బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్).. డిప్లొమా టెక్నీషియన్ (మెకానికల్, ఎలక్ట్రికల్) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇంజనీరింగ్ /టెక్నాలజీ డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని రాతపరీక్షకు పిలుస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను బెంగళూరులో నిర్వహిస్తారు. పరీక్షా సమయం రెండున్నర గంటలు. పరీక్ష మల్టిఫుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. దీనిలో మూడు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్–1లో జనరల్ అవేర్‌నెస్ నుంచి 20 ప్రశ్నలు, పార్ట్–2లో ఇంగ్లిష్, రీజనింగ్ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్–3లో సంబంధిత సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున లభిస్తుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. రాత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 22, 2021
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.hal-india.co.in

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము
పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము
తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily
and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి