భారత
ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్)
మార్కెటింగ్ డివిజన్ సదరన్ రీజియన్ (తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక,
కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)లో...2021–22 సంవత్సరానికి గాను ట్రేడ్,
టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 480
విభాగాలు: ఐటీఐ/అకౌంటెంట్/డేటా ఎంట్రీ ఆపరేటర్–ఫ్రెషర్/స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్/ రిటైల్ సేల్స్ అసోసియేట్–ఫ్రెషర్/స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్స్, టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటిస్.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 13.08.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 28.08.2021
వెబ్‌సైట్: www.iocl.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి