ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఏపీ: ఇంటర్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల | డౌన్ లోడ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు- 2023-24: పూర్తి వివరాలు ఇవే ==================== UPDATE 23-02-2024 ఏపీ: ఇంటర్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల ఇంటర్ పరీక్షల తేదీలు: 01/03/2024 నుండి 15/03/2024 వరకు Note: 1) For First Year Students: Enter First Year/SSC Hall Ticket Number 2) For Second Year Students: Enter Second Year/First Year Hall Ticket Number DOWNLOAD HALL TICKETS - SERVER 1 DOWNLOAD HALL TICKETS - SERVER 2 WEBSITE ==================== రాష్ట్రం లో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు అధికారులు గురువారం ( Dec 14) విడుదల చేశారు. మార్చి 1 నుంచి మార్చి 15 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. అలాగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 05 నుండి 20 వరకు జరుగును. ==================== ఇంటర్ పరీక్షల తేదీలు: 0 1/03/2024 నుండి 15 /03/2024 వరకు   ప్రాక్టికల్ పరీక్షల తేదీలు: 0 5/02/2024 నుండి 20/02/2024 వరకు ‘ETHICS and HUMAN VALUES’ పరీక...

AIIMS: ఎయిమ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు

AIIMS: ఎయిమ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు న్యూదిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్‌)- 6 నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీల వివరాలు: నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు ఎయిమ్స్‌ సంస్థలు: ఎయిమ్స్‌ భటిండా, ఎయిమ్స్‌ భువనేశ్వర్, ఎయిమ్స్‌ బిలాస్‌పూర్, ఎయిమ్స్‌ దేవ్‌ఘర్, ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్, ఎయిమ్స్‌ గువాహటి, ఎయిమ్స్‌ కల్యాణి, ఎయిమ్స్‌ మంగళగిరి, ఎయిమ్స్‌ నాగ్‌పుర్, ఎయిమ్స్‌ రాయ్ బరేలీ, ఎయిమ్స్‌ న్యూదిల్లీ, ఎయిమ్స్‌ పట్నా, ఎయిమ్స్‌ రాయ్‌పూర్, ఎయిమ్స్‌ విజయ్‌పూర్. అర్హత: డిప్లొమా (జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పని అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్ట్ సర్టిఫికేట్)/ పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ...

BRAOU Admissions (January 2024 Session): UG (BA, BCom & BSc) Admissions – Details Here

BRAOU Admissions (January 2024 Session): UG (BA, BCom & BSc) Admissions – Details Here డాక్టర్ అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ( జనవరి 2024 సెషన్) : పూర్తి వివరాలు ఇవే ===================== డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జనవరి 2024 సెషన్ డిగ్రీ కోర్సుల్లో జనవరి 8 నుంచి ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఏ , బీకాం , బీఎస్సీ కోర్సుల లో ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు , పరీక్ష రుసుం , కోర్సులు తదితర వివరాల కొరకు క్రింది వెబ్సైటు లలో పొందవచ్చన్నారు. ముఖ్యమైన తేదీలు: దరఖాస్తుల ప్రారంభ తేదీ: 08 -0 1 -202 4 దరఖాస్తుల చివరి తేదీ: 31-0 1 -202 4 , 16-02-2024 ===================== NOTIFICATION PROSPECTUS APPLICATION WEBSITE MAIN WEBSITE   -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బ...

2024-25 | 8వ తరగతిలో మిలిటరీ అకాడమీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ | ఏపీపీఎస్సీ- ఆర్ఐఎంసీ (జులై- 2024 టర్మ్) లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు – దరఖాస్తు వివరాలు ఇవే

APPSC-RIMC Admission (July 2024 Term) – Rashtriya Indian Military College Entrance Exam – Details Here   ఏపీపీఎస్సీ- ఆర్ఐఎంసీ ( జులై- 2024 టర్మ్ ) లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు – దరఖాస్తు వివరాలు ఇవే భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరాఖండ్ రాష్ట్రం దెహ్రాదూన్ లోని   రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ) జులై- 2024 టర్మ్ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన బాలురు , బాలికల నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష ఇంటర్వ్యూ , వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది ఆర్ఐఎంసీ లో ఎనిమిదో తరగతి ప్రవేశాలు జులై- 2024 టర్మ్ అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2024 జులై నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. వయసు: 01.07.2024 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి. 02.07.2011 - 01.01.2013 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష , వైవా వోస్ , మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పరీక్షా విధానం...

SSC: కేంద్ర శాఖల్లో 2,049 సెలక్షన్‌ పోస్టులు

SSC: కేంద్ర శాఖల్లో 2,049 సెలక్షన్‌ పోస్టులు  స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) తాజాగా సెలక్షన్‌ పోస్టుల నియామక పరీక్ష (ఫేజ్-XII/ 2024)కు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పలు విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తోంది. పది, పన్నెండో తరగతి, డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ తదితరాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఖాళీలున్న విభాగాలు: ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్‌ హైవేస్ మినిస్ట్రీ, హోం అఫైర్స్‌ మినిస్ట్రీ, డిఫెన్స్‌ మినిస్ట్రీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, సెంట్రల్ ట్రాన్స్‌లేషన్ బ్యూరో, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర...

రానున్న రోజుల్లో రైల్వే శాఖ నుంచి మరో 6 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లు: టైమ్‌టేబుల్ ప్రకటించింది

భారతీయ రైల్వే శాఖ 2019 తర్వాత ఎలాంటి ప్రభుత్వ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ జాబ్ నోటిఫికేషన్‌లను విడుదల చేయలేదు. ఇప్పుడు 2024 సంవత్సరంలో 7 కంటే ఎక్కువ ఉద్యోగ నోటిఫికేషన్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ల విడుదలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. రైల్వే శాఖ ఇప్పటికే 3 ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసింది. దీంతో పాటు ఈ ఏడాది అన్ని పోస్టులకు నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తారో రానున్న రోజుల్లో క్యాలెండర్ విడుదల చేసింది.   SSLC, సెకండ్ పీయూసీ, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన వారంతా కూడా మరికొద్ది రోజుల్లో రైల్వే శాఖ విడుదల చేయనున్న ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి దిగువ తెలియజేయడం జరిగింది.   https://www.rrbbnc.gov.in/EMPLOYMENT%20NOTICES.html రైల్వే శాఖ ఇప్పటికే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లను విడుదల చేసింది రైల్వే ప్రొటెక్షన్ స్టాఫ్ యొక్క 4660 SI, కానిస్టేబుల్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్. రైల్వే శాఖలో 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రైల్వే శాఖలో 5696 అసిస్టెంట్ లోకో...

APPSC: గ్రూపు-2 ప్రిలిమ్స్‌ క‌టాఫ్ ఎంతంటే?

APPSC: గ్రూపు-2 ప్రిలిమ్స్‌  క‌టాఫ్ ఎంతంటే? * 50 నుంచి 60 మార్కుల మ‌ధ్య ఉండే అవ‌కాశం  * 8 వారాల్లోగా ఫలితాలు  * జూన్‌ లేదా జులైలో మెయిన్స్‌ నిర్వహణ రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25న నిర్వహించిన గ్రూపు-2 ప్రిలిమ్స్‌లో ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉన్నందున అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్‌ జనరల్‌ కేటగిరి కటాఫ్‌ 50 నుంచి 60 మార్కుల మధ్య ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2.30 గంటల పరీక్షకు తగ్గట్లు ప్రశ్నలు లేకపోవడంతో సమయం సరిపోక హైరానా పడ్డారు. ముఖ్యంగా మెంటల్‌ ఎబిలిటీలో ఇచ్చిన ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. ‘ఇండియన్‌ సొసైటీ’ కింద రాజ్యాంగం, ప్రభుత్వ పథకాలు, గణాంకాలతో కూడిన ప్రశ్నలు వచ్చాయి. జతపరిచే ప్రశ్నలు ఎక్కువగా అడగడంతో జవాబుల గుర్తింపునకు మరింత సమయం పట్టింది. ఈ పరిణామాలు గ్రామీణ అభ్యర్థులను ముప్పుతిప్పలు పెట్టాయి. బ్లూప్రింట్‌, వెయిటేజ్‌కు తగ్గట్లు ప్రశ్నపత్రం లేదని, పోటీ స్ఫూర్తి అందులో కనిపించలేదని పలువురు అభ్యర్థులు వాపోయారు. పోస్టుల సంఖ్యను అనుసరించి ప్రిలిమ్స్‌ ...