28, ఫిబ్రవరి 2024, బుధవారం

ఏపీ: ఇంటర్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల | డౌన్ లోడ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023-24: పూర్తి వివరాలు ఇవే

====================

UPDATE 23-02-2024

ఏపీ: ఇంటర్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

ఇంటర్ పరీక్షల తేదీలు: 01/03/2024 నుండి 15/03/2024 వరకు

Note:

1) For First Year Students: Enter First Year/SSC Hall Ticket Number

2) For Second Year Students: Enter Second Year/First Year Hall Ticket Number

DOWNLOAD HALL TICKETS - SERVER 1

DOWNLOAD HALL TICKETS - SERVER 2

WEBSITE

====================

రాష్ట్రం లో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు అధికారులు గురువారం (Dec 14) విడుదల చేశారు.

మార్చి 1 నుంచి మార్చి 15 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.

అలాగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 05 నుండి 20 వరకు జరుగును.

====================

ఇంటర్ పరీక్షల తేదీలు: 01/03/2024 నుండి 15/03/2024 వరకు 

ప్రాక్టికల్ పరీక్షల తేదీలు: 05/02/2024 నుండి 20/02/2024 వరకు

‘ETHICS and HUMAN VALUES’ పరీక్ష తేదీ: 02/02/2024

‘ENVIRONMENTAL EDUCATION’ పరీక్ష తేదీ: 03/02/2024

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: