అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
17, ఆగస్టు 2021, మంగళవారం
Bank of India Recruitment 2021 Faculty, Office Assistant, Attendant & Watchman cum Gardener – 21 Posts bankofindia.co.in Last Date 31-08-2021
Name of Organization Or Company Name :Bank of India
Total No of vacancies:– 21 Posts
Job Role Or Post Name:Faculty, Office Assistant, Attendant & Watchman cum Gardener
Educational Qualification:08th, 10th Class, Diploma, Degree (Relevant Discipline)
Who Can Apply:All India
Last Date:31-08-2021
Website: bankofindia.co.in
Click here for Official Notification
కోల్ ఇండియాలో 588 ఉద్యోగాలు | ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.09.2021

పోస్టుల వివరాలు: మైనింగ్–253. ఎలక్ట్రికల్–117, మెకానికల్–134, సివిల్–57, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్–15, జియాలజీ–12.
అర్హత: ఆయా విభాగాల్ని అనుసరించి కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్), ఎమ్మెస్సీ/ఎంటెక్(జియాలజీ /జియోఫిజిక్స్/అప్లయిడ్ జియోఫిజిక్స్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 04.08.2021 నాట కి 30ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: గేట్–2021 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 09.09.2021
వెబ్సైట్: https://www.coalindia.in/
యూజీసీ నెట్– 2021(జూన్) నోటిఫికేషన్ | ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.09.2021 | పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేది: 06.09.2021 | పరీక్ష తేదీలు: 2021 అక్టోబర్ 06 నుంచి 11 వరకు జరుగుతాయి;
అర్హత:
హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ (లాంగ్వేజెస్‌ని కలుపుకొని), కంప్యూటర్
సైన్స్ అండ్ అప్లికేషన్, ఎలక్ట్రానిక్ సైన్స్ తదితర సబ్జెక్టుల్లో
కనీసం 55శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ/తత్సమాన పరీక్ష
ఉత్తీర్ణులవ్వాలి. ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న వారు,
మాస్టర్స్ డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న
విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జేఆర్‌ఎఫ్‌నకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.10.2021 నాటికి 31ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
ఎంపిక విధానం: ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఈ రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహా మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో అడుగుతారు.పేపర్ 1– 50 ప్రశ్నలు–100 మార్కులకు, పేపర్ 2–100 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. పరీక్షా సమయం మూడు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటుంది.
ముఖ్య సమాచారం :
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.09.2021
పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేది: 06.09.2021
పరీక్ష తేదీలు: 2021 అక్టోబర్ 06 నుంచి 11 వరకు జరుగుతాయి;
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ugcnet.nta.nic.in
యూబీఐలో 347 ఉద్యోగాలు | ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021

పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్లు–60, మేనేజర్లు–141, అసిస్టెంట్ మేనేజర్లు–146.
విభాగాలు: రిస్క్, సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్ ఇంజనీర్, ప్రింటింగ్ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్, చార్టర్డ్ అకౌంటెంట్, టెక్నికల్ ఆఫీసర్లు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబం«ధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/సీఎస్ ఉత్తీర్ణతతోపాటు పనిలో అనుభవం, సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి.
వయసు: సీనియర్ మేనేజర్ పోస్టులకు 30 నుంచి 40ఏళ్లు, మిగతా పోస్టులకు 25 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షా సమయం 120 నిమిషాలు. –దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021
వెబ్సైట్: https://www.unionbankofindia.co.in
ఐఓసీఎల్, సదరన్ రీజియన్‌లో 480 ఖాళీలు | ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.08.2021

మొత్తం ఖాళీల సంఖ్య: 480
విభాగాలు: ఐటీఐ/అకౌంటెంట్/డేటా ఎంట్రీ ఆపరేటర్–ఫ్రెషర్/స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్/ రిటైల్ సేల్స్ అసోసియేట్–ఫ్రెషర్/స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 13.08.2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.08.2021
వెబ్సైట్: www.iocl.com
ఐడీబీఐ 650 ఉద్యోగాలు | ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.08.2021 | పరీక్ష నిర్వహణ తేది: 04.09.2021
పోస్టు: అసిస్టెంట్ మేనేజర్.
మొత్తం ఖాళీల సంఖ్య: 650
అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు సాధించాలి.
వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచే స్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. దీనికి నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున తగ్గిస్తారు.
ముఖ్య సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.08.2021
పరీక్ష నిర్వహణ తేది: 04.09.2021
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
వెబ్సైట్: www.idbibank.in
16, ఆగస్టు 2021, సోమవారం
అగ్రికల్చరల్ వర్సిటీల్లో డిప్లొమాలు | దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18-08-2021.
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రికల్చరల్, హార్టికల్చరల్, యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెంలోని డా.వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాల ఆధ్వర్యంలోని వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు భర్తీ చేయనున్నారు. మూడేళ్ల వ్యవధిగల అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా; రెండేళ్ల వ్యవధిగల వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రీయ వ్యవసాయం, పశు పోషణ, మత్స్య శాస్త్రం, ఉద్యాన డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పశు పోషణ, మత్స్య శాస్త్రం కోర్సులను తెలుగు మాధ్యమంలో; మిగిలిన వాటిని ఆంగ్ల మాధ్యమంలో నిర్వహిస్తారు. పంచాయితీ, మునిసిపల్ పరిధి పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 75:25 నిష్పత్తిలో సీట్లు కేటాయిస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
సీట్లు: 4230
ఇందులో అగ్రికల్చరల్ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. విశ్వవిద్యాలయ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్‌లలో వ్యవసాయం 550, విత్తన సాంకేతిక పరిజ్ఞానం 25, సేంద్రీయ వ్యవసాయం 25, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ 60 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో వ్యవసాయం 2460, విత్తన సాంకేతిక పరిజ్ఞానం 480, సేంద్రీయ వ్యవసాయం 120, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ 510 సీట్లు ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. పదోతరగతిని కంపార్ట్‌మెంటల్‌గా పూర్తిచేసినవారు, ఇంటర్మీడియెట్ తప్పినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్, ఆపై అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అనర్హులు. అభ్యర్థుల వయసు ఆగస్టు 31 నాటికి 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: పదోతరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమందికి సమాన గ్రేడ్ వస్తే మొదట సైన్స్, తరవాత మేథ్స్, ఇంగ్లీష్, తెలుగు, సోషల్, హిందీలోని గ్రేడ్ పాయింట్ల ప్రకారం నిర్ణయిస్తారు. అభ్యర్థి వయసును కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.600 (దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300)
దరఖాస్తుకు జతచేయాల్సిన పత్రాలు: విద్యార్థి చదివిన పాఠశాల నుంచి ధృవీకరణ, బదిలీ పత్రాలు; పదోతరగతి సర్టిఫికెట్; కులం, వైకల్యం, ఆదాయం, ఎన్సీసీ, రాష్ట్ర/ జాతీయ/ అంతర్జాతీ స్థాయి క్రీడలలో పాల్గొన్న ధృవీకరణ పత్రాలు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18-08-2021.
వెబ్సైట్: angrau.ac.in
డా.వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం
సీట్లు: 480
ఇందులో ఉద్యాన డిప్లొమా కోర్సు ఉంది. విశ్వవిద్యాలయ హార్టికల్చరల్ పాలిటెక్నిక్‌లలో కలికిరి (చిత్తూరు) 40, మడకశిర (అనంతపురం) 60, నూజివీడు (కృష్ణా) 40, రామచంద్రాపురం (తూర్పుగోదావరి) 60 సీట్లు ఉన్నాయి. పొదిలి (ప్రకాశం), వేగవరం (పశ్చిమగోదావరి), నెల్లిపర్తి (విజయనగరం), మద్దిరాల (గుంటూరు), ఎచ్చెర్ల (శ్రీకాకుళం), బద్వేల్ (డా.వైఎస్సార్ కడప), కొయిలకుంట్ల (కర్నూలు)లోని ప్రైవేట్ హార్టీకల్చరల్ పాలిటెక్నిక్‌లలో ఒక్కోదానిలో 40 సీట్లు ఉన్నాయి.
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం
సీట్లు: 1339
పశు పోషణ (యానిమల్ హస్బెండరీ) కోర్సులో మొత్తం 900 సీట్లు ఉన్నాయి. మడకశిర, రాపూర్, బనవాసి, గరివిడి, రామచంద్రాపురం, వెంకటరామన్న గూడెం, పలమనేరు, కొమ్మేమర్రి, వెన్నెలవలస, సదుంలోని ‘విశ్వవిద్యాలయ యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్’లలో ఒక్కోదానిలో 30 సీట్లు ఉన్నాయి. ఇ అబ్బవరం, కాకినాడ, ఆళ్లగడ్డ, ప్రొద్దుటూరు, పిరిడి, టక్కోలు, జమ్మలమడుగు, ఎచ్చెర్ల, అనంతపురం, కనుమల, వక్కపట్లవారి పాలెం, నరసరావుపేటలోని అనుబంధ పాలిటెక్నిక్‌లలో ఒక్కోదానిలో 50 సీట్లు ఉన్నాయి.
మత్స్య శాస్త్రం
(ఫీషరీ) కోర్సులో మొత్తం 439 సీట్లు ఉన్నాయి. కృష్ణా జిల్లా
భావదేవరపల్లిలోని విశ్వవిద్యాలయ ఫిషరీ పాలిటెక్నిక్‌లో 39 సీట్లు;
నర్సీపట్నం, కాకినాడ, దారిమడుగు, టక్కోలు, కాకినాడ, పసుపుల, ఎచ్చెర్ల,
పొదిలిలోని అనుబంధ పాలిటెక్నిక్‌లలో ఒక్కోదానిలో 50 సీట్లు ఉన్నాయి.
యూజీసీ నెట్ జూన్ 2021 | దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 06, 2021

- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్), జూన్ 2021
అర్హత:
- హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్(లాంగ్వేజెస్‌ని కలుపుకొని) కంప్యూటర్‌సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్ సైన్స్ తదితర సబ్జెక్టుల్లో కనీసం 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 06, 2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ugcnet.nta.nic.in/WebInfo/Page/Page?PageId=1&LangId=P
నవోదయ విద్యాలయ సమితిలో ఇంటర్మీడియేట్ ప్రవేశాలు 2021 | దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 26, 2021

అర్హత:
- పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఎన్సీసీ,స్కౌట్ అండ్ గైడ్స్, స్సోర్ట్స్ అండ్ గేమ్స్ వంటి వాటిల్లో పాల్గొన్నవారికి మొదటి ప్రాధాన్యత.
ఎంపిక విధానం: పదోతరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 26, 2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.navodaya.gov.in
15, ఆగస్టు 2021, ఆదివారం
భారత ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
జాబ్: | స్పెషలిస్ట్ ఆఫీసర్లు |
స్పెషలిస్ట్ ఆఫీసర్ & ఖాళీలు: | మేనేజర్లు - 141, అసిస్టెంట్ మేనేజర్లు - 146, సీనియర్ మేనేజర్లు - 60. |
మొత్తం ఖాళీలు : | 347 |
జాబ్ విభాగాలు : | ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్ ఇంజినీర్, ప్రింటింగ్ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్, చార్టర్డ్ అకౌంటెంట్, టెక్నికల్ ఆఫీసర్, రిస్క్, సివిల్ ఇంజినీర్. |
అర్హత : | పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీ.టెక్, ఎంబీఏ, సీఏ / సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) / సీఎస్ ఉత్తీర్ణతతో పాటు పనిలో అనుభవం, సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | సీనియర్ మేనేజర్ పోస్టులకి 30 నుంచి 40 ఏళ్లు, మిగిలిన పోస్టులకి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 40,000 - 1,20,000 /- |
ఎంపిక విధానం: | ఆన్లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
దరఖాస్తు విధానం: | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 850/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగష్టు 12, 2021 |
దరఖాస్తులకు చివరితేది: | సెప్టెంబర్ 03, 2021 |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...