ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా కలెక్టర్ కార్యాలయం వివిధ శాఖలలో వికలాంగులకు రిజర్వ్ చేసిన వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 41
పోస్టుల వివరాలు: గ్రూప్–4 ఉద్యోగాలు–16, టెక్నికల్ ఉద్యోగాలు–06, క్లాస్–4 ఉద్యోగాలు–19.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టర్ కార్యాలయం, మచిలీపట్నం, కృష్ణా జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 17, 2021
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://krishna.ap.gov.in
మొత్తం పోస్టుల సంఖ్య: 41
పోస్టుల వివరాలు: గ్రూప్–4 ఉద్యోగాలు–16, టెక్నికల్ ఉద్యోగాలు–06, క్లాస్–4 ఉద్యోగాలు–19.
- గ్రూప్ – 4 ఉద్యోగాలు:
పోస్టులు–ఖాళీలు: జూనియర్ అసిస్టెంట్–13, టైపిస్ట్–02, షరాఫ్–01.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఎంఎస్ ఆఫీస్‌లో కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు తెలుగు, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ హయ్యర్‌లో ఉత్తీర్ణులవ్వాలి.
- టెక్నికల్ ఉద్యోగాలు:
పోస్టులు–ఖాళీలు: హెల్త్ అసిస్టెంట్–02, మెటర్నిటీ అసిస్టెంట్ –01, ల్యాబ్ అటెండెంట్–01, వెటర్నరీ అసిస్టెంట్–01, ఫిట్టర్ బెడ్ ఆపరేటర్–01.
అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, పదో తరగతి, ఎంఎల్‌టీ కోర్సు, ఇంటర్మీడియట్, ఎంపీహెచ్‌ఏ/శానిటరీ ఇన్‌స్పెక్టర్ కోర్సులో ఉత్తీర్ణులవ్వాలి.
- క్లాస్–4 ఉద్యోగాలు:
పోస్టులు–ఖాళీలు: ఆఫీసు సబార్డినేట్–12, శానిటరీ మేస్త్రీ–02, మెసెంజర్–01, వాచ్‌మెన్–01, గార్డెనర్–01, కామాటి–02.
అర్హత: పోస్టును అనుసరించి చదవటం, రాయడంతోపాటు ఐదోతరగతి, ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, కలెక్టర్ కార్యాలయం, మచిలీపట్నం, కృష్ణా జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 17, 2021
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://krishna.ap.gov.in
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము
పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము
తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily
and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి