ప్రభుత్వ
రంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ).. 2021–22
సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 347
పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్లు–60, మేనేజర్లు–141, అసిస్టెంట్ మేనేజర్లు–146.
విభాగాలు: రిస్క్, సివిల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్ట్ ఇంజనీర్, ప్రింటింగ్ టెక్నాలజిస్ట్, ఫోరెక్స్, చార్టర్డ్ అకౌంటెంట్, టెక్నికల్ ఆఫీసర్లు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా గ్రాడ్యుయేషన్, సంబం«ధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/సీఎస్ ఉత్తీర్ణతతోపాటు పనిలో అనుభవం, సంబంధిత సర్టిఫికెట్లు ఉండాలి.
వయసు: సీనియర్ మేనేజర్ పోస్టులకు 30 నుంచి 40ఏళ్లు, మిగతా పోస్టులకు 25 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్షా సమయం 120 నిమిషాలు. –దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021
వెబ్‌సైట్: https://www.unionbankofindia.co.in

కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి