార్చి 29, 2021
సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ తేదిమార్చి 30 & 31, 2021
అప్పోయింట్మెంట్ తేదిఏప్రిల్  1, 2021

జిల్లాల వారీగా ఖాళీలు :

ల్యాబ్ టెక్నీషియన్స్ :

శ్రీ కాకుళం9
విజయనగరం8
విశాఖపట్నం9
తూర్పుగోదావరి16
పశ్చిమ గోదావరి14
కృష్ణా12
గుంటూరు15
ప్రకాశం11
నెల్లూరు8
చిత్తూరు12
కడప9
కర్నూల్12
అనంతపురం12

మొత్తం ఉద్యోగాలు :

మొత్తం 147 ల్యాబ్ టెక్నీషియన్స్ ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు మెడికల్ ల్యాబ్  టెక్నాలజీ లో రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.

మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ /ఎస్టీ / ఓబీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

200 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

కేవలం విద్యా అర్హతల మార్కుల మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 17,500 రూపాయలు జీతంగా లభించనుంది.

Website 

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

కామెంట్‌లు లేవు: